కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3 మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయి
పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ పల్నాడు పార్లమెంట్ రావటానికి కృష్ణనన్న చేసిన కృషి మొత్తం వివరించాడు 🥰🔥
మా MP గారు ఆణిముత్యం
పల్నాడు చరిత్రలో కనీ వినీ ఎరగని మెజార్టీ సాధించటం వెనుక ఇవన్నీ కారణాలే
@SriKrishnaLavu
అలిపిరి క్లేమోర్ మైన్ విస్పోటనం దెబ్బకు చంద్రబాబు గారి కారు గాలిలో లేచి కింద పడింది..
అందులో ఉన్న పుత్తూరు శాసనసభ్యుడు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డి మినహా అందరూ క్షేమంగా బయటపడ్డారు.
చంద్రబాబు గారు మృత్యుంజయుడుగా బయటకు వచ్చాడు..
విస్పోటనం తాలూకా భయానక శబ్దం కూడా ఎలాంటి నష్టం చేయలేదు...
చంద్రబాబు స్పష్టంగా వినగలడు, చూడగలడు.
నేను చంద్రబాబు పాదయాత్రలో 40 రోజులు ఉన్నా...
100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి ఏమి ప్రశ్న అడుగుతున్నాడో కూడా చంద్రబాబు స్పష్టంగా వినగలిగేవాడు..
సాధారణ వ్యక్తులు అంత స్పష్టంగా వినలేరు..
తిరుమల దేవదేవుడు లీలలు అలాగే ఉంటాయి.
అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత..
#NaraChandraBabuNaidu
Under AP’s IT & GCC Policy 4.0, we are committed to developing an ecosystem for IT industry in the state.
We are delighted to welcome Cognizant Technology Solutions, a titan of the Indian IT industry, to set up a 21.3 acre campus in Visakhapatnam with an investment of Rs. 1583 crores. This investment will generate 8000 direct jobs.
And one more thing - the land is being allotted at just 99 paisa. Welcome to AP, @Cognizant !
https://t.co/das8zC3GOi
చిత్రం: సంపంగి
సంగీతం : ఘంటాడి కృష్ణ
గానం & సాహిత్యం : యాదగిరి.
అందమైన కుందనాల బొమ్మరా..
చందనాల నవ్వు చల్లి పోయేరా..
ఏ ఇంటి వనితో మరీ.. నా ఎద మీటి పోయే చెలీ
#TeluguOldSongs