తెలుగు రాష్ట్రాల్లో చాలా రైల్వే లైన్లకు వెయ్యి రూపాయిలు (కేవలం 1000/-) మాత్రమే ఇచ్చింది కేంద్రం ఈ బడ్జెట్లో!! నేటి "ఈనాడు"లో ప్రచురితమైన నా వ్యంగ్య వ్యాసం.. #IndianRailways#Budget2021#budget#Railways
ఇసుక తవ్వుకున్నోళ్లకి తవ్వుకున్నంత!! ఓ మాజీ మంత్రి పది నెలల్లో ఇలా రూ.140 కోట్లు తవ్వుకున్నారు. ఇవాళ్టి "ఈనాడు"లో ప్రచురితమైన నా వ్యంగ్య వ్యాసం.. #sand#sandmafia
దేశవ్యాప్తంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల మీద 2556 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి. నేరగాళ్లే నాయకులవుతున్న పరిస్థితి మీద ఇవాళ్టి "ఈనాడు"లో ప్రచురితమైన నా వ్యంగ్య వ్యాసం.. #criminalsinpolitics#indianpolitics#india#Eenadu
బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 68% మంది.. మంత్రుల్లో సగం మంది మీద క్రిమినల్ కేసులున్నాయి.. హత్యలు, అత్యాచారాలు, కుంభకోణాల్లో ఆరితేరిన ఈ ప్రజాసేవకుల మీద నా వ్యంగ్య వ్యాసం.. ఇవాళ్టి "ఈనాడు"లో #Bihar
నాలుగేళ్ల మద్యనిషేధానికి ఎన్నికల ముందు దగ్గరుండి మంగళం పాడించారు నితీశ్.. బిహార్ ఎగ్జిట్ పోల్స్ మీద ఇవాళ్టి "ఈనాడు"లో ప్రచురితమైన నా వ్యంగ్య వ్యాసం.. #BiharExitPolls#BiharElection2020#BiharPolls#Bihar