KOTA SRINIVASA RAO is undoubtedly one of the greatest actors cinema has ever seen ..The effect of his contribution to my films SHIVA. GAAYAM, MONEY, SARKAR and RAKTACHARITRA is immeasurable..Sir #kotasrinivasarao Gaaru, you might have gone but your characters will live forever 🙏
కడపలో షర్మిల vs కార్యకర్త..!
*దమ్ముంటే మైక్ తీసుకుని మాట్లాడు.. చెప్పినవన్నీ చేశాడు జగన్ ..మీ మద్దతు కూడా జగన్ కి ఇవ్వాలని డిమాండ్..! @YSRCParty@realyssharmila@INCIndia@ysjagan
వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి పోటీ చేయబోతున్న మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.
#VoteForFan
ఇటీవల తెనాలి లో సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ఆయన సోమవారం పరామర్శించి వారికి 50 వేలు ఆర్థిక సహాయం చేశారు ఇప్పటినుంచి నాకు నలుగురు కూతుర్లని గీతాంజలి కుమార్తెలను కూడానా సొంత కుమార్తెల్లాగా పెంచుతాననీ వారికే అవసరం వచ్చిన ముందుంటాఅన్నారు
ఈ వీడియో తమ్ముళ్లు & సైనిక్స్ మీరు చుడండి ప్రజలకి ఎలా మేలు జరుగుతుందో ఈ గవర్నమెంట్ లో అనే దానికి ఇది ఒక ఉదాహరణ.
నువ్వు చేసిన మంచి పనులే నిన్ను మళ్ళీ గెలిపిస్తాయి @ysjagan అన్న.💚💚💚
#YSJaganCares#YSJaganAgain
https://t.co/QKZIxkgF1R
★ ఎపిలో నిరుద్యోగులకి శుభవార్త
• గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపిపిఎస్సి
• 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్
• ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331..... నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566
• ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష
• డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ
Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom
Thanks to all those who have been sending messages for his speedy recovery