రతన్ టాటా గారి మరణం దేశానికి తీరని లోటు. ఆయన విలువలు,మార్గదర్శకత్వం తరతరాలకు ప్రేరణగా నిలుస్తాయి. ఆయన చేసిన సేవలు,మార్గదర్శకత్వం ఎప్పటికీ చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
#Ratantata#TataGroup#Businessman
Congratulations to young shooter Manu Bhaker Manu Bhaker
I extend my heartfelt congratulations to young shooter Manu Bhaker, who achieved the first medal for our country in the Paris Olympics. She won a bronze medal in 10-meter air pis
@ParisOlympic2024
@Cheer4Bharat
@ManuBhaker
అలా పెద్దగా మాట్లాడుతున్నావు నీకు గొంతునొప్పి ఉండదా అంట🤣🤣అసలు మీరు ఉన్నారని ఇంకా చాలా చిన్నగా మ���ట్లాడినాడు మా పెద్దాయన🥰🥰నరేంద్రమోడీ మాటలకు చిరునవ్వులు నవ్వుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు🤣🤣....
#SupremeCourt to hear former Andhra CM N Chandrababu Naidu's plea against an AP HC order refusing to grant anticipatory bail in connection with the FiberNet scam case.
#SupremeCourtofIndia#ChandrababuNaidu
#SupremeCourt to hear today former #AndhraPradesh CM Chandrababu Naidu's petition to quash the FIR in relation to skill development scam case.
A bench of Justices Aniruddha Bose and Bela Trivedi will hear the matter. Follow this thread for live updates.
#ChandrababuNaidu
*20వ రోజు నిరాహార దీక్షలు*
*గాంధీ జయంతి* రోజున జైలులో *నారా చంద్రబాబు నాయుడు* గారు, బయట
*నారా భువనేశ్వరి* గార్లు చేస్తున్న *సత్యాగ్రహ* దీక్ష కు మద్దతుగా.. "బాబుతో నేను "
వీళ్ళు ఏదన్నా నియోజకవర్గంలో కార్యకర్తలు అనుకొనేరు కానేకాదు వీళ్ళంతా పెద్దాయన చిన్ననాటి స్నేహితులు....తమ స్నేహితుడు ఏతప్పు చేయలేదు అసలు ఎప్పటికి చేయడు అని చంద్రగిరి లో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు....@naralokesh@ncbn