మెగా ఫామిలీ మీద వెకిలి ట్వీట్స్ వెయ్యడం
ట్విట్టర్ స్పేస్ పెట్టి బూతులు తిట్టించడం
ఫాన్స్ కౌంటర్ ఇస్తే విక్టిమ్ కార్డు వాడటం
నిత్యకృత్యం / నికృష్టం
గాయ పడకండి
దూరం గా ఉండండి
attention ఇవ్వకండి 🙏
సమాజం మీద ఉన్నా పిచ్చే ఆయన బ్రతుకు ఇలా చేసింది 🥺
ఏడుపు వస్తుంది @PawanKalyan ..!
అందరూ బానే ��న్నారు నువ్వు దారుణం అయిపోయావు..!
కుటుంబం లేదు డబ్బులేదు ఇంకా దేనికోసం అన్న..?
అరవ శ్రీధర్ ని నాకు తెలిసిన జనసైనికులు ఎవరూ సపోర్ట్ చెయ్యలేదు. అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకున్నారు. పార్టీ పనులకి దూరంగా పెట్టారు. అయినా ఆయన వలన పార్టీ మూసెయ్యాల��� రేంజ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ లెక్కన గంట చూపించి, గంట అరగంట బేరాలు, అన్నీ చెయ్యాలి తెల్లార్లు అని అచ్చిక బుచ్చికలు ఆడిన నాయకులున్న పార్టీని ఏం చెయ్యాలి? మీ కామెంట్స్ లెక్క చూస్తే పార్టీ ని కప్పెట్టి పైన స్థూపం కుడా కట్టాలి. More over వీళ్ళందరిని జగన్ రెడ్డి ఆధారాలతో దొరికినా నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా. మీరా ఇంకో పార్టీ కి సలహాలు ఇచ్చేది?
విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి
న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చు... దాడులే సమాధానం కాదు
వైసీపీ చేసిన, చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలి?
ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిపై సాక్షాత్తు @YSRCParty అధ్యక్షుడే @ysjagan హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారు
ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడతను.... మాటలను జెన్-జి గమనిస్తోంది... మరచిపోవద్దు
Dear Lokesh garu,
Thousands of software employees & working professionals from Coastal Andhra working in Bengaluru are facing severe hardship due to lack of sufficient trains to Vijayawada. Getting confirmed tickets during weekends & festivals is very difficult.
We humbly request @naralokesh garu from the state government to kindly take up the matter with the Hon’ble Railway Minister for introducing a new Vande Bharat Express from Bengaluru to Vijayawada with immediate effect.
Kindly support this genuine public demand.
CC:
Ministry of Railways - @AshwiniVaishnaw
CMO AP - @ncbn@AndhraPradeshCM
Vijayawada MP - @KesineniS
Guntur MP - @PemmasaniOnX
Narasaraopet MP - @SriKrishnaLavu
Nandyal MP - @ByreddyShabari
Bengaluru South MP - @Tejasvi_Surya
#VandeBharat #BengaluruToVijayawada #Andhra #Bengaluru #RailwayDemand