అభిమానులు ఇచ్చిన వాటర్ బాటిల్ ని తీసుకొని , తన దాహార్తి తీర్చుకున్న , జననేత జగన్ అన్న ♥️♥️
తన అభిమానులకు , తాను ఇచ్చిన రెస్పెక్ట్ వెలకట్టలేనిది 🩵🫡
#MassLeaderYSJagan
టీడీపీ నేతలు మాపై ఒత్తిడి చేశారు
మా షాపులో ఏదో జరిగిందంటూ చెప్పమన్నారు
తర్వాత తహశీల్దారు మా దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గరకు రమ్మన్నారని చెప్పారు
కారు పంపిస్తామనీ అందులో రావాలనీ చెప్పారు
నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
#TDPAntiFarmers
ఏ పంటకు చంద్రబాబు హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది ఒక్క గంజాయి పంటకు మాత్రమే. ఆ రైతులు కూడా వెన్నుపోటు పార్టీకి చెందిన మనుషులే. రైతులకు చంద్రబాబు హానికరం. వ్యవసాయానికి చంద్రబాబు పాలన ప్రమాదకరం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
#TDPAntiFarmers
#TDPAntiFarmers
చంద్రబాబు హయాంలో ఒక్క పంటకు తప్ప.. ఏ పంటకీ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు
ఆ ఒక్క పంట ఏంటో తెలుసా? చంద్రబాబు వెన్నుపోటు పార్టీకి చెందిన మనుషులు పండించే గంజాయి పంట
బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందట.. కాబట్టి వరికి గిట్టుబాటు ధర లేకుండా చంద్రబాబు చేశాడు
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganInDevarapalli
#SadistChandraBabu
#YSRCPForFarmers
అక్కడ జరిగిన ఘటన ఏంటి..మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి?అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే దానికి మర్డర్ కేసు పెట్టడం ఏంటి? కోర్టు కూడా చివాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా
మీ ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగి వృద్ధుడు చనిపోతే మీరు పెట్టిన కేసు ఏంటి? పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు కారుతో గుద్దితే కేసు తారుమారు చేసి డ్రైవర్ మీద కేసు కట్టలేదా? న్యాయం అందరికి ఒకటి కాదా ?
-పాముల పుష్పశ్రీ వాణి గారు, మాజీ డిప్యూటీ సీఎం
@GSandhyarani_
#SadistChandraBabu
రైతన్నల బాధలు విన్న జగన్..
మీ హయాంలో యావరేజ్ రేటు రూ. 385 ఉండేది అన్నా..
ఇప్పుడు హయ్యెస్ట్ రేటు రూ. 265.. లోయెస్ట్ రేటు రూ. 170 అన్నా..
అది కూడా మీరు వస్తున్నారని రూ. 10 పెంచారు అన్నా.. అంటూ తమ గోడు చెప్పుకున్న రైతన్నలు