చరిత్రలో మొదటిసారి…
పత్రికల మొదటి పేజీలో పేద విద్యార్థుల ప్రతిభ..
గర్వంగా ప్రభుత్వ స్కూల్స్ టెన్త్ ఫలితాలపై యాడ్ ఇచ్చిన విద్యాశాఖ..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని సగర్వంగ�� పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్న ప్రజలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
A new milestone in India's AI journey 🇮🇳
Today, we broke ground on our landmark AI hub in Visakhapatnam, Andhra Pradesh 🚀
This marks the construction phase of a $15 Billion investment to provide the foundational infrastructure for India’s growing digital economy.
The project will establish a comprehensive AI infrastructure with three data center campuses and advanced AI capabilities to power India’s AI-native future.
Read more 🔗 https://t.co/3qAVpyxPrB
ఏసీ గదిలో బకెట్ నీళ్లు
ఏసీ గదిలో బకెట్ తో నీళ్లు పెట్టుకుని ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకోవడం చాలా మంచిది. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి.
ఏసీ గదిలో బకెట్ తో నీళ్లు పెట్టడం:
ఏసీ గదిలోని గాలిని చల్లబరచడమే కాకుండా, అందులోని తేమను (Humidity) పూర్తిగా లాగేస్తుంది. దీనివల్ల గదిలో గాలి బాగా పొడిబారుతుంది. ఈ పొడి గాలి వల్ల చర్మం పగలడం, పెదవులు ఎండిపోవడం, కళ్లు మంటలు, గొంతు మరియు ముక్కులో పొడిగా అనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. ఒక బకెట్ లేదా వెడల్పాటి గిన్నెలో నీళ్లు గదిలో ఒక మూల ఉంచితే, ఆ నీరు నెమ్మదిగా ఆవిరవుతూ గదిలో అవసరమైన తేమను స్థిరంగా ఉంచుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఏసీ గదిలో ఫ్యాన్ వేయడం:
ఏసీ ఆన్ చేసినప్పుడు గదంతా చల్లబడటానికి కొంత సమయం పడ���తుంది, పైగా చల్లటి గాలి బరువుగా ఉండి కిందనే ఉండిపోతుంది. అప్పుడు ఫ్యాన్ వేయడం (తక్కువ స్పీడ్ లో) వల్ల ఆ చల్లటి గాలి గది మూలమూలకూ వేగంగా, సమానంగా చేరుతుంది. దీనివల్ల ఏసీ ఉష్ణోగ్రతను 24°C లేదా 26°C వద్ద ఉంచినా, ఫ్యాన్ గాలి తగలడం వల్ల మనకు 22°C కు సమానమైన చల్లదనం అందుతుంది. తద్వారా కరెంటు బిల్లు కూడా గణనీయంగా ఆదా అవుతుంది.
శాస్త్రీయ వివరణ
Air conditioning systems significantly reduce indoor humidity levels by drawing moisture out of the air. Placing an open container of water in an air-conditioned room helps mitigate this extreme dryness through natural evaporation, maintaining a healthier relative humidity that prevents dry skin and respiratory irritation.
ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లు గాలిలోని తేమను లాగేయడం ద్వారా గదిలోని ఆర్ద్రత (humidity) స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. ఏసీ గదిలో ఒక పాత్రలో నీటిని ఉంచడం వల్ల, సహజమైన బాష్పీభవనం ద్వారా ఆ నీరు గాలిలో కలిసి ఈ తీవ్రమైన పొడిబారడాన్��ి తగ్గిస్తుంది. ఇది చర్మం మరియు శ్వాసకోశ సమస్యలను నివారించే ఆరోగ్యకరమైన తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది.
Book: "Heating, Ventilating, and Air Conditioning: Analysis and Design" by Faye C. McQuiston, Page: 112.
Operating a ceiling fan simultaneously with an air conditioner improves air circulation, distributing the conditioned air evenly throughout the space. This creates a wind-chill effect on the skin, allowing occupants to raise the AC thermostat setting by several degrees while experiencing the same level of thermal comfort, thereby achieving substantial energy savings.
ఎయిర్ కండిషనర్‌తో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను ఏకకాలంలో ఆపరేట్ చేయడం వల్ల గాలి ప్రసరణ మెరుగుపడుతుంది, చల్లటి గాలి గది అంతటా సమానంగా పంపిణీ చేయబడుతుంది. ఫ్యాన్ గాలి చర్మంపై తగిలినప్పుడు కలిగే చల్లదనం (wind-chill effect) వల్ల, ఏసీ ఉష్ణోగ్రతను (థర్మోస్టాట్) రెండు మూడు డిగ్రీలు పెంచినప్పటికీ అదే స్థాయి సౌకర్యాన్ని పొందవచ్చు. తద్వారా విద్యుత్ గణనీయంగా ఆదా అవుతుంది.
Book: "Energy Management Principles" by Craig B. Smith, Page: 156.
#fbreels #fbyシvideo #facebookviral #loveit #AlluArjun #usatoday #AC #summervibes #usareels #dubailife #dubai #FilmIndustry
#airconditioning #airconditioner #respiratoryirritation #heating, #VentilationSystems #drgauthamkashyap #GauthamKashyap
గతంలో రంగారెడ్డి జిల్లా ఎంతో వెనుకబడి ఉండేది, కానీ నేడు అది దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా ఎదిగింది. అదే రీతిలో, అనకాపల్లి జిల్లాను కూడా మరో ర���గారెడ్డి జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటా
- సీఎం చంద్రబాబు
#Chandrababu #RenewEnergyPlant
పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ‘కిసాన్ మిత్ర ఛడీ’ అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.
#BJP4Farmers
>She secured Rank 1 in Civil Services 2024
>Became SDM to remove poverty of India
>Arrested for taking just ₹60,000 bribe.
Just imagine only ₹60,000. This is the BIGGEST INSULT to the bribe culture. 🤡
Nara Chandrababu Naidu Garu on Bloomberg at the Planet Fitness Yesterday!!
Goosebumps moment.
This is not just politics- this is global leadership.
ఆయన స్థాయి వేరు
ఆయన స్థానం వేరు!!
A leader who speaks development, vision, and future.
One and only @ncbn 🔥
Google has applied for environmental clearance for two sites as part of its massive 1GW data center project in Andhra Pradesh.
📍 Locations: Taruluvada & Rambilli
#Visakhapatnam
BIG NEWS 🚨
Amaravati set to be officially declared the capital of Andhra Pradesh through a Bill in Parliament.
After years of uncertainty, the state finally moves towards a single, clear capital vision.
A decisive step. A long-pending closure. Andhra Pradesh gets its capital.
#Amaravati
పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, 10.97 లక్షల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని చేయూతను అందిస్తున్నారు. మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమంలో 2 లక్షల కుటుంబాలకు సాయం అంది, వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తి���ి కలిగించాయి. మనకున్న దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఉండే తృప్తి, సంతృప్తి ఎక్కడా లభించదు. మార్గదర్శులుగా ముందుకొచ్చిన వారందరికీ బంగారు కుటుంబాల తరపున కృతజ్ఞతలు.
#P4Model
#Margadarsi_BangaruKutumbam
రాష్ట్ర��నికి సంబంధించి అత్యంత కీలకమైన బిల్‌పై చర్చ జరుగుతోంది.
11 మందిలో ఒక్కరూ కూడా రాలేదు. @ysjagan బెంగళూరులో ఉన్నాడు.
ఇప్పటికైనా జగన్ సమా��ానం చెప్పాలి.. నువ్వు అమరావతికి అనుకూలమా, వ్యతిరేకమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అనుకూలమా, వ్యతిరేకమా?
#HistoricAmaravatiResolution
#APAssembly
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh
Business media editors are taking note of the transformation in AP’s business climate.
As this Financial Express editorial highlights, the AM/NS greenfield steel project in Andhra Pradesh marks a long-awaited revival of large-scale manufacturing in India. After 5 years of YSRCP rule where little moved, #AndhraPradesh is once again emerging as a preferred investment destination. With ready land banks, faster clearances, strong alignment with Central policies, and seamless coordination across departments, projects are now moving at speed. With its port-led logistics advantage and industry-friendly governance, Andhra Pradesh is showing how decisive leadership can turn intent into execution.
#AMNSIndiaComesToAP
#ChooseSpeedChooseAP
@AMNSIndia@FinancialXpress
ఊసరవెల్లి కూడా నీ ఓవర్ యాక్షన్ చూసి సిగ్గుపడుతుంది జగన్..
గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్, కియా, గ్రీన్కో, ఆదానీ డేటా సెంటర్, వెలిగొండ ప్రాజెక్ట్, కుప్పానికి కృష్ణా జలాలు—ఇలా కూటమి ప్రభుత్వం ఏ మంచి చేసినా మొదట వేస్ట్ అంటాడు, నేనే అడ్డుకుంటా అంటాడు.. కట్ చేస్తే, ప్రజల్లో కూటమికి మంచి పేరు వస్తుందని తెలియగానే, అసలు ఆ ప్రాజెక్ట్ తెచ్చిందే నేను, నా అందమైన మొఖం చూసి వచ్చిందంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటాడు.. బహుశా ఇది కూడా ఒక జబ్బు అనుకుంటా..
#PsychoFekuJagan
#ShameOnYouJagan
#AndhraPradesh
Strengthening India’s Steel Ecosystem From Andhra Pradesh
The foundation stone for the AMNS India greenfield steel plant in Andhra Pradesh marks a major milestone in the State’s industrial journey, bringing one of India’s largest steel investments to the region.
Speaking on the occasion, Shri Aditya Mittal, CEO of ArcelorMittal and Chairman of AMNS India, highlighted how the State’s existing ecosystem, including long-standing operations in Visakhapatnam, strong logistics, and access to raw material linkages, enables the project to be fast-tracked and scaled efficiently.
He emphasised that Andhra Pradesh’s coastal advantage and infrastructure readiness position the plant to serve both domestic and global markets, while building one of the country’s most advanced and cost-efficient steel operations, supporting India’s steel ambitions and the vision of Atmanirbhar Bharat.
@AMNSIndia
#AMNSIndiaComesToAP
#ChooseSpeedChooseAP #InvestInAP #APEDB #Anakapalli