*2018 సార్వత్రిక ఎన్నికల్లో కేసిఆర్ ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి గురించి అసెంబ్లీ ముట్టడి*
ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో నిరుద్యోగులకు 1,68, 896 /- రూపాయల నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అసెంబ్లీని ముట్టడించిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు *శివసేన రెడ్డి* గారు.
Protest against the dismissal of Shri @RahulGandhi ji plea by the Gujarat High Court, shows how the Modi government is scared of Rahul ji’s popularity & his connected with the common man. It won’t stop us & our leader from taking up issues which concern the people of our nation..
Shri @ShivaSenaIYC , President of the @IYCTelangana, has criticized the way the government is treating the students and the unemployed at a time when the KCR government has not kept its promises and is still trying to cheat the unemployed.
#YuvaPorataYatra
AICC అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు నిరసనగా,దీనికి ప్రధానమంత్రి మోడి జవాబు చెప్పాలని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంచార్జ్ నదీమ్ గారు, సీతక్క మరియు శివసేనారెడ్డి గారితో పాల్గొనడం జరిగింది.
ఈరోజు కోదాడ నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ మాణిక్ రావు ఠాక్రే గారికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారు.
ये यात्रा देश का सपना है, देश की उम्मीद है। वरिष्ठ सामाजिक कार्यकर्ताओं का कहना है कि इस समय यात्रा का संदेश देश भर में फैलाना ज़रूरी है।
#BharatJodoYatra