@pratyushaTDP ఇక నువ్వే చెప్పాలి మా కాక గతంలో మాట్లాడిన మాటల గురించి మా కాక ఎప్పుడు ఎలా మాట్లాడుతారు ఎవరికీ తెలవదు తాగుతే ఒకలాగా మాట్లాడుతాడు తాగకపోతే ఇంకోలా మాట్లాడుతారు
@Bezawada_Alludu డబ్బులకు అమ్ముడుపోయి ఇలాంటి పోస్టులు పెట్టే చెత్త నా కొడుకులకు miss information spread చేయడం తప్పితే ఇంకేం తెలుసు గతంలో రాజకీయంగా ఏ సంఘటనలు జరిగాయో తెలుసుకుని పోస్ట్ పెట్
@Prudvikumar_54 ఆంధ్ర ప్రాంతం వెళ్లి చూడు అక్కడ ఇంకా దళిత క్రిస్టియన్లు దళిత చర్చలు రెడ్డి క్రిస్టియన్లు రెడ్డి చర్చలు ఉన్నాయి ఏ వివక్షకు గురై మతం మారుతున్నమని చెప్తున్నారు అదే వివక్ష అక్కడ కూడా కొనసాగుతుంది మతం మారితే వివక్ష పోతుందనుకోవడం నీ మూర్ఖత్వం All are falling in foreign countries trap