తన పాటలతో పేదల్లో చైతన్యాన్ని నింపి, వారి హక్కుల సాధన కోసం ఉద్యమబాట పట్టిన మహోన్నత వ్యక్తి గద్దర్ గారు. అలాంటి మహనీయుడిని కోల్పోవడం సమాజానికి తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
గడప గడపకు మన ప్రభుత్వంలో సాకే భారతి ఇల్లు కనబడలేదేమో రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టి రావడం లేదు అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇప్పటికైనా పాలకులు చొరవ తీసుకొని డాక్టర్ స���కే భారతి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయడమే కాకుండా ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలి.