Happy Birthday Prabhas anna 🍾🤗😘 Presenting a 'SOUND-STORY' in five Indian languages straight from the heart, for every fan who’s felt his 🔥
Telugu - https://t.co/oWUchadAcx
Hindi - https://t.co/n7Mwd2jPZ0
Tamil - https://t.co/60UqrdRhWl
Kannada - https://t.co/Uir1ekwkEA
Malayalam - https://t.co/JUDlwppicY
#OneBadHabit
@InSpiritMode
#HappyBirthdayPrabhas
@TSeries@VangaPictures
పోలీస్ స్టేషన్లో మహిళను కొట్టిన బీజేపీ నేత
మహారాష్ట్ర - బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ వద్ద శివ టైడే అనే బీజేపీ నేత ఒక రౌడీతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మహిళ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివ���ాలు తెలియాల్సి ఉంది
మరోసారి అభాసుపాలైన విద్యుత్ శాఖ
సాక్షాత్తు విద్యుత్ శాఖ ఎస్ఈ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రసంగిస్తుండగా
అధికారిక కా��్యక్రమంలో కరెంట్ కట్
జగిత్యాల జడ్పి సర్వసభ్య సమావేశంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం అని విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ ప్రసంగం మధ్యలో కరెంట్ కట్
నవ్వుకున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పి చైర్ పర్సన్ వసంత, జడ్పి వైస్ చైర్మన్ హరి చరణ్
కరెంట్ ఇప్పుడెలా పోయిందని ప్రశ్నించిన మహిళ జడ్పిటిసీలు
ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,విప్ లక్ష్మణ్ ��ుమార్ కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి
This is a video message that touched my heart 🙏
I will visit Mushampalli village personally and meet Mallaiah Garu and also “Borewell Ram Reddy Garu” soon
We had put in tenacious efforts to convince Kaynes to move from Karnataka to Telangana
They wanted land allotted right next to Foxconn plant at Kongara Kalan. We got that done in less than 10 days to win them over
Now to see this news that they are moving to Gujarat is truly saddening
Kaynes OSAT unit will be an important part of the overall electronics manufacturing ecosystem and specifically the semiconductor industry
Hope the Congress Government reaches out to them and makes sure they are staying in Telangana
మేడిగడ్డ అనేది 𝟑𝐫𝐝 ఆప్షన్.
1 - SRSP లో వరద ఉంటే మీడ్ మనేర్ నుండే నీళ్ళు లిఫ్ట్ చేస్తాం.
2 - కడెం ప్రా���ెక్టు నుండి వరద ఉంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం.
3 - SRSP & కడెం ప్రాజెక్టులో వరద లేకుంటే మేడిగడ్డ నుండి నీళ్ళు లిఫ్ట్ చేస్తాం.
- @BRSHarish