ప్రజల కోసం నిలిచిన నాయకుడు... ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్సార్.
రైతులు, పేదలు, విద్యార్థులు, సామాన్యుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి.
17 ఏళ్లు గడిచినా... వైఎస్సార్‌తో ప్రజల అనుబంధం మాత్రం చెరిగిపోలేదు.
నువ్వు సూపర్ పెద్దాయన...!!👌🏻👌🏻👌🏻
నీలాంటి నిజాయితీపరులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని రుజువుచేసావు.🫡
వాలంటీర్ల లను నమ్మించి, వాళ్ళ కుటుంబాల చేత ఓట్లు వేసుకుని రోడ్డు మీద పడేశారు ఈ కూటమి నాయకులు..!! 💦💦💦
2029 లో జగన్ మళ్ళీ CM గా గెలుస్తాడా...? ⏳
గెలుస్తాడు గెలుస్తాడు..!!🔥🦁🥵