EC ने ज़िंदा लोगों को मरा हुआ घोषित कर दिया।
EC ने उन लोगों को भी वोटर लिस्ट से हटा दिया जिन्होंने अभी लोकसभा चुनाव में वोट डाला था।
EC ने एक बार फिर डिजिटल, मशीन-रीडेबल वोटर रोल देने से इनकार कर दिया।
EC अब CCTV फुटेज न देने के लिए बहाने पर बहाना बना रही है।
पहले वोट चोरी दबे पांव, दुबक कर की,
अब SIR के नाम पर खुलेआम की जा रही है।
@Collector_ADB@revanth_anumula@POITDAUTNOOR@TelanganaCMO@PMOIndia
అదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ లేక చదువు మధ్యలో ఆగిపోతోంది.
వెళ్లడానికి కాలేజీలు దూరంగా ఉన్నాయి, ఖర్చులు భరించలేకున్నాం.
విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది.
యూనివర్సిటీ ఇవ్వడం ఇప్పుడు అత్యవసరం.
అది
India, please understand:
The reason PM Modi cannot stand up to President Trump despite his repeated threats is the ongoing U.S. investigation into Adani.
One threat is to expose the financial links between Modi, AA, and Russian oil deals.
Modi’s hands are tied.
#SSCGD2018 बच्चो को दिल्ली हाई कोर्ट ने सुप्रीम कोर्ट के पूर्व में दिये जजमेंट के आधार पर अपना जजमेंट दिया था और कहा था कि चार सप्ताह के अंदर खाली शीट पर जोइनिंग दे लेकिन श्रीमान् SSC और HMO ने ऐसा करना उचित् नहीं समझा कि नियुक्ति पत्र दे
#JusticeForJawan
@TelanganaCMO రాబోయే పోలీసు నోటిఫికేషన్ లో హైట్ 167 CM పెట్టండి సర్ .6 CM తో చాలా మందిమి నష్టపోతున్నాము హైట్ .6 తగ్గించి
167 cm పెట్టండి దయచేసి ఈ సమాచారం ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి
ప్రతి అధికారాలు మా కోసం ఎన్నో చేసి ఉంటారు కానీ ఏ ఒక్క అధికారి మేము పైసాకి ఎదగాలి అంటే దానికి స్టడీ సర్కిల్ కావాలి అలాంటి స్టడీ సర్కిల్ మాకు కేటాయించ లేకపోతే మా అదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా మా జిల్లా ముందుకు సాగాలి లంటే గిరిజనులు ఆదివాసులు బాగుపడాలంటే స్టడీ సర్కిల్ కావాలి
This Children’s Day, we celebrate incredible voices of our young stars! TELC & ITDA launched Young Orators Club across all schools in August, empowering students to speak confidently and dream big. Hearing their voices shine brings joy to us & pride to their families! #itdautnoor
మీరు ఏమైనా చేయాలనుకుంటే గిరిజన పిల్లల కోసం స్టడీ సర్కిల్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తే మ గిరిజనులు ఆదివాసీలకు అన్ని ఇచ్చినట్టు అయితారు మీరు మా కోసం ఎన్ని చేసినా ఫలితం లేదు ఎందుకంటే మాకు కావాల్సిన చదివే దొరకకపోతే మీరు ఏం చేసినా ఏమి ఫలితం లేదు
@Collector_ADB@POITDAUTNOOR@com
This Children’s Day, we celebrate incredible voices of our young stars! TELC & ITDA launched Young Orators Club across all schools in August, empowering students to speak confidently and dream big. Hearing their voices shine brings joy to us & pride to their families! #itdautnoor
మా ఆదివాసులు బాగుపడాలంటే ముందుగా స్టడీ సర్కిల్ ఉండాలి స్టడీ సర్కిల్ ఉండడంతో మేము చదువుకొని ముందడుగు వెయ్యగలం కానీ మాకు చదువు వైపు వెళ్లకుండా చేస్తుంది సమాజం అందుకే వెంటనే స్టడీ సర్కిల్ కేటాయించే వరకు పోరాడుతూనే ఉంటాం
@Collector_ADB@meeseethakka @BojjuPatel27945 @POITDAUTNOOR
ఆదివాసులకు మంచి జరగాలంటే స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేయాలి అప్పుడు చదువుకొని మేధావులు అవుతారు అప్పుడే ఆదివాసులు ముందడుగు వేయగలుగుతారు ముందు మా చదువుల గురించి ఆలోచించిన తర్వాత ఏమైనా చేస్తే దానికి అర్థం ఉంటుంది వెంటనే ఎస్టీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించే చర్యలు చేపట్టాలి
ఆదివాసులకు మంచి జరగాలంటే స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేయాలి అప్పుడు చదువుకొని మేధావులు అవుతారు అప్పుడే ఆదివాసులు ముందడుగు వేయగలుగుతారు ముందు మా చదువుల గురించి ఆలోచించిన తర్వాత ఏమైనా చేస్తే దానికి అర్థం ఉంటుంది వెంటనే ఎస్టీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించే చర్యలు చేపట్టాలి
మీ చేతులతో ఇలానే నూతనంగా ఎస్టీ స్టడీ సర్కిల్ ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మన జాతి వాళ్లు వెనుకబడిన వాళ్ళు ఎందుకంటే సరైన కోచింగ్ అందక జాబ్స్ కొట్టలేకపోతున్నారు అందువలన వెంటనే స్టడీ సర్టిఫికేట్ చేయలేక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా
@Collector_ADB
సార్ జారా ఎస్టీ స్టడీ సర్కిల్ గురించి కూడా ఆలోచించడని సార్ మా వాళ్లకి చదువులు దూరం చేయకండి ఒక్కసారి ఆలోచించి మాకు st study centre ఏర్పాటు చేయండి జర మీకు పుణ్యం ఉంటుంది సార్
@Collector_ADB@POITDAUTNOOR@Collector_NML