CEO of Alphabet Google 🇮🇳
CEO of Microsoft 🇮🇳
CEO of YouTube 🇮🇳
CEO of Adobe 🇮🇳
CEO of World Bank Group 🇮🇳
CEO of IBM 🇮🇳
CEO of Albertsons 🇮🇳
CEO of NetApp 🇮🇳
CEO of Palo Alto Networks 🇮🇳
CEO of Arista Networks 🇮🇳
CEO of Novartis 🇮🇳
CEO of Starbucks 🇮🇳
CEO of Micron Technology 🇮🇳
CEO of Honeywell 🇮🇳
CEO of Flex 🇮🇳
CEO of Wayfair 🇮🇳
CEO of Chanel 🇮🇳
CEO of OnlyFans 🇮🇳
CEO of Motorola Mobility 🇮🇳
CEO of Cognizant 🇮🇳
CEO of Vimeo 🇮🇳
అందరికీ మండల్ జయంతి శుభాకాంక్షలు. మండల్ కమీషన్ నివేదికను నాటి కాంగ్రేసు-జనతా ప్రభుత్వాలు కుట్రతో బూజు పట్టేలా చేస్తే, మాన్యశ్రీ కాన్షీరాం గారు, బహెన్జీ మాయావతి గారు సుధీర్ఘ పోరాటం చేసి వీపీ సింగ్ మెడలు వంచి మండల్ నివేదికను అమలు చేయించి బీసీ లకు 27% రిజర్వేషన్ వచ్చేలా చూశారు. 1992 లో మండల్ కు వ్యతిరేకంగా పోరాడిన బీసీ ద్రోహులు ఎవరో, వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో బీసీ సోదరులకు తెలియాలి.
ఇదే స్పూర్తితో తెలంగాణలో బీసీ సోదరులకు 50% అసెంబ్లీ టికెట్లిస్తమంటున్నది #BSP
మరో వైపు @BRSparty కేవలం 23 టికెట్లు ఇచ్చి బీసీలను ఘోరంగా అవమానించింది. కాంగ్రేసు కేవలం 34 సీట్ల భిక్ష ఏస్తనంటున్నది. ఇక బీజేపీ బండి సంజయ్‌ను తీసేసి అవమానించి కిషన్ రెడ్డిని దించ���నపుడే అది బీసీల వ్యతిరేకి అని తేటతెల్లమైంది.
బహుజనరాజ్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతది.
99% మనముండి అడుక్కునుడేంది????కలుద్దాం. నిలుద్దాం. గెలుద్దాం.
రాండి🙏
మన దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు లేవు. పేదరికం,నిరుద్యోగం, వెనుకబాటుతనం,ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలంటే జనాభా లెక్క���ే కదా ఆధారం.
1931 బ్రిటీష్ పాలనలో కులాల వారీగా జనాభా గణన జరిగింది. 77 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బీసీ కులగణన ఇప్పటికీ ఎందుకు జరగడం లేదు? కుల గణన చేయకుండా కుట్రలు చేస్తున్నది పాలకులు ఎవరు?
బీసీ ప్రధాన మంత్రిగా చెప్పుకునే మోడీ కుల గణన ఎందుకు చేయడం లేదు?
2014 లో తెలంగాణలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎంత? ఈ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు?
జనాభాలో పిడికెడు మంది లేని బ్రాహ్మణ, వైశ్య,రెడ్డి,కమ్మ,వెలమ వంటి ఆధిపత్య కులాల దొరల చేతుల్లో రాజకీయ అధికారం పెట్టి, ఇంకెంతకాలం మోసపోదాం?
ఆధిపత్య పాలకులు ఇచ్చే చిన్నా చితకా రాజకీయ పదవుల కోసం ఆశ పడుతూ ఎన్నాళ్ళు వేచి చూద్దాం?? ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆత్మ గౌరవాన్ని, అధికారాన్ని ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. #VR99
విద్యా వ్యతిరేకి-మద్యం ప్రేమి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇంకో తరం కూడా నాశనమైతది. నిరుద్యోగుల అక్రమ అరెస్టును #BSP ఖండిస్తున్నది. #LiberateTelangana#VR99
#BeBetterFlipkart
Hey @Flipkart, are we sure that this is the experience you want your customers to go through?
First of all, how and why are you even allowing such fake products to be sold on your platform?
This is not the first instance anyway, I still haven't forgotten the fake AirPods that you sent me.
This person has been asking you for help since May 26th, and all he's received so far is, well, template messages from your support handle.
The person (@pogiri_kumar3), in his own words, is depressed because of this.
And, I am completely ok if you want to investigate the matter, but be responsible and better at the very least.
I don't know whether I should or not, but requesting everyone to retweet if possible. Genuinely want to help the person out here.
A season which had it's moments but unfortunately we fell short of the goal. Disappointed but we must hold our heads high. To our loyal supporters, grateful for backing us every step of the way.