Warm birthday greetings to Union Minister Shri @AshwiniVaishnaw Ji. 🎉
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation. May he continue to contribute to India's growth and progress.
#HappyBirthday#AshwiniVaishnaw#India
మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీల చింపివేతతో మంచిర్యాల కాంగ్రెస్‌లో మరోసారి గ్రూపు రాజకీయాలు బహిర్గతం. గూడెం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకున్నారు.
#Mancherial#Congress@VivekVenkatswam@vkgaddam
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి వర్గపోరు బహిర్గతం. దండేపల్లి మండలం గూడెంకు వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణను గోదావరి బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వాగ్వాదం జరగగా, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు వ్యతిరేకంగా వంశీకృష్ణ అనుచరులు నినాదాలు చేశారు.
MEO ఏమి చేస్తున్నారు..? DEO
@HyderabadDeo
ఎందుకు మౌనంగా ఉన్నారు..? జిల్లా కలెక్టర్
@Collector_HYD
ఎందుకు స్పందించడం లేదు..? స్థానిక ఎమ్మెల్యేకు
@balala_ahmed
ఈ ఘటన కనిపించడం లేదా..?
చదువు ముసుగులో మత బోధనలు..!
హిందూ విద్యార్థికి “కల్మా చదవండి” అంటూ హోమ్‌వర్క్ ఇవ్వడం తీవ్ర ఆందోళనకరం.
పాఠశాలల్లో విద్య బోధించాలా..? మత బోధనలు చేయాలా..?
ఈ ఘటనపై తక్షణమే కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత విద్యాసంస్థ గుర్తింపును కూడా రద్దు చేయాలి.
#ABVP
సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో క్లాస్-2 విద్యార్థికి హోమ్‌వర్క్‌గా కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని, పఠించాలని సూచించారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
I strongly condemn the lathi charge on Telangana police aspirants demanding more police recruitment posts. With nearly 20,000 vacancies, issuing only around 7,400 posts is unfair. Release the detained aspirants immediately and fill at least 19,000 posts. #CongressBetrayedYouth
విద్యార్థి శక్తే… జాతి శక్తి! స్వామి వివేకానంద ఆశయాలను ఆచరిస్తూ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో భాగస్వాములు అవ్వండి…
#joinabvp#abvptelangana
Dear Sir, thank you for the update. However, the issue still persists and no visible action has been taken yet. Kindly review the complaint again and take necessary action at the earliest. Thank you. @HYDTP