Iam Congress Party karyakarta My bio to extend support to the revolutionary @RahulGandhi is Truth #Satyamevajate#People’s man Real leader-lead with people-love
@RahulGandhi is Truth
#SatyamevJayate#LOP LOVE OF PEOPLE
TRUTH IS never afraid
🇮🇳 Nafrat Ke Bazar mein Mohabbat ka Dukan
Don't be afraid, don't be afraid - these are
the culture of Congress, this is the culture of India!
Try as much as you want - our love shop will be opened
in the market of #Hate of #BJP
స్పీకర్ గారి తల్లిని దూషిస్తూ మాట్లాడటం ఆక్షేపణీయం. బీఆర్ఎస్ పార్టీ దళితులను అడుగడుగునా అవమాన పరుస్తూ వస్తుంది.
భట్టి విక్రమార్కగారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటే ఓర్చుకోలేక ఎమ్మెల్యేలను కొని, �� హోదా లేకుండా చేశారు.
: శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు,
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షులు.
नेता विपक्ष श्री @RahulGandhi और कांग्रेस महासचिव एवं सांसद श्रीमती @priyankagandhi जी से कांग्रेस महासचिव व पंजाब के प्रभारी @SachinPilot जी ने मुलाकात की।
📍 10 जनपथ, नई दिल्ली
Chongtham Vikram Singh ji, a renowned musician from Manipur, went downstairs to ask some men to lower the noise outside his home. He was beaten to death for it.
A father, killed outside his own home, in his own country's capital. After many such incidents, every Northeast family in Delhi is asking the same question today - are we safe here?
What are Shah's MHA and Delhi Police doing to stop this growing lawlessness, especially against people from the Northeast?
There must be a swift investigation, and the culprits must be brought to justice. My condolences to Vikram ji's family.
4 Years of Bharat Jodo Yatra ❤️
Share your favourite memory, photo or video from the Yatra and tag us @bharatjodo.
Let’s relive the journey together.
#BharatJodoYatra
గౌరవ స్పీకర్ ను దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే శాసనమండలి నుండి తొలగించాలి. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి.
ఇలాంటి వ్యక్తులు సభలో కొనసా��ితే చట్ట సభలకు చెడ్డ పేరు వస్తుంది.
: మహేష్ కుమార్ గౌడ్ గారు,
ఎమ్మెల్సీ & టిపిసిసి అధ్యక్షుడు.
#AntiDalitBrs
ఇది తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి జరిగిన అవమానం.
తెలంగాణ చరిత్రలో ఇది ఒక చీకటి రోజు.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గౌరవాన్ని అవమానించ���లా, అసెంబ్లీ ప్రాంగణంలోనే సభాపతిని ఉద్దేశించి అత్యంత అనుచితమైన, అసహ్యకరమైన భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకే అవమానం.
సభాపతి అంటే ఒక వ్యక్తి కాదు.
ఈ సభ మొత్తానికి ప్రతినిధి.
నేను రెడ్డి కావచ్చు…
మరొకరు దళితుడు కావచ్చు…
ఇంకొకరు గిరిజనుడు కావచ్చు…
మరొకరు ఏ వర్గానికి చెందినవారైనా కావచ్చు.
కానీ సభాపతి అందరికీ సమానమే.
సభాపతి అనుమతి, ఆదేశాల మేరకే ఈ శాసనసభ నడుస్తుంది.
అలాం���ి సభాపతినే పట్టుకుని,
ఆయన కుటుంబ సభ్యులను సైతం అవమానించే స్థాయిలో భాషను ఉపయోగించడం, అనాలోచిత చర్య కాదు.
ఇది తీవ్రమైన నేరం.
ప్రజాస్వామ్యాన్ని అవమానించే క్షమించరాని చర్య.
ఇది ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదు.
దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు జరిగిన అవమానంగా మాత్రమే చూడలేం. మొత్తం తెలంగాణ సమాజ ఆత్మగౌరవానికి జరిగిన అవమానం.
ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు.
ని��సనలు ఉండొచ్చు.
రాజకీయ పోరాటాలు ఉండొచ్చు.
కానీ సభాపతి గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని, తెలంగాణ ప్రజల గౌరవాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు.
-శాసన సభలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
ప్రేమతో ద్వేషాన్ని జయిస్తూ,
ధైర్యంతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొడుతూ,
లోక్ సభ విపక్ష నేత శ్రీ @RahulGandhi గారు నాలుగు సంవత్సరాల క్రితం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు "భారత్ జోడో యాత్ర" చేపట్టడం ద్వారా దేశ ప్రజలను ఏకం చేశారు.
దేశ ప్రజలలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి, భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ, ప్రజల మనసులను గెలిచిన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు.
రాహుల్ గాంధీ గారి ఆలోచనలను ముందుకు తీసుకెళ్తూ, వారి మార్గదర్శకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం పనిచేస్తూ.. "భారత్ జోడో యాత్ర" స్ఫూర్తిని కొనసాగిస్తుంది.
Four years ago, we began walking with a simple belief - love can conquer hate, and hope can defeat fear.
Thousands of kilometres and countless conversations later, that belief is stronger than ever.
The journey continues. Bharat Judne Tak. ❤️
Jodo Jodo, Bharat Jodo! 🇮🇳
Four years ago, on this day, Shri @RahulGandhi Ji began the historic #BharatJodoYatra — a journey that connected millions of Indians and carried the message of unity, love, and justice across the country.
The Yatra showed India that when people stand together, no force can divide us.
4 years of Bharat Jodo Yatra.
4 years of the fight to protect India’s unity and democratic values. 🇮🇳
#BharatJodoYatra #RahulGandhi #Congress
Four years of the #BharatJodoYatra
Four years ago, Shri @RahulGandhi Ji embarked on a historic journey with one powerful hope to unite India and heal the divisions that seek to weaken our nation.
From Kanyakumari to Kashmir, the Yatra carried the message of love over hate, unity over division, and democracy over fear, bringing the voices of ordinary Indians to the heart of the national conversation.
I feel truly honoured and privileged to have been part of this historic initiative - a journey that inspired millions and reaffirmed the hope of a stronger, united India.
Four years on, the journey continues, the spirit of Bharat Jodo lives on, and the change India is waiting for is ahead.
@INCIndia
न्याय सत्याग्रह: Day 02
मध्य प्रदेश के बालाघाट में 30 आदिवासी बच्चों की मौत स्वास्थ्य मंत्री एवं उप मुख्यमंत्री राजेंद्र शुक्ला की नाकामी का सब���त है।
आदिवासी कांग्रेस अध्यक्ष @VikrantBhuria जी के नेतृत्व में राजेंद्र शुक्ला के इस्तीफे की माँग को लेकर अनिश्चित कालीन न्याय सत्याग्रह जारी है।
आज सत्याग्रह में पूर्व मुख्यमंत्री दिग्विजय सिंह जी, पूर्व नेता प्रतिपक्ष एवं विधायक @ASinghINC जी, पूर्व मंत्री एवं विधायक @IncOmkarSingh जी शामिल हुए।
न्याय मिलने तक हमारा संघर्ष जारी है।
📍 रीवा, मध्य प्रदेश
*కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు ఈరోజు నియోజకవర్గ పరిధిలోని పలువురి నూతన గృహప్రవేశ వేడుకల��ు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియపరిచారు*..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను.
స్పీకర్ పదవిని, ఒక దళిత ప్రజాప్రతినిధిని అవమానించడం అంటే ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే.
విమర్శించండి… ప్రశ్నించండి… కానీ అవమానించకండి!
ప్రియమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🏻
టీపీసీసీ అధ్యక్షుడిగా మీరు పార్టీకి నాయకత్వం వహించిన సమయంలో చూపిన నిబద్ధత, కార్యకర్తల పట్ల మీకున్న ఆప్యాయత ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.
నా రెండేళ్ల టీపీసీసీ అధ్యక్ష పదవీకాలాన్ని పురస్కరించుకున��� మీరు అందించిన ఆత్మీయ అభినందనలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీలాంటి సీనియర్ నాయకులు, మిత్రులు అందించే ఈ ప్రోత్సాహం మరింత బాధ్యతను గుర్తుచేస్తోంది.
మీ మార్గదర్శకత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీని మరియు మన కార్యకర్తలను మరింత బలోపేతం చేసేందుకు నా వంతు కృషి నిరంతరం కొనసాగిస్తాను.
మీ ప్రేమ, నమ్మకం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరోసా��ి ధన్యవాదాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
The abusive remarks by @BRSparty MLC T. Madhusudan against Telangana Assembly Speaker and Dalit leader Shri Gaddam Prasad Kumar @GpkOfficial_ and his mother are absolutely unacceptable.
Such language exposes a shocking lack of respect for women, democratic institutions and constitutional values.
Targeting a Dalit leader holding the highest constitutional position in the Assembly is deeply concerning.
The people of Telangana reject this politics of abuse arrogance and
anti-Dalit prejudice.
#AntiDalitBRS #RespectWomen
हर बार BJP सरकार का वही शर्मनाक पैटर्न - हादसों से पहले रोकथाम नहीं, उनके बाद बयानबाज़ी होती है, कुछ छोटे अफ़सरों पर ज़िम्मेदारी मढ़ दी जाती है, और असली गुनहगार जवाबदेही मुक्त रहते हैं।
सत्य निकेतन में छात्रों से भर�� इमारत का गिरना कोई अकेली त्रासदी नहीं है। पिछले 4 महीनों में सैदुलाजाब में ऐसी त्रासदी में 6 लोगों की मौत हुई, हौज़ रानी में आग ने 22 जानें ले लीं। हर बार जिंदगियां, सपने और अरमान मलबे में दबते हैं - और हर बार कार्रवाई गायब रहती है।
और जवाबदेही मांगने पर प्रधानमंत्री खुद आपको “दिमागी नक्सल, नाराज़ फूफा�� जैसे अपमानजनक तमगे दे देते हैं - मकसद, सवाल पूछने वालों को शर्मिंदा करो, बदनाम करो और चुप करा दो।
12 साल में ये सरकार दुनिया भर की बातें कर के आपको गोल-गोल घुमाती रही, लेकिन मुद्दे की बात नहीं की। दिल्ली में "ट्रिपल इंजन" सरकार है, तो अब किस बात से लाचार है?
लाचारी है नीयत की - क्योंकि जहां नीयत नहीं होती, वहां जवाबदेही भी नहीं होती।
There Is No Accountability.
#TINA
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @revanth_anumula గారి నేతృత్వంలో గత రెండేళ్లుగా ప్రభుత్వంతో పాటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్న పీసీసీ అధ్యక్షులు MLC @Bmaheshgoud6666 అన్నకు శుభాభినందనలు.
@INCTelangana@TelanganaCMO
*కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలి: కూన శ్రీశైలం గౌడ్ గారు*
*హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పీసీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రుల తో పాటు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు*.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారని విమర్శించారు.
ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ సుమారు రూ.కోటి రూపాయలకు పైగా జీతాలు తీసుకుంటున్న కేసీఆర్ ఆ పదవికి అనర్హుడని కూన శ్రీశైలం గౌడ్ గారు పేర్కొన్నారు. ప్రజలకు ��ందుబాటులో ఉండకుండా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకుండా పదవిలో కొనసాగడం సమంజసం కాదన్నారు.
ప్రజల పట్ల బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూన శ్రీశైలం గౌడ్ గారు డిమాండ్ చేశారు.
ఈ మహా ధర్నా కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, వి. హనుమంతరావు గారు, రాజ్��� సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి గారు, వజ్రేష్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.