@Director_EVDM
@CEC_EVDM@GHMCOnline@CommissionrGHMC@ZC_SLP @Dc21Ghmc
@Comm_HYDRAA
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ 21 మాదాపూర్ డివిజన్ సిజిఆర్ స్కూల్ ఎదురుగా నిర్మిస్తున్న బహుళ అంతస్తు లు పరిశీలించి జిహెచ్ఎంసి కి విరుద్ధంగా ఉన్నట్లయితే చర్యలు తీసుకోగలరు