Deputy CM SAAB🤍
Finally Dream came True🥺🛐
తేదీ 29-04-2025 న నిర్వహించారు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రివర్యులు
శ్రీ @PawanKalyan గారు
#JSPActiveMembership
The Day. The Man. The Promise.
జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు.
అతనిది కోట!!! @PawanKalyan
Thanks to everyone for being a part of this incredible journey..
Jai Hind! 🇮🇳
#JSPFormationDay
సమాజంలో గౌరవం, పార్టీలో గుర్తింపు మాత్రమే కాకుండా, ప్రమాదవశాత్తూ మరణించిన, గాయాల బారిన పడిన ఎంతోమంది జనసైనికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచింది జనసేన సభ్యత్వం ద్వారా అందిస్తున్న బీమా సదుపాయం
ఇప్పటివరకు జనసేన సభ్యత్వం ద్వారా కల్పిస్తున్న బీమా ద్వారా ఆర్ధిక భరోసా అందుకున్న జనసై���ికులు/వీరమహిళల కుటుంబాల వివరాలు
ప్రమాదవశాత్తూ మరణించిన వారి వారి సంఖ్య - 953
అందించిన బీమా మొత్తం - ₹47,65,00,000 (47 కోట్ల 65 లక్షల రూపాయలు)
ప్రమాదవశాత్తూ గాయపడిన వారి సంఖ్య - 527
అందించిన బీమా మొత్తం - ₹19,61,11,368 ( సుమారు పద్దొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు పైచిలుకు)
ప్రమాదవశాత్తూ వైకల్యానికి గురైన వారి సంఖ్య - 7
అందించిన బీమా మొత్తం - ₹20,00,000 ( ఇరవై లక్షల రూపాయలు)
ఇప్పుడే మీ ఏరియా "జనసేన సాధక్" ను సంప్రదించి జనసేన ఉద్యమి సభ్యత్వం కోసం నమోదు చేసుకోండి.
@PawanKalyan
#JanasenaUdyami
జనసేనానిగా ఇచ్చిన మాట ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టుకున్న శ్రీ @PawanKalyan గారు.
YCP దాష్టికాలకు ఎదిరించి, జనసేన పార్టీకి అండగా నిలిచిన ఇప్పటం గ్రామంలో శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ గారి ఇంటిని సందర్శించి హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కులు అందించారు
@PawanKalyan@APDeputyCMO