స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే జగన్ గారు ఓర్వలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలైట్ ప్రాజెక్టుగా చేపట్టాం. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్-కమ్-హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికీ ఢోకాలేదు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయంశక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లు, సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారు జగన్ గారు? పేదలు బాగుపడితే చూడలేరా?
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ గారు ఆరోపించిన వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్-కమ్-హెల్పర్లు ఏప్రిల్ - 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించేశాం. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవుల కారణంగా గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదు. మరి జగన్ గారు ఎవరి బకాయిలు గురించి ఫేక్ ఆరోపణలు చేశారో చెప్పాలి.
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యం ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ గారు?
@ysjagan
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఫేక్ చేస్తూ, అడ్డంగా దొరికిపోయిన జగన్...
స్టీల్ ప్లాంట్ భూములు 7 వేల ఎకరాలు అమ్మేయాలని నాడు ప్రధానికి లేఖ రాసి, ఈ రోజు మాత్రం ఆ లేఖ చూపిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆపింది నేనే అంటూ, ఎలా పచ్చి అబద్ధాలు చెప్తున్నాడో చూడండి...
#PsychoFekuJagan
#AndhraPradesh
జర్నలిజం మానేసి జాతకాలు చెప్పుకో!
ఎర్నలిస్టుగా.. సారీ జర్నలిస్టుగా నువ్వు సంపాదించే నోట్ల కట్టలకంటే ఎక్కువ నోట్లు వస్తాయి.
Fake Point No 1: నాదెండ్ల మనోహర్‌ను అన్నా మీరు ఏం జరిగిందో చెప్పండి అని పవన్ కల్యాణ్ అనడం.
నాదెండ్ల మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ గారు "అన్న" అని ఎప్పుడైనా అన్నారా? మీరు విన్నారా?
#PulihoraNageswaraRao
🚨 All is NOT well in INDI alliance.
NCP(SP) Chief Sharad Pawar praises PM Modi and says political differences aside, one cannot ignore his efforts as Prime Minister.
“PM Modi is working to protect India’s prestige on the global stage,” Pawar said.
పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారు. మీ హయాంలో ప్రజలపై అడ్డగోలుగా భారాలు మోపింది నిజం కాదా? నాడు జనాల జేబులు గుల్ల చేసి... నేడు ఏమీ తెలీనట్టు రోడ్లెక్కి హీరోల్లా పోరాటం చేస్తున్నారు.
- ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
#YSSharmila
YSRCP raised petrol by ₹33 in 5 years
Now they’re protesting a ₹3 hike 😂
For context:
🔴 YSRCP: ₹76 → ₹110 (+43%) — AP became costliest state in India
🔵 TDP: ₹110 → ₹113 (+2.7%) — ₹3 hike was Iran war driven, national decision
Same people who added ₹8.59 extra VAT are now holding placards at petrol bunks 🪧
The irony is unreal 💀 summary 👇
YSRCP TDP
పెట్రో ధరలు పెరిగిపోయాయంటూ డ్రామాలు మొదలు పెట్టిన జగన్ తన హయాంలో మొదటి రెండేళ్లలోనే లీటర్ కు రూ.31 పెంచాడు. కూటమి ప్రభుత్వంలో పెంచింది కేవలం 3 రూపాయలు.
అది కూడా పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల ప్రభావం వల్ల తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితుల్లో పెంచారు.
#PsychoFekuJagan
#AndhraPradesh