@MahasenaRajesh1 తమ్ముడు నువ్వో పావువి #TeluguDrugsParty కి అందుక��� నీ స్టాయ్ నీకు కళ్ళకు కనపడేలా చూపించారు. నువ్వేమో తిన్నాగా సీఎం గారితోనే పొల్చుకుంటావు, కనీశం కార్పొరేటర్ కూడా అవ్వలేవులే.....!
గతం అనేది ఒక కల యాదృచ్చికమే కానీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా ఒక పరీక్షయే మిత్రమా !
గడచిన సంవత్సరం నీకు ఏమి చేసిందో నీకు మాత్రమే తెలుసు అలానే, నువ్వేమి చేసావో కూడా నీకు మాత్రమే తెలుసు !
నీ పొరుగువారికి నువ్వేమిచ్చావో, ఏమి తీసుకున్నావో ఓసారి ఆలోచించు, ఆపైన ఏమివ్వాలో అవ���తమవుతుంది !