Dear Telecom companies,
I have two SIM cards. One is for personal use and the other is for a different purpose. I do not need data on the second SIM, so why am I forced to buy monthly plans with data?
I am ready to pay for validity, calls, and SMS. I do not want your data. Many people already have broadband at home and they also do not want your data.
Just because you have good signal across India does not mean you can do whatever you want. You have removed small plans, and your voice-only plans now cost almost the same as regular plans.
Trust me, these companies will do anything to earn more profit. It will get even worse in the future if TRAI keeps sleeping.
వీడు పోలీసుల చేతిలో ఉంటేనే వాడి ప్రవర్తన అలా ఉంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంటి...అదే ఒక ఆడపిల్లని ఏమ���్నా చేస్తే ఏమవుతుంది...పోయిన ప్రాణాలు మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా...
మళ్ళీ వీళ్ళని కోర్టుకి తీసుకు��ెళ్ళి ...లా ప్రకారం శిక్షించాలి అంటారు కొంత మంది మేధావులు...ఎక్కువ మాట్లాడితే మానవ హక్కులు అంటారు...అలా కొడవళ్ళు పెట్టుకొని గంజా తాగి రోడ్ల మీద పడి తిరిగే వాళ్ళకి మద్దతుగా రాజకీయ నాయకులు వకాల్తా పుచ్చుకోవడం ...దానికి ఆ రాజకీయ పార్టీ అభిమానులు వత్తాసు పలకడం...
అసలు ఎటు పోతున్నామో అర్ధం అవుతుందా...😒😒
హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో
మహారాష్ట్ర-జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృతి షిండే(93), శాంతాబాయి(85) భార్యాభర్తలు. ఇద్దరికీ వివాహమై 70 ఏళ్లకుపైనే అయినట్లు సమాచారం
భార్య కోరిక మేరకు మంగళసూత్రం కొనివ్వాలని షాపుకు తీసుకెళ్లిన షిండే.
తొలుత డబ్బులు అడగడానికి షాపు లోపలికి వచ్చారని భావించిన షాపు యజమాని.
మంగళసూత్రం కొనడానికి వచ్చానని షిండే చెప్పడంతో భావోద్వేగానికి గురైన షాపు యజమాని.
దీంతో కేవలం 20 రూపాయలకే ఆ వృద్ధుడికి మంగళసూత్రం ఇప్పించిన షాపు యజమాని.
మేము భారత మాత ముద్దు బిడ్డలం ..దేశం ముందు ప్రాణం తరువాత
Life of defence personnel especially leaving home after leave or on call back.
Departure to protect us all, *🎩 off to our dedicated Soldiers*..
Jai Hind |🇮🇳
@HyndaviPandem If we want all rohengies ..let's begin search in top construction companys in hyd ...we catch thousands of them in construction company labours only