@NaveenaPrasadM@IAmTanishAlladi 1 లక్షా 60 వేల చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు....ప్రభుత్వం దిగిపోయేనాటికి 60 వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి చాలా మటుకు రిజల్ట్స్ కూడా ఇచ్చారు....ఇప్పుడు ఉన్నోడు నియామకపత్రాలు ఇచ్చి పోజులు కొడుతున్నాడు 🤷😐
ఇంకా నయం తెలంగాణకి ఫుట్ బాల్ ఆట పరిచయం చేసింది రేవంత్ రెడ్డి....ఆయన వల్లనే తెలంగాణలో ఫుట్ బాల్ ఆట చూస్తున్నారు అనలే (BRS కాకుండా) 🤡🤡
ఒకవేళ మెస్సీ టీం గెలిచి ఉంటే రేవంత్ రెడ్డిని కలవడం వల్లనే గెలిచారు అంటావేమో 🙄🤷
#Slavery_at_peaks 😅
ఆట గెలిచింది…..
ఫీఫా వరల్డ్ కప్ గెలిచింది ❤️🤌🏻👏
మంచి ఫైనల్. మంచి ఆట.
ఆటలో గెలుపు ఓటములు సహజం కానీ నిజమైన గెలుపు అనేది మంచి ఆట ప్రదర్శన చేసి యావత్ ప్రపంచ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న జట్టు నిజంగా విజయానికి అర్హులు.
ముఖ్యంగా థాంక్ యు రేవంత్ అన్న మీ దయ వల్ల సగం బిఆర్ఎస్ పింకీస్ ఫుట్బాల్ ఆట చూడటం మొదలు పెట్టారు…..
థాంక్ యూ ఫిఫా ❤️❤️❤️
@chilukuricn@RaPo2601 అప్పులు లేని రాష్ట్రం ఏందో కూడా చెప్పు....??
ఆస్తులు అనేవి ఉంటాయి తెలుసా?
GSDP
Per capita income..... ఇలాంటివి ఏమైనా తెలుసా?
నీ మెదడు ఇంకా వాళ్ళ ట్రాప్ లో ఉంది అని అర్థం అవుతుంది....నువ్వ అక్కడే ఉండు 🤡🤡
ఇంతకీ 60 ఏండ్లు పుక్కట్ల బ్రతికింది ఎవరో?? 🤔
మద్రాస్ వాళ్ళు కదరా గెంటేస్తే ఇక్కడికి బ్రతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడ బ్రతికి మేమే బాగుచేశాం అని కథలు....అవి నమ్మే గొర్రెలు లేరురా బాబు 🤡🤡
ఇండియాకి స్వాతంత్య్రం వచ్చినప్పుడే టాప్ 5 సిటీలలో హైదరాబాద్ ఒకటిరా సన్నాసి 😅🤡