షేర్ ఆటోలో ప్రయాణం మొదలై ...తర్వాత single ఆటోలో , చిన్ని మారుతీ కార్ లో, మిడ్ సైజు సెడాన్ లో .. SUV లో.. ఎక్సపెన్సివ్ బ్రాండ్ లో.. Busineస్ క్లాస్ లో.. ఫస్ట్ క్లాస్ లో .. ఆ తరవాత శాశ్వతంగా bucket తన్నేసి పైకి పోతాం .. ఇదే మన ప్రయాణం ..
by kavibrahma ..