నా చిన్నప్పుడు, నాన్న ఎందుకు కొన్ని రాత్రులు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడో అర్థం కాలేదు. ఆయన మాతో మాట్లాడేవారు కాదు. మొహంలో నవ్వు ఉండదు… ఆయన చెప్పే కథలు కూడా లేవు… కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉండేది. ఆయన నెమ్మదిగా తన నులక మంచం మీద వాలిపోయారు. అప్పట్లో నేను “ఆయన బాగా అలసిపోయి ఉంటారు” అనుకునేవాడిని.
ఇప్పుడు అర్థమైంది… ఆయన మనకు చెప్పలేని యుద్ధాలు చేశాడు,
ఆయన వద్ద డబ్బు లేకపోయినా… ఏడవలేకపోయారు. 😢
ఆయన అనారోగ్యంగా ఉన్నా… పనికి ఆగలేకపోయారు.
ఆయనకు చాలా నిస్సత్తువ ఉన్నా, ఒత్తిడి ఉన్నా… బలహీనత చూపలేకపోయారు.
ఎందుకంటే…
మగాడికి విశ్రాంతి తీసుకోవడానికి, కూలిపోవడానికి అవకాశం ఉండదు ఈ లోకంలో,
ఈ ప్రపంచం పురుషులపై చాలా కఠినంగా ఉంటుంది.
మీరు సాధించాలి… లేకపోతే పడిపోవాలి, చావాలి.
విశ్రాంతి లేదు… ఉపశమనం లేదు…
కేవలం బాధ్యతలే.
కుటుంబాన్ని పోషించాలి…
రక్షించాలి…
నాయకత్వం వహించాలి…
మీ శరీరం అలసిపోయినా… మీ మనసు విరిగిపోయినా కూడా.
ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాక అర్థమైంది…
ఆయన పడ్డ బాధ ఏమిటో…
మేము తినేందుకు, ఆయన ఆకలితో నిద్రపోయిన రాత్రులు…
మా కలల కోసం, ఆయన తన కలలను పక్కన పెట్టిన రోజులు…
మాకు ధైర్యం ఇవ్వడానికి, తన కన్నీళ్లు దాచుకున్న క్షణాలు…
నిశ్శబ్దంగా కష్టపడుతున్న ప్రతి పురుషుడికి—మీరు కనిపిస్తున్నారు నాన్నా...
తన కుటుంబం కోసం ఆరోగ్యం, నిద్ర, శాంతి అన్నీ త్యాగం చేస్తున్న ప్రతి తండ్రికి—మీరు నిజమైన ఆదర్శం
నా గెలుపు చూడటానికి ఆయన లేరు నాపక్కన, కానీ తమ పిల్లల విజయాన్ని చూడకముందే ఈ లోకం విడిచిన తండ్రులందరికీ— ఆత్మ శాంతి కలగాలి.
ఇది మనమందరం గుర్తు పెట్టుకోవాల్సిన గొప్ప కథ, ప్రతి నాన్న కథ,
చేతులు పగిలినా… హృదయం భరించలేని బాధతో ఉన్నా… ఆగని మనుషుల కథ.
నాన్నలారా, మిమ్మల్ని మర్చిపోలేదు.
మీరు బలహీనులు కాదు.
మీరు మాకు తక్కువ కాదు.
మీ వల్లే కుటుంబాలు నిలబడ్డాయి.
మన అమాయకపు తండ్రులను దేవుడు ఆశీర్వదించాలి.
మన కొడుకులకు మనం బలం ఇవ్వాలి.
ఈ వారసత్వాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్లాలి.
The quality of urban life is ultimately shaped by the collective participation of its community.
No amount of physical infrastructure can substitute for thst…
(Video courtesy @Nagaland_India )
ఈ పెద్ద మనసున్న మనిషి ప్రతి ఉదయం రోడ్డు డివైడర్ మీద ఉన్న చెట్లకు నీళ్లు పోస్తారు!
ప్రతి చర్యకు ఒక అర్థం ఉంటుందని భావించే ఈ కలియుగంలో ఆయన పని ఖచ్చితంగా ఒక అత్యున్నతమైన ధర్మం!
ఆయన పని మనందరికీ స్ఫూర్తినిస్తుంది!
#Environment#Humanity
This is the best use of taxpayer money I have seen in recent days
Andhra Pradesh launches Road Doctor.
Pothole fixing machine which heats, fills and levels the potholes. Video from Kakinada, AP 👍
Miyaa, ye patang ka maamla nahin hai—
ye zindagi aur maut ka scene hai.
Chinese manja ko seedha NO bolo.
Patang phir udegi…
par agar jaan gayi, wapas nahin aati.
#SayNoToChineseManja
While mega-expressways get all the headlines, Project VARTAK is building vital national arteries.
Connecting remote villages in Arunachal and quietly strengthening national security.
A salute to the @BROindia
👏🏽👏🏽👏🏽
🚨 Venkata Narasimha Reddy, born in a farmer’s family, rejected a ₹1 crore annual job offer to build his own deep‑tech startup instead 😳
1) He saw most of the automotive technology used in India was imported ⚡
2) To address this shortcoming and make India self-reliant in the field of deep-tech, he invested his own savings and started Narga Engineering 🔥
3) He used 13 years of savings (₹4.5 crore) to start Narga Engineering, aiming to make advanced tech products in India.
4) His company now builds things like 5G telematics units, EV chargers, and advanced dashcams 🫡
Barithegistha, battalipputha, beerlu taagutha ane vallaki, ilanti vallaki zameen aasman farak undi.
Posting & bookmarking it for my own future reference
It starts as a game, but ends with sleepless nights, lost savings, and shattered lives. Don’t gamble with your future. #SayNoToBettingApps — for yourself and for those who love you.
@Cyberdost@PMOIndia@AmitShah