I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100
DALLAS witnessed the madness! 🔥🥁
Natural Star Nani brought THE PARADISE vibes to the stage as “Yeshanagula” was launched LIVE with Anirudh! ❤️🔥
A night of music, energy & pure MASS 🔥
THE PARADISE IS HERE! 🌋🖤
#TheParadise#Yeshanagula#Nani@NameisNani@anirudhofficial
ఒమ్మవరం మహాలక్ష్మి అమ్మవారి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగి���ది.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించాను.
జాతరకు వచ్చిన భక్తులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నాను.
#MahalakshmiAmmaVariJatara #Ommavaram #Payakaraopeta #SreeMahalakshmi #TempleJatara #HomeMinister #VangalapudiAnitha #AndhraPradesh
Lock the date…August 27th. ఆగస్టు 27వ తేదీ అనగా రేపు, నక్కపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుబ్బరామిరెడ్డి కళ్యాణమండపంలో మనమంతా కలుసుకుందాం.
ఇదే మీకు ప్రత్యేక ఆహ్వానం.
Special Invitation to you. #sivadath
సమయం: 9 am to 3 pm. @PawanKalyan@mnadendla@NagaBabuOffl@JanaSenaParty
ప్రజాస్వామ్యంలో ప్రతి స్వరం విలువైనదే… ఆ స్వరానికి బలం మీ ఓటు.
నా నియోజకవర్గ యువతకు నా ప్రత్యేక విజ్ఞప్తి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా నమోదు చేసుకోండి. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో కూడా పరిశీలించండి.
నేటి యువత నిర్ణయం, రేపటి సమాజానికి దిశానిర్���ేశం చేస్తుంది.
ఓటరుగా నమోదు చేసుకోండి. మీ హక్కును సద్వినియోగం చేసుకోండి.
#VoterRegistration #YouthPower #MyVoteMyRight #Payakaraopeta #HomeMinister #VangalapudiAnitha
A memorable first landing at Bhogapuram Airport! ✈️ Proud moment as Nara Bhuvaneswari Garu, wife of Hon’ble Nara Chandrababu Naidu Garu, lands at Bhogapuram Airport for the first time. 🇮🇳✨ @naralokesh@ncbn@PawanKalyan@ManagingTrustee