🧡✨నాన్న 🧡✨
కుటుంబం కోసం నిశ్శబ్దంగా జీవితాంతం పోరాడే మనిషి... నాన్న.✨
తన కష��టాలు బయటపడనీయకుండా మన జీవితాన్ని సులభంగా మార్చేది నాన్న...✨
మన కోరికల కోసం తన ఇష్టాలను మర్చిపోయేది నాన్న...✨
ప్రేమ ఉందని మాటల్లో చెప్పకపోయినా...
ప్రతి బాధ్యతలో ��్రేమను చూపించేది నాన్న...✨
మన భవిష్యత్తు కోసం ఎన్నో ఒత్తిడులు భరిస్తూ...
మన ముందు మాత్రం నవ్వుతూ నిలబడేది నాన్న...✨
ప్రపంచం మన వైపు నిలబడకపోయినా...💜
మన గెలుపు కోసం ఎప్పుడూ నమ్మకం కోల్పోని మనిషి నాన్నే.
ఎప్పటికీ మాటల్లో చెప్పలేని ప్రేమ... నాన్న 💜✨
#HappyFathersDay #Nana #Bapu #Nanakuprematho #FathersDay2026
వీరజవాన్ తల్లికి రాష్ట్రపతి ఓదార్పు!
వీరజవాన్ తల్లికి కీర్తి చక్ర అవార్డు ప్రదానం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్���ు చేసిన ఆత్మీయ లాలన నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. 2024లో కశ్మీర్లో ఉగ్రవా��ులతో పోరాడుతూ వీరమరణం పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ (25) ధైర్యసాహసాలకు గాను కేంద్రం 'కీర్తి చక్ర' ప్రకటించింది. నిన్న రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డు తీసుకుంటూ ఆ తల్లి కన్నీరుపెట్టగా, ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి రాష్ట్రపతి ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఓదార్చారు.
Jr. NTR surprised fans by sharing a batch of homemade chocolate chip cookies on Instagram with the caption “Not bought. Baked.” He then hilariously responded to a fan with a Brahmanandam GIF. Meanwhile, his film Dragon, directed by Prashanth Neel, is highly anticipated. #Tollywood #JrNTR #DragonMovie https://t.co/ddrPofad1u
A rare and unexpected moment on #Twitter has taken the internet by storm. Happy for you, @saitejaathoti (#Cookiesurprise) ❤️🔥
I’m sure that @tarak9999 did this cookie surprise by seeing each and every fan in you!! ❤️
Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘
What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at how wholesome this is.
Sometimes the internet is not just noise. Sometimes it becomes a tiny bridge between people, fandom, kindness, and memories. ❤️🍪
More on instagram : https://t.co/d61LysgaAW
Happiest birthday to you, @tarak9999! Wishing you a truly memorable day filled with joy and happiness. #Dragon glimpse looks absolutely fantastic! God bless! #HappyBirthdayNTR
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
Happy Birthday to my favourite forever @tarak9999 Sir ❤️🔥🙏
Your energy and madness on the sets are absolutely next level 🔥
Can’t wait for the world to witness the storm we are creating together 💥
#HappyBirthdayNTR#NTRNeel#Dragon
MADNESS ... ARACHAKAM 💥💥💥🌋
Tarak Bhai never ever before seen Look is FANTASTIC . What a Birthday Blast ���
Prashanth Neel 🙏🏽🙏🏽🙏🏽 ur something else and our @RaviBasrur PEAK goosebumps music.
#Dragon #DragonGlimpse #HbdNTR
https://t.co/pwiBV5iDVa