@SauravDassss Absolutely, there's no second thought that such people (CJI Suryakant) are very very dangerous for any kind of Democracy, much less than Indian.
@JanaSenaParty నిజంగా అటువంటివి ఏమైనా గత ప్రభుత్వం సమయంలో జరిగినవి అనిపిస్తే, ప్రస్తుతం అధికారంలో ఉన్న మీరు, వాటిని సమగ్రంగా విచారించి, నేరస్తులను ప్రజల ముందు నిలబెట్టాలి, గట్టిగా శిక్షించాలి;
సమాజంలో మత సామరస్యాన్ని నెలకొల్పాలి.
అధికారం లేని అపోజిషన్ వాళ్ళలాగా నడవకూడదు.
@SRTheegala After a very long time, I saw a bogey-free round of yours.
And it disappeared in the very second round.
Anyway you are the future star of PGA ⛳🏌️💃🎼👍
ఈనాటి ఈ రాజ���ీయ సంకలనాలు చూస్తూ ఉంటే,
ఏ జాతీయ ప్రాంతీయ పార్టీలతో,
ఏ విధమైన పొత్తు పెట్టుకోకుండా అధికారంలో ఉన్నది ఇండియాలో కేవలం జగన్ మోహన్ రెడ్డి YSRCP మాత్రమే 👍👏👏👏
ఎంపీ గోరంట్ల మాధవ్ పై వేటు? పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం..గోరంట్ల ఎపిసోడ్ ను సీరియస్ గా తీసుకున్న సీఎం జగన్..ఇటువంటి ఉదంతాలను సహించమని స్పష్టం చేసిన సజ్జల రామకృష్ణ రెడ్డి అన్న
#sajjala#GorantlaMadhav
Guys, let’s leave the kids out of these political battles. It’s unbecoming & not acceptable
Appeal to all TRS leaders and social media soldiers to NOT indulge in dragging the children of our political opponents
Let’s take them to task on ideological, policy & performance issues https://t.co/iby0SJqpCU
@SRTheegala my dear,
After a long gap, I saw you "out of cut".
Don't know where exactly it went wrong.
Remember, in every tournament, you appear to be my favourite 💖
@VSReddy_MP మీ ఆవేదనలో అర్థం ఉంది; ఐనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
అవతలి వారు పిచ్చి ముదిరి, ఫ్రస్ట్రేషన్ లో అనేకం వాగుతారు.
అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి.
ఆవేశంలో ఏదైనా మాట జారితే, దాన్ని పట్టుకొని వేలాడేందుకు ఎదురు చూస్తున్నారు.
ఇటువంటి వ్యక్తులు, తమ చిత్రవిచిత్రమైన హావభావాలు, వికృతమైన చేష్టలు, ఏడుపులు, చూసి, వారివారి కుటుంబ సభ్యులు, అభిమానులు, వారిని ఆదర్శంగా తీసుకుని ఆరాధించేవారు, నిజంగా ఎంత సిగ్గు, అవమానం ఫీల్ అవుతూ ఉంటారో కదా !!
ఏమిరా గబ్బూ! నీవల్ల లోకానికి ఏం ప్రయోజనం రా! నిద్రలేవడం, పాచినోటితోనే పెగ్గువేయడం, పంద��లా తినడం, విగ్గు పెట్టుకుని పచ్చ కుల మీడియా ముందు పెంటకూతలు కూయడం. ఇంతకంటే దరిద్రమైన బతుకు ఇంకోటి ఉందా? కేకరించి ఊస్తున్నా సిగ్గులేని సంతతి. నీ ఎంగిలి బతుక్కి ఇంతకు మించి ఆశించడం కూడా తప్పేరా.
మత మూఢత్వ��� మంటల్లో దేశం కాలిపోతున్న సమయంలో కూడా, దానికి సంబంధించిన విషయాల్లో ధైర్యంగా దూరిన వ్యక్తులు; తమతమ అభిప్రాయాల పై ధైర్యంగా నిలబడిన వారు ...
నూపుర్ శర్మ, లీనా మణిమెకలాయ్, మహువా మొయిత్రా, సాయి పల్లవి ...
అందరూ భారత స్త్రీలే.
నాకు చాలా ఆనందంగా + గర్వంగా ఉంది 👍
@SRTheegala Dear Sahit, this is Samuel from India Andhra Pradesh Rajahmundry.
I love your Golf.
Please consider giving a week's time, between tournament to tournament.
Because, you have the greatest skill; needs rendering n maintenance 👍⛳🏌️💖
వినోదం కోసం చూసే సినిమాల్లో, ఏదైనా దేవుడు / దేవత ఫోటోలు తమ ఇష్టం వచ్చినట్లు లేదనిపిస్తే, నానా రభస చేసేవారికి,
"నేనే దేవుణ్ణి, దేవుడితో మాట్లాడి న�� సమస్య కి పరిష్కారం చెబుతా"
అనే ప���స్టర్లు, పూజారులు, కనిపించరా?
లక్ష్మీదేవి నా పెళ్ళాం అనేవాళ్ళు??
దేవుడి వేషంలో అడుక్కునే వాళ్ళు???
@VSReddy_MP NTR, SVR సినిమాల టైమ్ లో, ఒక పౌరాణిక చిత్రం (పాండవ వనవాసం / పాండవీయం / నర్తనశాల, ..?)
ఒక రిపీట్ / రీసౌండింగ్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్
"నీకు మరణమే మేలు; ఇక నీకు మరణమే మేలు"
Indeed, Mr Jagan Mohan Reddy, inspite of many differences and disputes, has exhibited finest diplomacy; without compromising on basic issues; He has very finely demanded his share of cake "The special status", in a very cordial manner 👍💖
విప్లవజ్యోతి అల్లూరి విగ్రహావిష్కరణ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ వికృత చేష్టలు, అగౌరవపర్చే విన్యాసాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే అతిథిగా చూడాల్సింది పోయి ఎల్లో కులమీడియా ద్వారా పిచ్చి రాతలు రాయించిన వారి బతుకేమిటో జనం తేలుస్తారు.