విద్యార్థులను అడ్డు పెట్టుకొని నీట్ పేపర్ లికేజ్ గురించి చిల్లర ప్రొటెస్ట్ లు చేసి దేశ సంపద నీ దేశాన్ని విచ్చినం చేయాలని చూసిన మీరు ఇవాళ్ళ అదే కేంద్రం పేపర్ లీక్ లా కట్టడి కోసం తీసుకు వచ్చిన పేపర్ లీక్ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సిగ్గు పడండి కొంచెమైనా ?
@narendramodi
PM Shri @narendramodi thanked India’s youth for the response and suggestions following his video and expressed his gratitude for the overwhelming support.
Watch ⬇️
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియో తో
ఒకే రోజులో 10 లక్షలకు పైగా పెరిగిన ఫలోవార్స్
🥳🥳
#NarendraModi@narendramodi
ఎన్ని శక్తులు ఒక్కటైన మోదీ గారినీ ఆపలేరు
ఢిల్లీ పార్లమెంటు వద్ద నకిలీ గాంధీల పేరుతో కాంగ్రెస్, ఆప్ నాయకులు యువతను రెచ్చగొడుతూ చేస్తున్న ఆందోళనలు చాలా బాధాకరం మరియు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఒకపక్క తెలంగాణ, పంజాబ్, కేరళ లాంటి రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత నిరసనలు తెలిపితే వారిపై లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లతో విచక్షణారహితంగా విరుచుకుపడే ఈ కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలు.. ఇప్పుడు దొంగ నిరసనలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో మన దేశంలో కూడా అరాచకాలు సృష్టించి దాడులు జరిగేలా వారు కుట్రలు పన్నడం సిగ్గుచేటు. అలాగే హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడాన్ని, మా నాయకులు రామచంద్రరావు గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
కాంగ్రెస్, ఆప్ చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలను తిప్పికొట్టి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు బాధ్యతాయుతమైన యువత, దేశ పౌరులంతా ఐక్యంగా ఉండి అప్రమత్తంగా వ్యవహరించాలి.
- శ్రీ @maheshreddy_bjp గారు, తెలంగాణ బిజెపి శాసనసభా పక్ష నేత
बांकीपुर के देवतुल्य जनता ने अपने अनुज के रूप में मुझे जो स्नेह और आशीर्वाद दिया है, मुझे पूर्ण विश्वास है कि मेरे छोटे भाई श्री नीरज सिन्हा जी को भी उनका वही स्नेह और आशीर्वाद प्राप्त होगा।
@BJP4Bihar
భాగ్యనగర వీధుల్లో... ఆటో చక్రాలే జగన్నాథ రథ చక్రాలై కదులుతున్నాయి! 🛺✨
ఆటో ఆట మొదలైంది...
డ్రైవరన్న గళం విప్పింది!
ప్రతి ఆటోపై 'జై శ్రీరామ్' నామం...
రెపరెపలాడే కాషాయ జెండా వైభవం! 🚩
అంతిమ విజయం సనాతన ధర్మానిదే! 🙏
In the streets of Bhagyanagar... auto wheels are moving as Jagannath's chariot wheels! 🛺✨
The auto game has begun...
The driver brother has raised his voice!
The name 'Jai Shree Ram' on every auto...
The grandeur of the fluttering saffron flag! 🚩
The ultimate victory belongs to Sanatan Dharma! 🙏
#Bhagyanagar #AutoDrivers #JagannathRatha #JaiShreeRam #SanatanDharma #JaiShreeRam #Kashayam #Telangana #SaffronPride #Hyderabad
@VHPDigital@VHPSocialMedia@VHPTelangana@BGUS_official@BJDLBhagyanagar@AmitShah@bandisanjay_bjp@kishanreddybjp@ANI@PTI_News@ians_india@PawanKalyan
సింగరేణిలో 51 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే, 49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. నాడు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కార్మికులను గత ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. కానీ, గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సింగరేణికి 6,300 కోట్ల రూపాయలు అందించి అండగా నిలబడింది. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందన్నదే మోదీ గారి స్పష్టమైన ఆలోచన. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మూలమంత్రంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
- శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్సభ సభ్యులు
#BJPSingareniBharosaYatra
What happened in @AttapurPS limits with the Hindu Auto driver who has written a quote on his Auto.
Hear it from the Auto driver himself. He was called to police station by Attapur Police.
VHP, Bajrangdal and other Hindu organisation accompanied him to the police station.
The wait becomes unbearable!
Just 48 hours to go. Preparations are in their final stage. Soon, the wheels will turn, the chants will rise, and millions will witness the divine procession that connects Earth to the eternal.
#JagannathYatra🛕
Hyderabad is set to become a key pillar of India's High-Speed Rail network under the visionary leadership of PM Shri @NarendraModi Ji.
🚅 Hyderabad → Amaravati: 1 hour 10 mins
🚅 Hyderabad → Chennai: 3 hours
🚅 Hyderabad → Bengaluru: 2 hours 30 mins
🚅 Hyderabad → Pune: 2 hours
A giant leap towards faster connectivity, stronger infrastructure, and a Viksit Telangana.
తెలంగాణలో ఏ గడపకు కష్టం వచ్చినా, నేనున్న అంటూ ముందుండే నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ @bandisanjay_bjp గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HBDBandiSanjayAnna
చాలా మంది నాది కరీంనగర్ అనుకుంటారు.
కానీ నాది వరంగల్. అలా అనుకోవడానికి కారణం నాకు @bandisanjay_bjp అన్నకు ఉన్న అనుబంధం..
I have some fond memories with Bandi Sanjay Anna I share few in this video on his birthday. #HBDBandiSanjayAnna
ఆయనను చూస్తే - ప్రత్యర్థి పార్టీ వాళ్లకు కూడా "మనోడే" అనే భావన
ఆయన పలకరిస్తే - మన కుటుంబ సభ్యుడు మాట్లాడినట్టు
ఆయన కలిస్తే - మన వాళ్ళను కలిసిన ఫీలింగ్
ఆయన పక్కన ఉంటే - ఒక ధైర్యం
ఆయన వెంట ఉంటే - మనకు ఒక అండ ఉంది అనే నమ్మకం
ఆయన మాట - ఒక తుటా
ఆయన భుజం తడితే - మనలో ఒక్కడు అనే భావన
ఆయన నా వాడు అనుకుంటే - కార్యకర్త కోసం ఎంత వరకైనా వెళ్లే గుణం.
అతనే - కాషాయ దళపతి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, తెలంగాణ ప్రజలు ఆప్యాయత తో పిలుచుకునే @bandisanjay_bjp అన్న.
జన్మదిన శుభాకాంక్షలు అన్న, మీకు మరిన్ని విజయాలు చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.
#HBDBandiSanjayAnna