భీమిలి నియోజకవర్గ పరిధిలోని భీమిలి మండలం, బొడమెట్టపలెం పంచాయతీ లో జనసేన పార్టీ - బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ఇక్కడ 30 ఏళ్ల ఏకగ్రీవం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో మార్పు తథ్యం.
#JSPForVillages
ఎవరో ఫోన్ చేస్తే వచ్చి కొట్టేస్తా ,ఆపేస్తా , వదలను అని బెదిరిస్తే బెదిరిపోడానికి మేము సామాన్య ప్రజలు కాదు సర్, జనసైనికులం ✊
మాకు పట్టింది కేవలం 5 నిమిషాలు మీ బొక్కలన్నీ బయటపెట్టి సోషల్ మీడియా లో పెట్టడానికి ,
ఇప్పుడు మీ ఉద్యోగానికే ఎసరు వచ్చింది.
@PawanKalyan@JanaSenaParty