అదిగో ఆ కొండల నడమ తొంగి చూసే ఎర్రని భగవంతుడెవడు సూర్యుడు ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీపడి నడుస్తుంది కాలం ఆలా కాలంతో నడిచినవాడే కదిలిపోతాడు ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం #Gaddar 🙏
@TelanganaGuv
తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ లో SC/ST/BC రిజర్వేషన్ విషయంలో చాలా అన్యాయం జరిగింది మా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని ఈ ట్విట్టర్ ద్వారా మీకు తెలియజేస్తున్న మహకులు మాచిపోకపోతే తెలంగాణలో మరో ఉద్యమం మొదలు పెడతాం దీనికి మీరు కచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి
@KTRTRS
Vinod Kumar Boianapalli గారు Positive గా స్పందించి SI, PC అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు ...
@Ashoksi19231904@RSPraveenSwaero
#ThankYou @YSRTelangana
ప్రభుత్వం స్పందించక పోతే ...ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది ...
కేసులు పెడితే భయపడం .. మరింత పోరాడుతాము.
SC/ST,BC ల Cut Off మార్కులు తగ్గించాలి....
ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందే
#JuaticeforPoliceAspirants
Palamuru University
SI,PC canstable పరీక్షలలో జరిగిన అన్యాయం పై ప్రశ్నించినందుకు @Ashoksi19231904 sir @prabhakarchouti లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పాలమూరు యునివర్సిటీ @Swaerossu విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చెప్పట్టినందుకు ఉద్యమ ధన్యవాదాలు ..
#justice4PoliceAspirants ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. ఎస్సై కానిస్టేబుల్ లో ఓసి అభ్యర్థులకు 80 మార్కుల నుంచి 60 మార్కులు తగ్గించి, ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా రిజర్వేషన్లలో అన్యాయం చేశారు. న్యాయం చేయండి @TelanganaDGP 🙏
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లొ st/sc విద్యాదులకు reservation లో అన్యాయం చేస్తున్న. @TSLPRB ఈ పోరాటంలో భాగంగా ఈరోజు @tpccrevanthreddy గారిని కలవడం జరిగింది.
@Ashoksi19231904 @TPCC_Offcial @revanth_anumula
#justiceforpcaspirants
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. కానిస్టేబుల్ లో వచ్చిన 13కు పైగా ఉన్న తప్పు ప్రశ్నలను తొలగించి వాటికి మార్కులు కలిపి నిరుద్యోగులను కాపాడాలని కోరుకుంటున్నాం. #TSLPRB@KTRTRS
@bbcnewstelugu@trsharish కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో పోలీస్ అభ్యర్థుల బతుకులు ఆగమాయ్యాయి
తెలంగాణ సాధించిన అని చెప్పుకునే #KCR
తెలంగాణ రాష్ట్రములోనూ అన్యాయం కు గురవుతున్నాం అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు
ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకున్నది @KTRTRS@RaoKavitha @sushilrTOI
@KTRTRS కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో పోలీస్ అభ్యర్థుల బతుకులు ఆగమాయ్యాయి
తెలంగాణ సాధించిన అని చెప్పుకునే #KCR
తెలంగాణ రాష్ట్రములోనూ అన్యాయం కు గురవుతున్నాం అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు
ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకున్నది @KTRTRS@RaoKavitha @sushilrTOI