పోనీ నీ తండ్రి సీఎంగా చేసినప్పుడో లేక దశాబ్దాల రాజకీయ చరిత్రలో కూడా పట్టించుకోలేదు
ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు జగన్? నీ గురించి తెలిసిందే కానీ ఇకనైనా కనీసం పద��ికి తగ్గట్టుగా ప్రవర్తించే ప్రయత్నం చెయ్యి
ప్రపంచ దేశాల నుండి నిపు���ులను తీసుకువచ్చింది కళ్యాణ్
గత ప్రభుత్వంలో ఉద్ధానం బాధితులకు అండగా ప్రభుత్వం మీద పోరాటం చేసింది, నిరసన దీక్ష చేసిందీ కళ్యాణ్ గారు
నీ రాజకీయ జీవితంలో ఈ సమస్య పై ఏనాడైనా మాట్లాడిన దాఖలా వుందా?
నీ దృష్టంతా అక్రమ సంపాదన మీద వుంటే ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి
#BossParty is an Instant Hit.
Dsp shows once more why he is the master in creating item songs.
Boss Swag + DSP beats
Theatres will turn into Dance Floors.
ఇంతకు ముందు నీ మీడియా, పార్టీ వాళ్లతో తో తప్పుడు ప్రచారం చేయించేవాడివి.. ఇప్పుడు నువ్వే చేస్తున్నావా @ysjagan?
ముఖ్యమంత్రి స్థాయిలో వుండి ఉద్ధానం పై తప్పుడు ప్రచారం చేసి నీ స్థాయి చూపించావ్
ఉద్ధానం సమస్యను 2017లో బాహ్య ప్రపంచానికి తెలియచేసిందే కళ్యాణ్
🚨JOB MELA🚨
పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బెస్ట్ కెరీర్స్ ఇండియా వారి సహకారంతో జాబ్ మేళా !
Date - 26 Nov, 2022
More details in below pic👇
రౌడీ @ysjagan, ఇది మీ వై యస్ రౌడీ కాంగ్���ెస్ పార్టీ దౌర్జన్యం
తమరు, తమ పార్టీ చేసే పనులు పక్కవారికి ఆపాదించడం సిగ్గుచేటు
నువ్వు దొంగ నవ్వు ఒకటి వేసుకుని చేసే తప్పుడు పనులు ప్రజలకు తెలియవు అనుకుంటున్నావా?
2004-09 కాలంలో లేని కంపనీల్లోనే పెట్టుబడులు పెట్టించిన ఘనుడు
క్విడ్-ప్రొ-కొ తో ఒక్క రాత్రిలో డీల్ పూర్తి చేసిన మేధావి
ఆనాటి కాలంలో అపర కుబేరుడిగా మారిన వ్యాపారి
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్కటంటే ఒక్క పరిశ్రమని తీస్కురాలేకపోయాడు
ఆనాటి అవినీతి నేటి అసమర్ధతతో సుస్పష్టం
entha thittina song lo entha cringe una kuda click avudi... song target audience mana twitter intellectuals kadhu for masses & DSP knows mass pulse
#BossParty
Most runs in a calander year for India in T20 cricket:
•Virat Kohli - 1641 (29 inns).
•Suryakumar Yadav - 1503 (41 inns).
•Shreyas Iyer - 1264 (42 inns).
Chiranjeevi Garu is remarkable. His rich work, diverse roles and wonderful nature have endeared him to film lovers across generations. Congratulations to him on being conferred the Indian Film Personality of the Year at @IFFIGoa.
@KChiruTweets
గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో @IFFIGoa విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు . @KChiruTweets
చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు.