హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు చుట్టూ విస్తరిస్తున్న పట్టణాలు, జనాభా అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి @KTRTRS తెలిపారు. అందులో భాగంగా సోలార్ ర��ఫ్టాప్తో కూడిన సైకిల్ ట్రాక్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
Respected sir ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి @TelanganaDGP
#justice4policeaspirantsReservation should be implemented in Telangana Police Recruitment SI and Constable posts. In SI Constable, OC candidates were reduced from 80 marks to 60 marks and SC ST and BC candidates were not reduced in reservation. do justice @KTRTRS
@ashapriya09@KTRTRS@JAGANTRS@ysathishreddy@krishanKTRS Respected sirతెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి.