చిల్లర ట్వీట్లు, చిప్పకూడు బ్రతుకులు, కోట్ల అవినీతి, బెయిల్ కి, జైలుకి మధ్య ఊగిసలాడే రాజకీయ జీవితం, వయసు మీద పడిన బుద్ధి గడ్డి తినే సూట్ కేస్ రెడ్డి , వీటన్నిటి మధ్య అసత్యాలు పలకడమే ధ్యేయంగా సమాజాన్ని కలుషితం చేసే @SakshiHDTV లతో నీచ రాజకీయాలు ఎందుకు @ysjagan రెడ్డి గారు?
పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు,
ఏ ధర్మానికి ఇచ్చే గౌరవం ఆ ధర్మానికి ఇవ్వాలి అని
విష ప్రచారాలూ,విష విశ్లేషణలు చేస్తున్న ఆజ్ఞానులకీ,అవివేకులకీ ఈ సందేశం అందుతుంది అని ఆశిస్తూ
#JanaSenaAatmeeyaYatra#JSPForNewAgePolitics
టీడీపీ B-టీమ్ B-టీమ్ అంటారు అసలు మీకు బుద్ధి ఉందా? మేము ఉండబట్టే చంద్రబాబు గారు 30,000 కోట్లు ప్రజలకు పంచి ఓడిపోయి ఇప్పుడు తిరుగుతున్నారు. వైజాగ్ లో కూడా నా ఆశయం వల్ల ఈరోజు వైసీపీ గెలించిందే తప్ప నిజానికి వైసీపీకి బలం లేదు అక్కడ.
- శ్రీ పవన్ కళ్యాణ్ గారు