In Kadthal It's a stop for both Rajadhani and super luxury Buses
In buses the seats are empty.
Why not stopping till?
@TGSRTCHQ@RMRangaReddy@DMpicketTSRTC
Please respond????
అయ్యా@KTRTRS గారు మేము 2018 -2021 మధ్యలో నియామకం అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం మాకు మీరిచ్చిన PRC లో 30% ఫిట్ మెంట్ రాలేదు. 7.5% వచ్చింది. లాస్ అయ్యింది 22.7 అంటే 5 ఇంక్రిమెంట్స్ మికు ఎన్నో విధాలుగా అడుగుతున్నమ్.మాకు. న్యాయం చేయండి
#prc_to_post2018employees
How is this even possible?? Clearly she’s a talented artist. But to paint 15 portraits at once is more than art—it’s a miracle! Anyone located near her who can confirm this feat? If valid, she must be encouraged & I’d be pleased to provide a scholarship & other forms of support.
మి మంత్రులందరిని యెన్నో సార్లు కలిసి విన్నవించుకున్నాము. దయచేసి మాకు #prc లో #30% ఫిట్ మెంట్ ఇయ్యూమని వేడుకుంటున్నాము. తెలంగాణ తొలి #PRC ఫలాలు మాకు అందించాలనీ 50 వేల మందిమి వేడుకుంటున్నాము.
#prc_to_post2018employees
గౌరవ @TelanganaCMO@KTRTRS@trsharish ఉద్యోగులకు DA ఇస్తాం అనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ 2018 జూలై1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు prc లో 30% ఫిట్ మెంట్ వొస్తలేదు దయవుంచి మాకు #ఫిట్ మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నా. #prc_to_post2018employees
@RaghunandanraoM@TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees
To the Respected
@TelanganaCMO@KTRTRS@TelanganaCS@SomeshKumarIAS@trsharish
2018 జులై 1 తర్వాత నియామకం అయిన ప్రభుత్వ ఉద్యోగులందరికి తెలంగాణ తొలి PRCఫలాలు పూర్తిగా అందిస్తూ 30 శాతం Fitment ప్రకారం వేతనవృద్ధితో వారం రోజుల్లో G.O.విడుదల చేయవలసిందిగా మనవి
with respect
TRT-2017