తెనాలిలో పోలింగ్ కేంద్రంలో ఓటరు పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేయడం వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనం. ఓటమి ఖాయమవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు విచక్షణ కోల్పోయి ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని, తిరుగుబాటును అణచివేయలేరు. 5 ఏళ్ల ప్రభుత్వ దాష్టీకాలపై నేడు ఓటు రూపంలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
#YSRCPRowdyism
#AndhraPradeshElections2024
గీతాంజలి గారికి రైలు యాక్సిడెంట్ జరిగింది 7వ తేదీ ఉదయం 11 గంటలకు..
5 ఏళ్ళు అమ్మఒడి, ఇల్లు కట్టించి ఇచ్చేసారు అంటూ ఆమె అబద్ధం చెప్తుందని, అది వైసీపీ చేయిస్తున్న ఫేక్ ప్రచారం అని, సోషల్ మీడియాలో పోస్టులు మొదలయ్యింది, 8వ తేదీ నుంచి.
ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ?
#YCPFakeBrathuku
#AndhraPradesh
సైకో జగన్ పార్టీ తండ్రి శవం దగ్గర పుట్టింది. బాబాయ్ శవంతో ఓట్లు దండుకుంది. వైకాపా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ఆరంభించింది. గీతాంజలి అనే ఆమెతో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారు. ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురి అయిందో, ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదుగానీ...తీవ్రంగా గాయపడితే మె��ుగైన చికిత్స కూడా అందించే ప్రయత్నం చేయలేదు వైకాపా సైకోలు. ఆమె 4 రోజులు మృత్యువుతో పోరాడితే వైకాపా సైకోలు అటువైపు కూడా చూడలేదు. చనిపోతే మాత్రం ఆ మృతదేహంతో కన్నింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు. గీతాంజలితో వైకాపాలోని పిల్ల సజ్జల గ్యాంగ్ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ...టిడిపి అభిమానులు ఆధారాలతో 10వ తేదీన ప్రశ్నించారు. 7వ తేదీన గీతాంజలి గాయపడింది. ఇవన్నీ చూస్తుంటే..బ��బాయ్ గొడ్డలిపోటుని గుండెపోటుగా ప్రచారం చేసిన గ్యాంగ్... ఈ మరణాన్నీ తమ వికృతరాజకీయాలకు వాడుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
#WhoKilledGeetanjali
Social media warrior,NRI @iThinkYash_ is illegally arrested by psycho @ysjagan khakis at Hyd airport last night.let us all come together and stand behind him and his family ✊
@JaiTDP@iTDP_Official
We're excited to announce the official launch of Salesforce Scale Test, which helps architects and performance engineers test the scalability of new and existing Salesforce implementations. Read more in our latest blog post by @VaishnaviNulu
https://t.co/FTJ20OJpHT
It is atrocious to see the Official Page of YSRCP resorting to Character Assassination of BC youngster ‘Local Boi’ Nani for no reason. Nani had also stated yesterday that he was beaten up by the police in order to force him to confess for a crime he never committed.
Today, the Commissioner of Vizag has clearly stated that Nani had no role in the Vizag Harbour fire incident. Will shameless YSRCP delete the post and offer apology?
#WhyAPHatesJagan
I am so very sorry to hear of the passing of my friend & Trailblazer @gemziebeth. One of our dearest & most inspiring Ohana who was an amazing mother to Mollie and cared so deeply for bringing all of our Ohana together. May the one who brings peace bring peace to all. ❤️
🗓️37 Days
❌0 Evidence
Tomorrow, October 15, marks the 37th day of unjust imprisonment of @ncbn. He's behind bars for his commitment to secure a brighter future for the people of Andhra Pradesh.
◾️Let's unite as Telugus and demonstrate our solidarity for our icon.
🪢Let's tie our hands as mark of protest at 7 PM for 5 mins.
◾️Show the world that we stand firmly with our leader in your unique way, and don't forget to amplify your message on social media.
#NyayanikiSankellu
#FalseCasesAgainstNaidu
The people of Andhra Pradesh are suffering from multiple hardships, and @ncbn 's 'Bhavishyathuku Guarantee' promises are a ray of hope. But a corrupt regime wants to snuff out that hope. #PeopleWithNaidu#FalseCasesAgainstNaidu
Lokesh anna message 🥺😥
బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఈరోజు మీకు రాస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న త��� హృదయాన్ని మరియు ఆత్మను ధారపోస్తూ నేను పెరిగాను. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న అతనికి విశ్రాంతి రోజు తెలియదు. అతని రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం మరియు నిజాయితీతో గుర్తించబడ్డాయి మరియు అతను సేవ చేసిన వారి ప్రేమ మరియు కృతజ్ఞత నుండి అతను పొందిన లోతైన ప్రేరణను నేను చూశాను. వారి హృదయపూర్వక కృతజ్ఞతలు అతనిని స్వచ్ఛమైన ఆనందంతో నింపింది, ఇది పిల్లల ఆనందానికి సమానం.
నేను కూడా అతని గొప్ప మార్గం నుండి ప్రేరణ పొందాను మరియు అతని అడుగుజాడలను అనుసరించాను, అమెరికాలో సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం, కానీ నాకు మన దేశం, మన వ్యవస్థలు, మన పునాది సూత్రాలు మరియు అన్నింటికంటే మించి మన రాజ్యాంగంపై నమ్మకం ఉంది.
అయినప్పటికీ, ఈ రోజు, మా నాన్న ఎప్పుడూ చేయని నేరానికి అన్యాయంగా రిమాండ్���ు వెళ్లడం చూస్తుంటే, నా కోపం ఉప్పొంగింది మరియు నా రక్తం ఉడికిపోతుంది. రాజకీయ పగ ముంచే లోతులకు హద్దులు లేవా? తన దేశం కోసం, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం ఇంతటి ఘనకార్యం చేసిన నాన్నగారి స్థాయి వ్యక్తి ఇంత అన్యాయాన్ని ఎందుకు భరించాలి? ఎందుకంటే అతను ఎప్పుడూ పగ లేదా విధ్వంసక రాజకీయాలకు దిగలేదు? అతను ఇతరుల కంటే చాలా కాలం ముందు మన ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం మరియు అవకాశాలను ఊహించినందుకా?
ఈరోజు నమ్మకద్రోహంలా అనిపిస్తుంది. కానీ, మా నాన్న పోరాట యోధుడు, నేనూ అలాగే.. ఆంధ్ర ప్రదేశ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల కోసం అచంచలమైన సంకల్పంతో మార్గనిర్దేశం చేస్తూ తిరుగులేని శక్తితో ఎదుగుతాం. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను.
#PeopleWithNaidu
I was shocked to read that Shri Chandrababu Naidu-ji was arrested yesterday. I know him and he worked so hard to bring so many companies, including Zoho, to Andhra Pradesh. I hope justice prevails. 🙏
పిచ్చోడు లండన్ కి...మంచోడు జైలుకి...ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. FIR లో పేరు లేదు..ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు..మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సా���్యం కాదు సైకో జగన్.
#WeWillStandWithCBNSir
#G20India2023
#StopIllegalArrestOfCBN
#PsychoJagan