@SkypeSoul ఒరేయ్ ఎంత బుర్రతక్కువోడివిరా అవార్డ్స్ అన్నవి ఎందుకు ఎలా ఇస్తారో తెలుసుకోరా వేల కోట్లు వస్తెనో విజువల్ వండర్స్ చేస్తేనో 100 మందిని నరికితేనో అవార్డ్స్ ఇవ్వరు మూవీలో జాతి సందేశం ఉండాలిమేటర్ ఉండాలి బెస్ట్ యాక్టర్ ఏడ్చినట్టు వచ్చిన కాటికియాక్ట్ చేస్తేనో దానికి బెస్ట్ bgm ఇస్తే రాదు
@Unanimous__A_A@KChiruTweets వాడు ఇప్పటికే కేంద్రంలో నేషనల్ అవార్డు కొనేసి ఉంటాడు అందుకే దైర్యంగా వచ్చి సొల్లు చెపుతున్నాడు స్టేజి పైన ఎదో తేడాగా అనిపించట్ల 😁
@_Ysrkutumbam@APDeputyCMO నాకు తెలియక అడుగుతా CMO విన్నాం PMO విన్నాం
DCMO కూడా ఉంటదా వీడి సంతృప్తి కోసం ఆలా పెట్టుకున్నారా 😁😀
క్లారిటీ ఇవ్వండి ఎవరైనా ఉంటదా DCMO కూడా
@JaganannaCNCTS@PawanKalyan ఇది కూడా ఒక సుగాలి ప్రీతీ కేసు లా ఆధారాలు లేకుండా దొంగల్ని పంపించి దోపిడీ చేస్తారు ఏమైనా ఆధారాలు ఉంటే జాగ్రత్తగా పెట్టుకోండి
@UttarandhraNow ఇద్దరిది తప్పే అనిపిస్తుంది
ఓవర్ స్పీడ్లో కంట్రోల్ అవ్వలేదు వ్యాన్
బైక్ అతను చూసుకున్నాడో లేదో
ఇండికేటర్స్ వేసాడో లేదో తెలీదు కానీ
ఇద్దరిది తప్పు లా ఉంది