మీ విశ్లేషణలు, నంబర్స్ రిపోర్టింగ్లు చాలా క్షుణ్ణంగా చూసాం..
మీరు తటస్థ విశ్లేషకులు అని మాకు గట్టిగా అర్థమయింది..
అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోడం ఎంత అవసరమో మీ తటస్థ బుర్రకి అర్ధం అవ్వడం కూడా అంతే అవసరం..
సలహా అనుకుంటావో బెదిరింపు అనుకుంటావో..చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్తున్నాం @M9Breaking
సిమెంట్ ఫ్యాక్టరీ డబ్బు x కాంట్రాక్ట్ లో కమీషన్ లు x అవినీతి డబ్బు + కల్తీ మద్యం అమ్మిన డబ్బు +అక్రమ మైనింగ్ + ఇసక దోపిడీ డబ్బు x లంచాలు + దౌర్జన్యం + గుండాయిజం = జగన్ @ysjagan#HelloAP_ByeByeYCP
Anna....@PawanKalyan
Nee meedha prematho Na marriage card lo Ne pic veyincha...
Kastapadi ne daggariki vachcha..
Ne car lo Na marriage card vesanu veelaithe chudu anna
ఈ నెల 30వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుండి బీజేపీ-జనసేన పార్టీలు బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ మేకల సతీష్ రెడ్డ�� గారిని బ్యాలెట్ బాక్స్ సీరియల్ నంబర్ 8, "గాజు గ్లాసు" గుర్తుపై ఓటేసి గెలిపించి, శ్రీ @PawanKalyan గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణలో మార్పును కోదాడ నుండి మొదలుపెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
#VoteForGlass #VoteForJanaSena #JSPBJPAlliance
విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంలో బోట్లు నష్టపోయిన మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందచేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. @PawanKalyan#JSPWithFisherman
నేడు తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామం జరిగిన సభలో పాల్గొనిన జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్ది శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు ,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు,జనసేన పార్టీ ముఖ్య నాయకులు ఆకుల రవీందర్ గారు మరియు బోయిని అమరేష్ గారు....ఎక్మాయి గ్రామం. జనసైనికులు శ్రీకాంత్ ,సంతు, నరేష్ మరియు గ్రామం లోని పెద్దలు మహిళలు పాలుగొని సభను విజయవంతం చేసారు
@JanaSenaParty@PawanKalyan@BJP4Telangana Student Leaders kuda Support chesthunnaru,
Bjp ki evadu ila support cheyadu
Please poti cheddaamm annaa 🙏
Jai Telangana Jai JanaSena
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి "వైఎస్ జగ్మోహన్రెడ్డి" గురించి ఒక Christian prachara వేదిక పైన మాట్లాడుతున్న YSR గారాల కూతురు "వైఎస్ షర్మిల రెడ్డి" ...
#JokerJagan
It's Time to Begin The OG Euphoria🥵
Mails, Channels Create Cheyyadam Start Cheyandi 🤙💥⚰️
Poye mundu Likes kotti Podham 😎🤙🔥
#TheyCallHimOG#FireStormIsComing