డిప్యూటీ సీఎం ఆఫీసులో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం 🔥👌
@PawanKalyan@APDeputyCMO
యలమంచిలి నియోజకవర్గం మునగపాక ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను తప్పు పడుతున్న వైసిపి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
#sundarapuvijaykumar#nda
@DhruvRatheNx@RamanaCh20 Here, she don't blame any party. She just telling what happening with education and it is absolutely correct. Is anyone there to deny her words? After passing 79 years of independence, quality education still not available for middle class families
History remembers #Johnny@PawanKalyan’s vision — martial arts, sync sound & theme music to TFI
Screened internationally, released in 300+ prints worldwide - first ever Telugu film
New millennium’s most hyped Telugu film 🔥
#23YearsForJohnny https://t.co/XfJSDxbSiy