ప్రజల కష్టాలని పాట రూపకం లో మార్చి మా లాంటి సామాన్యులకు కూడా ఈజీగా అర్ధం అయ్యేలా చేసిన మీ యొక్క ప్రతిభకు మా వందనాలు గురువు గారు..
మీరు యెప్పటికి మా మార్గదర్శకులే..🙏🏻
@TheDeshapathi
బాపు @KCRBRSPresident గారి గొప్పతనం ఆయనను వ్యతిరేకించిన ఆంధ్రా నాయకులకు తెలిసింది కానీ ఆయన తెచ్చిన తెలంగాణ వల్ల పదవులు పొంది ఆయన మీదనే మొ..రుగుతున్న కృతజ్ఞత లేని కు...... క్కలకు ఆ మహానుభావుడి విలువ ఎప్పటికి తెలుస్తుందో🫵
This Rap Song Is Fire From Start To End 🔥💪
Yeh zulm aur jhoot ki dastaar rahegi kabtak..
Reth ki diwaar...Rahegi kab thak..
Humne tho Hitler ko bi mit tey hue dekha,
Dekhtey hai congress ye teri sarkar rahegi kab thak....
#JubileeHillsByElection
ఒకవైపు బీజేపీ.. మరో వైపు కాంగ్రెస్ కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్..
కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ల కోసం కట్టింది కాదు.. తెలంగాణ ప్రజల నీటి గోసలు తీర్చడం కోసం కట్టింది..
#KCR#kaleshwaramproject
This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏
I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu
This explains how Congress Lied & Won Election in Telangana...
But the question which is running on everyones mind -
KCR Govt in 10 Years did Rs.2.8 lakh crores debts to construct Projects, Flyovers, Offices etc...
But Revanth Govt in 18 Months did debts of Rs.2.2 Lakh Crores, what did they build ❓️🤯🤯🤯
గత 3,4 ఏండ్లు గా ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ను అంటూ ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు పత్రికల్లో కాళేశ్వరం పై రకరకాల తప్పుడు ఆర్టికల్స్ రాసిన నైనాల గోవర్ధన్ తెలివి ఏంటో మీరే చూడండి.
ప్రకాష్ సార్ అడిగిన ఒక్క దానికి కూడా స్ట్రెయిట్ గా సమాధానం చెప్పలేక పోయాడు..
CWC తుమ్మడిహట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని రిపోర్ట్ ఇచ్చింది కదా అంటే, CWC నీ BRS ప్రభుత్వం మేనేజ్ చేసింది అక్కడ 230 టీఎంసీల నీటి లభ్యత అందుబాటులో ఉంది అంటున్నాడు.
230 టీఎంసీల నీటి లభ్యత ఉందనడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అంటే సమాధానం లేదు. 🤦♂️🤦♂️
కొండను తొవ్వి ఎలుకని పట్టినట్టుంది కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ చూస్తుంటే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో,
వరి ఉత్పత్తిలో భారతదేశం మొత్తంలో తెలంగాణ ఏ స్థానం లో ఉంది?
ఇప్పుడు అదే వరి ఉత్పత్తిలో,
తెలంగాణ ఏ స్థానం లో ఉంది? నెంబర్ 1 స్థానానికి ఎలా వచ్చింది?
ఈ ఒక్క అంశాన్ని దర్యాప్తు చేస్తే చాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ స్పష్టంగా అర్థమవుతుంది!
Happy Birthday Dadda ❤️
I couldn’t have asked for a better father. I only hope to make you as proud as you made Thathaya. If I’m lucky enough to have more lifetimes, I’d wish to choose you as my father in every single one of them❤️
Always here for you as your foot soldier, your friend, and your proudest son.
Love you loads❤️
Population alone cannot be the basis for the redistribution of seats or delimitation.
It will lead to the centralisation of policies and fiscal resources.
The more political parties start feeling that the Hindi belt will decide who becomes the Prime Minister, the entire focus will be on making policies which suit the Hindi belt and the rest of India will be left in the lurch.
– BRS Working President @KTRBRS at the 'Talk Journalism' event
అహంకారం, వెటకారం వదిలి తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్దితో నడుచుకో రేవంత్ రెడ్డి..
రేవంత్ అజ్ఞాని అని బాధతో అంటున్నా...
గోదావరిలో 1000, కృష్ణాలో 500 ఇచ్చి ఎన్ని నీళ్లన్నా తీసుకుపో అని చంద్రబాబుకు రేవంత్ ఆఫర్ ఇచ్చిండు.
ఇది అజ్ఞానం కాదా ?
గోదావరిలో మన వాటా 1000 కాదు, 2918 కావాలని కేసీఆర్ గారు అడిగారు.
ఇదే విషయం బయట పెడితే నాలుక కరుచుకున్నరు. అజ్ఞానాన్ని సవరించుకునే ప్రయత్నం చేసిండు.
రేవంత్ రెడ్డి మాత్రమే అనుకుంటే ఉత్తం కూడా అజ్ఞానిలా మాట్లాడుతున్నారు.
నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి మన నీటి హక్కుల గురించి తెలవకపోవడం బాధాకరం.
కృష్ణాలో ఒకవైపు 763 టీఎంసీల కోసం న్యాయవాదులు పోరాటం చేస్తుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 573 టీఎంసీలు చాలు అని అన్నడు.
రేవంత్, ఉత్తం మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు 🔥
నిన్న జరిగినది దాడి కాదు, నిరసన మాత్రమే. మేము దాడి చేస్తే వేరేలా ఉండేది.
మేము మీడియా మా ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే ఎవరు ఊరుకుంటారు?
ఇప్పటికైనా మహా న్యూస్ యాజమాన్యం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి క్షమాపణలు చెప్పాలి… చెంపలు వేసుకోవాలి.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS.
చంద్రబాబు నాయుడు లాగా కేటీఆర్ దొడ్డిదారిలో రాజకీయాల్లోకి రాలేదు
తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి, ఇప్పటికీ ఉద్యమ కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు కేటీఆర్
చంద్రబాబు నాయుడు తన భార్యను వైసీపీ నేత కొడాలి నాని దుర్భాషలాడాడని, అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుని, అసెంబ్లీకి రానని చెప్పి ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు
మరి కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా మహా న్యూస్ థంబ్నైల్స్ పెడితే చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదు
అదే మహా న్యూస్ మీద దాడి జరిగిందని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భట్టి విక్రమార్క, సీపీఐ నాయకులు ఖండిస్తున్నాం అని అరుస్తున్నారు
టీడీపీ కార్యకర్తలు డెక్కన్ క్రానికల్ మీడియా మీద దాడి చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పహల్గాం ఉగ్రదాడి వేళ.. వైరల్ అవుతున్న కేసీఆర్ పాత వీడియో
ఆ పాకిస్తాన్ ఓ చిన్న దేశం.. తీసి గట్టిగా కొడితే అడ్రస్ లేకుండా పోతుంది
అలాంటి దేశంతో పగులూ-రాత్రి గుంజుడు కార్యక్రమాలు పెట్టుకున్నారు
కశ్మీర్ గొడవ తెగట్లేదు కానీ, జవాన్లు చనిపోతున్నారంటూ అసెంబ్లీలో స్పీచ్
#KCR
అటు శాసనసభలో, ఇటు శాసన మండలిలో స్పష్టమైన వ్యూహం, సరైన ప్రిపరేషన్, విభిన్న ఎత్తుగడలతో కాంగ్రెస్ సర్కార్ కు చుక్కలు చూపించిన కేసీఆర్ సైన్యం.
సబ్జెక్టు లేక బిత్తరపోయిన రేవంత్ బ్యాచ్.
కేసీఆర్ తయారు చేసిన గులాబీ సైన్యం సంధించే ప్రశ్నలకే తట్టుకోలేక పోతున్నావ్..
నీకు కేసీఆర్ కావాల్నా రేవంతూ❓
కెసిఆర్ పాలనా దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఒక
❤️TEXT BOOK❤️
కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉన్నారు.
కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ కాలేదు.
సాగు నీటి కష్టాలతో రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది.
~కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు
@KTRBRS@JAGANBRS@KonathamDileep
అసలైన మార్పు అంటే ఇది 🔥..
పరిస్థితి ఎలా మారిపోయిందంటే.. మొన్నటివరకు కాంగ్రెస్ సర్కార్ ను గ్రౌండ్ లో ఉండే ప్రజలే తిట్టారు..
ఇప్పుడు ఏకంగా TV లల్లో లైవ్ షోలు పెట్టి మరీ కాంగ్రెస్ పనైపోయిందని చెప్తున్నారు 🤭..
#CongressFailsTelangana#KCROnceAgain