వరంగల్ ఎయిర్ పోర్టుకి సమ్మక్క - సారలమ్మ ఎయిర్ పోర్ట్ గా నామకరణం చేయండి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్కి..!
మీరు వరంగల్ ఎయిర్ పోర్ట్ కి పేరు సూచించమని పత్రికల ద్వారా అడిగారు. అందుకు మా ప్రతిపాదన..మేము మొట్టమొదటి రోజు నుండి చెబుతున్��ట్టు గా.. 90% బహుజనుల ఆరాధ్య దైవ వీర నారీమణు లైన "సమ్మక్క - సారలమ్మ" ల పేరు తో వరంగల్ ఎయిర్ పోర్ట్ కి నామకరణం చేయమని విజ్ఞప్తి తో కూడిన డిమాండ్ మీ ముందు చేస్తున్నాం.
ఈ పేరు మీరు పెడతారని ఆశిస్తున్నాం.
కానీ.. కాకతీయ ,రుద్రమ పేరును మీరు ఆలోచిస్తున్నట్టు తెలిసింది.. కాకతీయ,రుద్రమా అంటే..10% లేని దొరలు,అగ్రకులాల నామ స్మరణ అవుతుంది.
కానీ ఆసియా ఖండం లోనే అతి పెద్ద యుద్ధ జాతర జరిగే..విశ్వవిఖ్యా�� వీర నారీ మణులైనా సమ్మక్క - సారలమ్మ ల పేరు పెడితే అద్భుతం గా,గంభీరంగా ఉంటుంది. అందుకే వరంగల్ ఎయిర్పోర్ట్ కి ఈ పేరు ఖాయం చేయమని, తెలంగాణలోని 4కోట్ల మంది బహుజనుల నుండి కోరుతున్నాం. ఒక వేళ ఈ సమ్మక్క సారలమ్మ పేర్లు మీరు పెట్టలేదంటే ఖచ్చితం గా మీరు ఈ అణగారిన వర్గాలకు వ్యతిరేకమని నిరూపణ అవుతుందనీ మీము భావించాల్సివస్తుంది.
@TelanganaCMO @revanth_anumula
#SammakkaSaralammaAirport
#Warangal
#BCSCST
కుక్క రాయిని కరుస్తుందా...?
రాయి వేసిన వాడిని కరుస్తుందా ..?
కుక్క దగ్గర జ్ఞానం నేర్చు కుందామా..?
వీడు హమారా ప్రసాద్ కాదు...
వీడు తుమార ప్రసాద్ ( BJP ప్రసాద్)
🔷🔶🔷🔶🔷
ఈ మధ్య SC,ST,BC లు మరియు అంబేడ్కర్ ఆరాధకులు... తమ లోని సర్వ శక్తిని, సర్వ కాలాన్ని సోషల్ మీడియాలో హమారా ప్రసాద్ గాడి పై ఫోకస్ చేయడం, అతడి పై దాడి చేయడం లోనే నిమగ్నమై ఉన్నారు.
బ్రాహ్మణ మ��ువాద విజయ రహస్యం అంతా శత్రువు ను అదృశ్యం చేయడం లోనే దాగి ఉంది.
ఈ మధ్య "అంబేడ్కర్ కల్పిత నాయకుడు" అనే పుస్తక ఆలోచనలు అన్నీ RSS - BJP వారివే...కానీ వారు ఆ పుస్తకాలు రాయకుండా, వారు SC ST BC లకు శత్రువు రూపం లో కనపడకుండా, దొరకకుండా మన తోటి దళిత శరీరం తోనే ఆ పుస్తకాన్ని రాయించాలనీ నిర్ణయం తీసుకున్నారు.
దాని వల్ల కొన్ని కోట్ల మంది దళితులు, అణగారిన వర్గాలు BJP RSS ని వదిలిపెట్టి...తుమార ప్రసాద్ శరీరం వెంట పడేటట్టు అగ్రకులాలవారు పన్నాగం పన్నారు.
ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి.. అంటే..?
మనకున్న శక్తిలో ఒక్క శాతం మాత్రమే త��మార ప్రసాద్ గాడి పై కేటాయించి వాడి చమడాలు లు తీద్దాం. మిగతా 99 శాతం సమయాన్ని తుమార ప్రసాద్ గాడిని పుట్టిస్తున్న BJP-RSS & మనువాద పార్టీ లపై యుద్ధాన్ని చేద్దాం.
ఈ అగ్రవర్ణ మనువాద పార్టీలు నిరంతరం అనేక రూపాలలో విడుదల చేస్తున్న మనువాద భావజాలం పై మరియు దాని సామాజిక, సాంస్కృతిక రాజకీయ వేదికలకు అభిముఖంగా పూలే-అంబేడ్కర్-కాన్షీరామ్ ల వాదాన్ని నిర్మిద్దాం.
దాని కోసం నిరంతరం మనం జనం లో ఉండి క���్టించి పని చేద్దాం.
ఇక నుండి మనం సోషల్ మీడియాలో ఒక్క శాతం సమయాన్ని కేటాయించి, 99 శాతం సమయాన్ని ప్రజలకు ఇచ్చి వారికి సామాజిక సాంసృతిక రాజకీయ జీవితాన్ని అందిద్దాం.
వారినీ కన్నీళ్లు కష్టాల నుండి బయటికి తీస్తూ,వారికి ధైర్యాన్ని ఇస్తూ.. వారికి నాయకత్వాన్ని ఇద్దాం.
ఇదే మన ప్రజల కోసం చేయాల్సిన నిజమైన అసలైన అంబేడ్కర్ పని.(ఈ నా మాటలు నచ్చకపోతే..నా పై కూడా దాడి చేసే పని లో మీరు ఉండవచ్చు.)
#Ambedkar
#BCSCST
#BJP
#Hamaraprasad
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం.~ డా.విశారదన్ మహరాజ్
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷
నేడు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5 న టీచర్స్ డే - ఉపాధ్యాయుల ది��ోత్సవం భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనిని BC, SC, ST JAC & DSP పూర్తిగా వ్యతిరేకిస్తుంది, దీనిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యని ప్రజాస్వామ్యం చేయాలనే తలంపులో లేడు. ఆయన విద్య లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండాలనుకున్నాడు. దానికి... ఈ దేశానికి చాతుర్వర్ణ వ్యవస్థ ప్రాణవాయువు అంటూ ఆయన తన రచన ఐన భారతీయ తత్వశాస్త్రం లో వర్ణ వ్యవస్థను, దానికి మూల సూత్రమైన వేదాలను సమర్థించాడు.90% శూద్రులకు విద్యా - విజ్ఞానం - భూమి -రాజ్యం పై హక్కు లేదని 2 వేల సంవత్సరాలు అవమానించిన వర్ణ వ్యవస్థను సమర్థించిన సర్వే పల్లి రాధాకృష్ణ జయంతి ని ఉపాధ్యాయ దినోత్సవం గా ఎట్లా ప్రకటిస్తారు ..? ఇది ఎంతటి అన్యాయం..?
అందుకే విద్య ప్రజాస్వామ్యం కావాలి,90% శూద్ర ప్రజలకు మరియు స్త్రీలకు అందించాలని వర్ణ వ్యవస్థ పై యుద్ధం చేసిన "మహాత్మ జ్యోతిరావు ఫూలే" జన్మ దినం ఐన ఏప్రిల్ 11న టీచర్స్ డే ( ఉపాధ్యాయుల దినోత్సవం) ప్రకటించాలని భారత ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ లో ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులకు గమనిక::
మీరు భౌతిక పరిస్థితుల కోసం సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం లో భౌతికంగా పాల్గొనండి. కానీ మీ హృదయం లో మాత్రం... మనం సర్వనాశనం కావాలని కోరుకున్న సర్వేపల్లి జయంతికి మాత్రం స్థానం ఇవ్వకండి.
ఏప���రిల్ 11 నే అనధికారికారంగా , నైతికంగా టీచర్స్ డే ని జరుపుకుందాం. ఇది మన ధర్మం. సర్వేపల్లి జయంతి ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం అగ్రవర్ణాల ధర్మం.
#Teachersday
#Jyothiraophule
#SarvepallyRadhakrishna
#BCSCST
వెయ్యి రోజుల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గొయ్యి తీసి పాతి పెట్టండి.
🔷🔶🔷🔶🔷🔶🔷
కాంగ్రెస్ ది ప్రభుత్వం కాదు
అది రంగు రంగుల "సినిమా స్టూడియో"
వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అతి పెద్ద మాంత్రిక 'మాయా ప్రపంచం".
ఇ��దులో ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, అంతా శూన్యం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ సినిమా "అగ్రకుల పెద్దలకు మాత్రమే"
"అణగారిన చిన్న కులాలకు ప్రవేశం లేదు."
విద్య వైద్యం ఉపాధి భూమి శాంతి భద్రతలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదు.
ఇది పేదల పై మరణ శాసనం.
ఇది పెద్దల కు అమృత వర్షం.
@INCTelangana
#Telanagana
#Congress
#BCSCST
రేవంత్ రెడ్డి ది..! రెడ్డి కులాన���కి న్యాయం
కె.సి.ఆర్ ది దొరలకు న్యాయం
BJP ది సామాజిక అన్యాయం
🔷🔶🔷🔶🔷🔶🔷🔶
రేవంత్ రెడ్డీ..."420" మాటలు బంద్ చేయాలి. అతడి రాజ్యంలో మంత్రులు, MLA లు, ఉన్నతాధికారులు మంత్రాంగం,యంత్రాంగం సర్వం రెడ్డి కులం చేతిలో పెట్టి పైకి నాదే "సామాజిక న్యాయం" అంటున్న మాటలు మా "BC,SC, ST - JAC" ప్రజలలో తీసుకొస్తున్న సామాజిక విప్లవాన్ని...అయోమయానికి గురి చేసే విధంగా,మా పీడిత ప్రజల్ని దారి తప్పించే విధం గా ఉన్నాయి. రేవ���త్ రెడ్డి 420 మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
#BCSCST
#SocialJustice
#Telangana