“రాష్ట్రాన్ని విభజించిన “తీరు” నాకు నచ్చలేదు కానీ తెలంగాణ కి నేను వ్యతిరేకం కాదు” - @PawanKalyan
నేను విభజన కి వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరు కి వ్యతిరేకం, సరిగ్గా విభజించి ఉంటే రెండు రాష్ట్రాలు స్వీట్లు పంచుకుంటూ విడిపోయేవాళ్లం అని ఒక 100 సార్లు చెప్పాడు కళ్యాణ్!!
ఇంకోసారి @JanaSenaParty తెలంగాణ ఆవిర్భావం వల్ల కడుపు మంట తో పెట్టారు అంటూ పచ్చి అబద్దాలు చెప్తూ, ఆ అన్నం మానేసాను అనే ఒక్క బిట్ కట్ చేసుకుని వస్తే చెప్పు పేడ లో ముంచి కొడతాం🤬
గౌరవనీయులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారికి
మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధులు
ముందుగా మీకు నమస్కారములు
తెలియజేసుకుంటున్నాను. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు రాసిన రెండు పేజీల లేఖను ఆసాంతం పరిశీలించాక నా స్పందన తెలియజేయాలన్పించి ఈ లేఖ రాస్తున్నాను.
ఈసారి జరిగిన ఎన్నికలు కేవలం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలనే అంశం మీదనే జరిగాయి. ఇందుకు బీజం వేసింది శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఆయన కృషి కారణంగానే మూడు పార్టీల కూటమి సాధ్యపడింది. ఫలితంగా ఎన్నడూ రానంత మెజార్టీలతో కూటమి అభ్యర్థులు అన్నిచోట్లా జయకేతనం ఎగురవేశారు. వైనాట్ 175 నినాదంతో వెళ్లిన వైసిపికి కేవలం 11సీట్లకే పరిమితమైంది. దీన్ని బట్టి శ్రీ జగన్ గారిని అధికారం నుంచి దించాలని ప్రజలు ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా బలంగా నిర్ణయించుకున్నారన్న విషయం స్పష్టంగా తేలింది.
అదే సమయంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపిన ఓర్పు, చేసిన కృషి ఫలితంగా పొత్తులో భాగంగా తీసుకున్న 21అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నారు. మీలాంటి వాళ్ల్లు ఇన్ని సీట్లే తీసుకున్నావా, ఇంకా ఎక్కువ అడగాల్సింది. మన పరువు పోయింది అని రెచ్చగొట్టినా సరే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అదుపు తప్పలేదు. పైగా నా బలమే ఏమిటో తెల్సు అని స్పష్టంచేశారు. అందుకే ఆయన వ్యూహం ఫలించి, పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి కూడా గేమ్ చేంజర్ గా మారిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవర్ డిప్యూటీ సీఎం గా మనముందుకు వచ్చారు. ఇలాంటి సమయంలో మీలాంటి పెద్దలు సహేతుక సూచనలు చేసి, ఆశీర్వదిస్తారని భావించాను. కానీ మీ లెటర్ అందుకు భిన్నంగా ఉంది. అసలు రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే మీరు గతంలో శ్రీ జగన్ గారికి చెప్పడంలో వైఫల్యం చెందారా, చెప్పినా పట్టించుకోవడంలో శ్రీ జగన్ గారు వైఫల్యం చెందారా అనేది అర్ధం కావడం లేదు. అసలే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఇబ్బందులు అధిగమించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, ఖర్చుతో కూడుకున్న కొత్త డిమాండ్లు తేవడం సమంజసమా!
మూడు రాజధానులు అని చెప్పి, విశాఖలో హంగామా చేసినప్పటికీ శ్రీ జగన్ గారికి ఉత్తరాంధ్రలో ఘోర ఓటమి ఎదురైంది. రాయలసీమలో అలాగే ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలు ఉండగా, కేవలం గోదావరి జిల్లాలు వెనుకబడి ఉన్నాయని ఇక్కడ ఆర్ధికంగా ప్రజలు దెబ్బతిన్నారని చెప్పడం వింతగా ఉంది. అలాగే ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టేవిధంగా కొన్ని అంశాలు ప్రస్తావించడం సహేతుకమా ఆలోచించండి.
కాపులకు రిజర్వేషన్ అంశం మీకు అనుకూలంగా ఎప్పటికప్పుడు అన్వయించి మాట్లాడుతుంటారు. నిజానికి ఈ తరం కాపు యువతతో మీరు ఎప్పుడైనా సమావేశమయ్యారా? కనీసం వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసారా?
ఇక మాస్ హీరో ఇమేజ్ ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ సినిమాలు సందేశాత్మకంగానే ఉండాలని మీరు చెప్పడం విడ్డూరంగానే ఉంది.
రాష్ట్రంలో కూటమి అనూహ్య విజయం సాధించడానికి, కేంద్రంలో కూడా కీలక భూమిక వహించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారే ప్రధాన కారణం. పార్లమెంట్ లో ఎన్డీయే పక్షాల మీటింగ్ లో ప్రధాని శ్రీ మోదీ గారే స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ నుద్దేశించి 'పవన్ తుపాన్' అని అన్నారంటే ఆయన ఎత్తుకి ఎదిగిపోయారో వేరే చెప్పనవసరం లేదు. మీలాంటి పెద్దలు కేవలం ఉనికి కోసమే ఇలా లేఖలు రాసి ఏదో సాధిద్దామనుకుంటే సాధ్యపడేది కాదు.
అయినా .. మీరు లేఖలో ప్రస్తావించిన అంశాలు మీకు తెల్సి ప్రస్తావించబడలేదని, మీ పరోక్షంలో మీ పేరుతొ వస్తున్న లెటర్ లా ఉందని భావిస్తున్నాను .. ఇప్పటికీ మీ పెద్దరికాన్ని గౌరవిస్తూ ..
మీ
క్రాంతి ముద్రగడ
#JanaSenaParty #TDP #BJP #pawankalyan #HariRamaJogaiah
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,
విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
Heartiest Congratulations to
Shri @narendramodi ji on the amazing landmark victory,third time in a row for BJP / NDA in the elections. I am sure NDA 3.0 will put our country on the path of greater growth and glory for all of us as a nation and people! Best Wishes!!!
🙏🙏 👏👏👏
అఖండ విజయం సాధించిన @PawanKalyan గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం..శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు..
In India Every Hindu Family Must Watch this Video…
@KChiruTweets, @PawanKalyan, @NagaBabuOffl three brothers aren’t reach just by wealth they are rich by tradition, Culture, manners & that’s the reason Telugu Film industry see Chiranjivi garu as #GodFather
Such a Heartwarming moment 🥹
Just Made My day lots of Truest Emotional bonding & Respect from Our Leader 🙌🏿❤️
Hero ‘s HOMECOMING ☀️ loved it
#JaiJanasena
Congratulations dear @PawanKalyan on the historic win!! No one deserves this more than you, my friend. 🤗 May you soar to greater heights and continue to inspire with your hardwork, strength and dedication to serve people. Wishing you all the best, Pithapuram MLA garu ♥️
Congratulations on your remarkable win, @PawanKalyan! Your victory is a reflection of the faith and confidence people have placed in you. Wishing you a tenure filled with success in realizing your dreams for our people.
ఏ కొండూరు మండలానికి కిడ్నీ హాస్పిటల్ ఏర్పాటు చేయండి.
ఏ కొండూరు మండలానికి కృష్ణ జలాలు కోసం 27 కోట్లు మంజూరు చేయండి.
కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు ఇవ్వాలి.
పౌష్టికాహారం అందించండి.@PawanKalyan