శ్రీరామ నవమి సందర్భంగా.. సికింద్రాబాద్ లోని శ్రీ తాడుబందు వీరాంజనేయ స్వామి దేవస్థానం లో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వ��ించాను.
జై శ్రీరామ్!
జై హనుమాన్!
@bandi_subbarao Hey, we apologize for the inconvenience. This appears to be a temporary issue. Kindly try rebooting your HWG router by disconnecting it from the power source and then plugging it back in.
The issue should resolve itself within the next 30 minutes. We request you to (1/2)
భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన నిరుద్యోగులు
హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులు
జాబ్ క్యాలెండర్ మరియు 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇవ్వాల���ి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధం
దీంతో నిరుద్యోగులను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు భారీగా మోహరించిన పోలీసులు
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బెస్ట్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కేవలం రూ.30వేల లోపే కొనుక్కోవచ్చు. ఇవి 200 ఎంపీ రెజుల్యూషన్‌ను కలిగి ఉన్నాయి. అందులో Vivo V60e, Motorola Edge 60 Pro, Nothing Phone (3a) Pro, Vivo T4 Pro, Realme 15 Pro ఉన్నాయి.
https://t.co/VNin7hRwCR
#technology #smartphones #RTV
Just did an emergency C-section and saved another Lakshmi Devi today. Since it’s Diwali and many doctors are on leave, I was called in for an emergency — the mother hadn’t felt any fetal movements since morning, and the baby had a double loop of cord around the neck.
Leaving my family and Lakshmi Pooja at home at this hour… just to welcome a Lakshmi Devi into another home. 💫👶
My kind if Diwali 🪔
#Diwali2025 #Doctorslife #MedTwitter #obgyn #HappyDiwali
కరోనా చాలా మంది జీవితాలను మార్చేసింది. వైరస్ విజృంభణ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బీమా తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకొస్తున్నారు.
Read More:https://t.co/cOvmxgrOXH
#Postalinsurance#RTV
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి అమ్మవారి దేవస్థానానికి సతీమణితో వెళ్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయానికి కేటీఆర్ దంపతులు
నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ దంపతులు
కేటీఆర్ దంపతులకు ఆలయ అర్చకుల ఆశీర్వచనం
The Hon’ble Governor of Telangana, Shri Jishnu Dev Varma, attended as the Chief Guest at the inauguration of Pradhan Mantri Bharatiya Janaushadhi Kendras (PMBJK), organised by Lorven Pharma & Surgicals, on 10th August 2025 at Lorven Pharma & Surgicals, Uppal, Hyderabad.
ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు. అయితే టీ కంటే పసుపు పాలు, నిమ్మ నీరు, గ్రీన్ టీ, కొబ్బరి నీరు, బీట్ రూట��� వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. Read More >> https://t.co/l2Cs7WDstJ
#earlymorning #tea #notgoodhealth #RTV
మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ 'ఎడ్జ్ 60 నియో'ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 6.4 అంగుళాల pOLED డిస్ప్లే, 50MP ప్రధాన కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి కూడా అందుబాటులోకి రానుంది.
https://t.co/r4fsG5dKZy
#technology #MotorolaEdge60Neo #RTV
సిప్‌లో నెలకు రూ.25 వేలు 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రిటర్న్ రూ.4.97 కోట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదే సిప్ లేకుండా ప్రతీ నెల ఇన్వెస్ట్ చేస్తే రూ.60 లక్షలు అవుతుంది. మొత్తం రిటర్న్ కేవలం రూ.2.3 కోట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు.
https://t.co/T8lhBJyFNR