🎧 Podcasting | Co-created the first Telugu podcast app.
✨ I help brands & founders tell compelling stories that connect.
🧠 Obsessed with origin stories
మన దేశంలో ఒక నేషనల్ క్రైసిస్ లేదా ఏదైనా ఒక సెన్సిటివ్ ఇన్సిడెంట్ జరగగానే బాస్.. ఒక పర్టికులర్ కమ్యూనిటీ పాపులేషన్ మొత్తాన్ని టార్గెట్ చేసి, వాళ్ళందరూ ఒకే లైన్ లో నిలబడి 'మేము దేశభక్తులం' అని కంటిన్యూస్ గా ప్రూవ్ చేసుకోవాలనే ఒక హెవీ సోషల్ ప్రెజర్ నెట్వర్క్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయిపోతుంది!
కానీ.. టేబుల్స్ కింద నుండి కుప్పలు కుప్పలుగా కోట్ల రూపాయల లంచాలు ప్రాసెస్ చేస్తున్న ఆ ప్రీమియం గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మాత్రం.. 'నేను నీతిగల వ్యక్తిని, దొంగను కాదు' అని స్ట్రక్చరల్‌గా ప్రూవ్ చేసుకోవాలనే కనీస వ్యాలిడేషన్ ప్రెజర్ ఈ సిస్టమ్ ( అంటే మనమే) ఎప్పుడూ అప్లై చేయదు!
స్వయంగా ACB వచ్చి పక్కా లేఅవుట్ గీసి, ఇళ్ల మీద రైడ్స్ చేసేంతవరకు.. సమాజంలో వాళ్ళు 'హైలీ రెస్పెక్టెడ్ లీగల్ ఎంటిటీస్' గా చాలా సేఫ్ గా బతికేస్తూ ఉంటారు.
Our tax money at work... just in the wrong hands 😣
Telangana ACB raids 11 locations of S. Narahari Deputy Director, Lands & Survey.
HYDRAA’s review of lake FTLs reportedly found alterations of several major lakes, benefiting builders & real estate projects.
Now, ACB has raided a senior Lands & Survey official in a disproportionate assets case.
Sometimes, the dots connect themselves.
Good news.
The NEET mystery has finally been solved. We now know who was responsible for all the chaos.
"Telegram"
Not the people.
Not the system.
Not the process.
"Telegram"
Fair enough, because if your roof keeps leaking every monsoon...you buy a new bucket every year, why bother fixing the roof.
🚨ABHIJEET DIPKE SLAPPED AT JAIPUR PROTEST. THE ONLY PERSON ASKING FOR CALM WAS DIPKE HIMSELF
జైపూర్ ప్రొటెస్ట్‌లో ఒక వ్యక్తి CJP ఫౌండర్ అభిజీత్ ను కొట్టాడు, వెంటనే ఆ గుంపు అంతా కలిసి ఆ వ్యక్తిని బాదడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ శాంతంగా ఉండమని అడిగిన ఒకే ఒక్క వ్యక్తి.. దెబ్బలు తిన్న ఆ నాయకుడే!
అక్కడ కొట్టిన ప్రతీ ఒక్కడూ తమని తాము సమర్థించుకున్నారు! గుంపులు (Mob) ఎప్పుడూ ఇలాగే పని చేస్తాయి. న్యాయం పేరుతో ఇంకొక అన్యాయాన్ని జస్టిఫై చేసుకునే ఆ 'మోబ్ మెంటాలిటీ' ఉన్నంత కాలం.. సొసైటీలో మారేది కేవలం క్యారెక్టర్లు మాత్రమే, క్రైమ్ కాదు! 🤯❌
Manam raising funds to take on Swiss and Belgian chocolates is the kind of ambition I like seeing.
And trust me, that's not a small claim.
Last year, I tried some handcrafted slabs from Läderach in Switzerland. Not a box. Not a truffle. Just a giant sheet of chocolate broken off by weight.
One bite and I finally understood what people mean when they talk about craftsmanship.
You don't just taste chocolate.
You taste obsession.
Which is exactly why I'm rooting for Manam.
Because if an Indian brand can get even close to that level of craft, consistency and attention to detail, we'll have something special on our hands.
Hyderabad-based Manam Chocolate raises $9 million in Series A funding to challenge imported Belgian & Swiss chocolate brands in India
🔹 Works directly with 250+ cacao farms across 3 states and runs its own fermentation facility
🔹 Plans to expand into Delhi-NCR, followed by Mumbai or Bengaluru, while aiming to grow revenue from ₹53 crore to ₹260 crore
#Hyderabad #Startups #MadeInIndia #manamChocolate #IndianStartups
మన దేశంలో కట్టడం కంటే.. దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం బాస్. ఒక రిబ్బన్ కట్ చేయడానికి వంద మంది వస్తారు, కానీ ఆ కట్టిన దాన్ని ఏళ్ల తరబడి తుప్పు పట్టకుండా కాపాడటానికి ఒక్క అధికారి కూడా ఉండడు!
#Uppalskywalk
🚨 June 11, Jaipur.
• Power cut at event to list Centre’s 12-year achievements
• 3 power cuts. 15 minutes without electricity. Meeting held with Mobile flashlights.
• Railways Minister Vaishnaw was among attendees.
Now before BJP supporters get angry...
And before Congress supporters start celebrating...
Let's be honest.
This isn't a BJP story.
This is an India story.
Because every Indian has experienced this.
India's biggest problem is not power cuts.
It's that every party thinks infrastructure is a speech.
ఆ కుర్రాడి పేరు నిసర్గ అధికారి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి..
ఎందుకంటే.. నీకు 'ఏం తెలుసు' (What you know) అనే దానికంటే, నీకు 'ఎవరు తెలుసు' (Who you know) అనే దానికి వాల్యూ ఎక్కువైన ఈ ప్రపంచంలో.. నీకంటూ ఒక గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఈ 19 ఏళ్ల కుర్రాడి కథ చెప్తుంది!
మొన్న మే 2026లో CBSE ఎగ్జామినర్ పోర్టల్ లో తీవ్రమైన సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి.. ఎవరైనా ఈజీగా ఎగ్జామినర్ అకౌంట్‌ని హ్యాక్ చేయొచ్చు అని ప్రూఫ్‌లతో సహా పబ్లిష్ చేశాడు.
నిసర్గ సిస్టమ్ లో ఉన్న లోపాన్ని చూపిస్తే.. జనాలు మనోడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వీడు మనోడేనా, ఏ పార్టీ వెనుక ఉంది అని బయోడేటా అడగడం స్టార్ట్ చేశారు! తను BUG గురించి క్వశ్చన్ చేస్తే.. రివర్స్ లో తన BIODATAను క్వశ్చన్ చేశారు!
కానీ, ఈ పొలిటికల్ అండ్ సోషల్ మీడియా గోల మొత్తాన్ని పక్కన పెట్టి.. మన దేశంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ అయిన IIT KANPUR మాత్రం చాలా ప్రాక్టికల్ గా మనోడి రా-టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి, డైరెక్ట్ గా తమ సైబర్ సెక్యూరిటీ వింగ్‌లో "OSINT అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్" గా జాబ్ ఇచ్చేసింది
This is how serious countries treat it's talent.
టైమ్ బాగున్నప్పుడు కనెక్షన్లు పనికొస్తాయి.. కానీ టైమ్ ఖరాబైనప్పుడు, ఒక రియల్ హార్డ్ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు.. సిస్టమ్స్ అన్నీ పక్కన పెట్టి కేవలం 'కాంపిటెన్స్' (Competence) ఉన్నవాడి కాళ్లు పట్టుకుంటాయి! నిసర్గ విషయంలో జరిగిందదే కదా? తనకి ఏ కనెక్షన్లూ లేవు, కానీ స్కిల్ ఉంది.. ఆ స్కిల్లే తనకి ఐఐటీ కాన్పూర్‌లో చైర్ వేసింది!
దానికంటే ముఖ్యమైనది: ఇనిషియేటివ్ (Initiative)! నిసర్గని ఎవరూ ఆ లోపాలు వెతకమని అడగలేదు, ఎవడూ పర్మిషన్ ఇవ్వలేదు. తను ఒక ప్రాబ్లం చూశాడు.. తన స్కిల్ వాడాడు.. డాక్యుమెంట్ చేసి పబ్లిష్ చేశాడు !
నువ్వు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే, Build Skills over everything! అండ్ అలా బిల్డ్ చేసుకున్నాక, ఎవడో వచ్చి పర్మిషన్ ఇస్తాడని వెయిట్ చేయకుండా నీ పని నువ్వు మొదలుపెట్టేయ్.
ఎందుకంటే.. IIT కాన్పూర్ జాబ్ ఇవ్వడం వల్ల నిసర్గ వాల్యూ పెరగలేదు.. తను ఆల్రెడీ తనని తాను అంత వాల్యూబుల్గా మార్చుకున్నాడు కాబట్టే IIT కాన్పూర్ తనని వెతుక్కుంటూ వచ్చింది!
తస్మాత్ ఉత్తిష్ఠ ✨
The raids are one story.
The "J.M.N." embroidered on the shirt is another.
That's the kind of confidence usually reserved for royalty and people who don't expect audits
Lane discipline actually helps everyone.. i mean cuts off constant competition between fellow commuters, no tension, no panchayathilu, fosters good vibes when someone let's you move and it's very easy to have imaginary lanes even when there are none, I hope we collectively realise.
Hyderabad traffic update:
Spent crawling through a traffic jam through the IKEA underpass at
7:30 AM wondering if there was an accident, VIP movement, or apocalypse.
Turns out it was a small road work patch.
Can we at least get a board before the underpass so people can choose another route?
Or is discovering the reason ourselves part of the smart city experience?
@vijayninel No Vijay, boards a few hundred metres ahead so that people can take an alternate route just in case. barricades were already there to safe guard the road patch works
@CYBTRAFFIC Thank you for the response & the tweet alerts you put out.
For planned roadworks, blocked U-turns, lane closures or diversions, a "simple physical signboard" placed a few hundred metres in advance can save thousands of people from getting stuck unnecessarily.