బెయిల్ పై విడుదలైన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట���ఆర్ గారిని కలిసిన
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
సింగరేణిలో కాంగ్రెస్ సర్కార్ అవినీతిని బయటపెట్టి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి 27 రోజులు జైలులో నిర్బంధించిన రేవంత్ సర్కార్..
నిన్న బెయిల్ పై విడుదలైన బాల్క సుమన్.
@KTRBRS @balkasumantrs
Some gifts are priceless, and this is one of them. ❤️
Today, my son gifted me this hand-drawn portrait along with a heartfelt note that left me speechless. As parents, we work hard every day without expecting anything in return, but moments like these make every sacrifice worthwhile.
Thank you, my dear son, for your love, appreciation, and kind words. Your happiness, growth, and dreams are the greatest rewards I could ever ask for.
Feeling blessed, proud, and grateful🙏.
#FathersDay #BlessedFather #PricelessMoments
You fought for this state, its people, its water, its electricity, it staying green, its development :)
I wish you a happy birthday and wish you great health, wish you to keep fighting for us and leading the state!
#HappyBirthdayKCR garu 🤗🙏🏼
పోరాటల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు ✊
స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు 💪
జన హృదయనేత..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత బాపు కెసిఆర్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR
పోరాటాల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు, స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు, తెలంగాణ జాతిపిత.. గౌ.శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు..
Happy birthday Thathaya❤️
Not a day went by when you had a good night’s sleep, yet you showered me with nothing but grace and joy ❤️
You spent your life making sure I was okay. I promise to spend mine making sure you are❤️
I know it’s a difficult goal, but i’ll try to be as honest, kind and righteous as you are.
I love you more than anything on this planet ❤️🌏
తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణం పెట్టిన నాయకుడు, @BRSparty అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, మన గర్వకారణం గౌరవనీయులు @KCRBRSPresident గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆయనకు ఆయురారోగ్యాలు, ఆనందం, మరెన్నో విజయాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను.
కేసీఆర్ అనే మూడు అక్షరాలు జ�� తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన.
కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం.
కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం.
యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం.
మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి.
మీ ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి.
మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి.
మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివ���్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి.
ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ గారు.
నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.
మేనమామగా ఆశ��ర్వదించి అపారమైన ప్రేమను పంచారు.
రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.
ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం...
మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్���ాను.
తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#KCR
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమేనా అనే అనుమానాల మధ్య.. ఒక్కడంటే ఒక్కడే తెలంగాణ వస్తది, అది బంగారు తెలంగాణగా మారుతదని నమ్మిండు.
ఉక్కు సంకల్పం కలిగిన ఆ ఒక్కడే.. కేసీఆర్! ఉద్యమాల తెలంగాణను పదేళ్లలోనే ఉజ్వల తెలంగాణగా మార్చి, దేశానికే తలమానికంగా నిలిపిన ధీరుడు కేసీఆర్!
#HappyBirthdayKCR
తెలంగాణ స్వప్నాన్ని రాష్ట్రంగా మలిచిన నాయకుడు..తెచ్చిన తెలంగాణ ను No-1 రాష్ట్రం గా తీర్చి దిగిన నాయకుడు.🙏✊
గులాబీ దళపతి @KCRBRSPresident గారికి జన్మదిన శుభాకాం���్షలు! 💐