I am deeply grateful to the Hon’ble Congress leadership for placing their trust in me and giving me the opportunity to serve as the Congress candidate from the Mahabubnagar–Rangareddy–Hyderabad Graduates’ MLC Constituency.
My heartfelt thanks to Hon’ble Congress President Shri @kharge Ji, Shri @RahulGandhi Ji and AICC General Secretary Shri @kcvenugopalmp Ji for their guidance and confidence.
I also express my sincere gratitude to Hon’ble Telangana Chief Minister Shri @revanth_anumula anna and TPCC President Shri @Bmaheshgoud6666 Garu and to all senior leaders and Congress workers in Telangana for their constant support.
This is not just an opportunity—it is a responsibility to represent the aspirations and voices of our graduates. I will work with dedication, sincerity and commitment.
Thank you, Congress family, for your trust. 🙏🇮🇳
Jai Congress
#Congress #Telangana #MLCElections #telanganacongress #GraduatesMLC #SamaRammohanReddy
Very happy to know that the International Airport in my hometown WARANGAL, is finally becoming a reality. ❤️
My suggestions for the name would be: Rudrama International Airport (RIA), Kakatiya International Airport (KIA).
It would be truly meaningful to give this airport a name that reflects the glorious legacy and cultural spirit of WARANGAL. 🔥
Thank you, Shri Revanth Reddy Garu, Hon’ble Chief Minister, for making this a reality. 🙏
@revanth_anumula
చిట్టి దొర @KTRBRS… చిల్లర మాటలతో, @BRSparty పెయిడ్ సోషల్ మీడియాలో తప్ప ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేవు.
పచ్చకామెర్లు ఉన్నవారికి ఊరంతా పచ్చగానే కనిపించినట్లుంది చిట్టి దొర వ్యవహారం.
డ్రామారావు, 2014కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి...? పదేండ్లు అధికారంలో ఉండి అన్ని రంగాల్లో అవినీతికి తెరలేపి, విచ్చలవిడిగా తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని, కల్వకుంట్ల ముఠాలో ఒక్కొక్కరూ వేల కోట్లు సంపాదించుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు డ్రామారావు.
కాళేశ్వరం నుంచి ఫార్ములా ఈ రేస్ వరకు... అన్నింటిలోనూ దోచుకుని, ఆ అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో TRSను BRSగా మార్చారు. కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించడమే కాకుండా, లోక్సభ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చి తగిన గుణపాఠం చెప్పారు.అయినా బుద్ధి మారలేదు... సిగ్గు రాలేదు.
ప్రజాపాలన ఫలితాలతో, ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం.
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.
FROM ACCOUNTABILITY, NOW TO REFORMS
జీవితం ప్రశాంతంగా ఉండాలంటే
రెండే దారులు
మన సమస్యలు
ఇతరులకు చెప్పరాదు
ఇతరుల సమస్యల్లో
మనం తలదూర్చకూడదు.
మనల్ని విమర్శించేవారు
ఎంతమంది ఉన్నా..
మన మార్గం మంచిదైతే..
మనల్ని పొగిడేవాళ్లు కూడా
ఉంటారని మర్చిపోరాదు.
గుడ్ మార్నింగ్...🌹
Most of you know I am a die-hard sports and a #football lover. I loved the day we could bring GOAT #Messi to #Hyderabad to share the pitch with children of Telangana.
But there is a deeper purpose and vision for my support of the FIFA World Cup.
I am convinced one day @IndianFootball team will play in the World Cup Finals and even host it. And mark my word, several of those future stars will be from #Telangana
Enjoy the finals.
Team #Lenin came to me with a request.
They asked for a little more time to give their absolute 100% and create something very special.
Their passion and spirit made me say yes.
మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!
Get ready for the #Lenin experience🔥
మంత్రి బండి సంజయ్ గారు,
తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు…నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తం👍😊
కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా?
కోర్టుల్లో వకీళ్లకు, మా పై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది!
ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటే, మీరు, సంగప్పలు ఏప్రిల్ 23, 2026 నాడు బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వకుండా జరిగుంటదా???
మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు..ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారు.. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు. సమాజానికి భారంగా తయారుచేసి వదిలారు.
ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి, సంజయ్ గారు. తరువాతనే భగీరథుడు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే.
సీయం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారు.
ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుంది.
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ॥
ఈ శ్లోకాన్ని మిమ్ములను పెంచి పెద్దచేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం దయచేసి చేసుకోండి. (వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు 😳)
అమ్మ గారు పూర్తిగా కోలుకొని ‘మెడికవర్’ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అని తలుస్తాను🙏🙏🙏💐💐💐.
జై భీమ్. జై హనుమాన్. జై హింద్.
🇮🇳🫡
Btw,
When in deep shit, shutting the mouth is the only option.
#pocso #Telangana
@TelanganaCMO@revanth_anumula@TelanganaCOPs@bandisanjay_bjp@KTRBRS@BRSHarish@BRSparty
When time comes for an idea, no force can stop it. Swaero is that idea. Well done Praveen. Be the best wherever you are. Make the country and Swaero Community super proud.
ఈ వార్త చూడండి. మన KTR బాబు న్యూయార్క్ కొలంబియా బిజినెస్ స్కూల్ లో నిన్న ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడో ? కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అట , 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందట. నేను గుర్తు చెయ్యకపోతే ప్రజలు మరచిపోతారు అని ఇది ట్వీట్ చేస్తున్నాను. వీళ్ళ సుట్టం రిటైర్మెంట్ అయినా పది సంవత్సరాలు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన మురళీధర్ గారే చెప్పారు 2023 లో కాళేశ్వరం దగ్గర ఇచ్చిన ప్రెసెంటేషన్ లో 86000 ఎకరాలే ఈ ప్రాజెక్ట్ కింద సాగునీరు ఇచ్చింది ఒక రెండు సంవత్సరాలు అని.
2023 నుండి వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ మొత్తానికి పనికి రాకుండా అయిపోయింది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు.
వీళ్ళు ఏ లెవెల్ లో అబద్ధాలు ఆడుతారో ప్రజలకు చెప్తున్నాను
కేటీఆర్ బాబు కు అబద్ధాలు ఆడడం లో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు .
( అబద్ధాలు ఆడే ఎవరైనా వెదవలే ).
లక్ష కోట్లు గోదావరి లో పారబోసిన్రు. ఈ ప్రాజెక్ట్ సుద్ద వేస్ట్. రిపేర్ చేసినా రికరింగ్ కాస్ట్ ఎకరానికి 25000 రూపాయల పంట కు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి.