Group 1 అభ్యర్థులకు అరెస్ట్ చేయడం దారుణం సార్ ..
మహిళా అభ్యర్థులను కూడా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో ఉంచడం రాజ్యంగా విరుద్ధం .
విద్యా శాఖ కు మంత్రి లేడు…
TGPSC స్పందించదు…
మరి అభ్యర్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి ?
అడిగితే అరెస్ట్ చేస్తాం అంటే ఎలా !!!!
Respected @priyankagandhi mam , this is how students in Telangana were beaten by the police for merely demanding their rights concerning the Group-1 examination. Kindly intervene and take the necessary steps. Your timely involvement would be greatly appreciated
Respected @KapilSibal sir , this is how students in Telangana were beaten by the police for merely demanding their rights concerning the Group-1 examination. Kindly intervene and take the necessary steps. Your timely involvement would be greatly appreciated
Yhis is how students were beaten by the police in Telangana. Their only mistake was demanding their rights from the Congress govt.
Those who were outraged by the NEET paper leak and made it a national issue won’t say a word about this. Neither Pappu nor his spokespeople, @ravishndtv or @sardesairajdeep, will speak on it.
In Telangana, SC, ST, and OBC aspirants preparing for the Group-1 examination are protesting against GO-29, which they argue violates the principles of social justice. The order undermines fair representation for marginalized communities.
In a video, the protesters can be heard raising slogans demanding "implementation of social reservations." Isn't this the very essence of social justice that Shri Rahul Gandhi Ji has advocated for?
We urge Shri @RahulGandhi ji to respond to this issue and ensure justice is delivered to the aspirants from marginalized communities.
@revanth_anumula@Bmaheshgoud6666
#BanGO29
తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థులు నివసించే అశోక్ నగర్ లో కరెంట్ లేకుండా చేసి, అక్రమంగా నిర్భందించడమేనా మీ ప్రజా పాలన?
ఎన్నికల సమయంలో మీ నాయకుడు @RahulGandhi గారు అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి ఓట్లు అడిగిన విషయం మరిచిపోయారా? హామీలు ఇచ్చి విద్యార్థులను మభ్యపెట్టిన రోజులు గుర్తులేవా?
పది నెలల పాలన పూర్తి కాకముందే విద్యార్థుల పట్ల మీరు చూపిన కపట ప్రేమ అసలు రంగు బయట పడింది.
@revanth_anumula గారు..
విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న మీ దుర్మార్గ విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. @TelanganaCMO
#CongressFailedTelangana
అశోక్ నగర్ లో మరోసారి నిరసనకు దిగిన గ్రూప్స్ అభ్యర్థులు.
ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్.
గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్.
@UV_Creations@KChiruTweets VFX are not up to the mark... Please look into this.
This time Box Office should witness new records with Chiru Sirs performance.
All the best.
🔥‘‘పాత ప్రభుత్వాల్లో
చితికిపోయిన
ప్రజలు…
కొత్త ప్రభుత్వాల్లో
*”చితి “ కి
పోకుంటే చాలు”-🔥#అలిశెట్టి
🔥‘‘రాక్షసంగా ఎదిగిన
ఎన్నికల పాదాల
కింద
నువ్వెప్పుడూ
చీమవేరా!
ఓటరూ..!”🔥#అలిశెట్టి
🙏🏾🔥ఏదో ఒక రోజు నిరుద్యోగులు అగ్నిజ్వాలల్లా, విప్లవంలా, ఎగిసిపడే అలల్లా,అన్నిటిని బద్దలు కొట్టుకుని దూసుకుని వస్తారు.
🔥విప్లవకారులుగా, ఉద్యమకారులుగా, పిడికిలి బిగించి బయటకు వస్తారు.
🔥ఆ నియంతృత్వ పాలనను అంతమొందిస్తారు…..
👉🏾అధికారం శాశ్వతం కాదు ……
#StandWith Telangana Unemployed
@revanth_anumula గారు 2018 జూలై తర్వాత కొలువేక్కిన వాళ్లకు అప్పటి prc లో 30% ఇయ్యక శానా నష్టపోయినమ్ మీరు కనికరించి 5,6 ఇంక్రిమెంట్స్ ఇచ్చి తోలి తరం ఉద్యోగులను ఆర్ధికంగా ఆదుకోవాలని కోరుతున్న
#prc_to_post2018employees
నిండు ముతైదా లాంటి నా తెలంగాణ
ముండమోసినట్టు అయినది అమ్మ …!
అమ్మ తెలంగాణమా ఆకలికేకల గానమా
మళ్లీ ఉద్యమ పాటలు పాడుతు నిరసన తెలుపుతున్న నా తెలంగాణ నిరుద్యోగులను చూస్తే అయ్యా @RahulGandhi గారు, ముఖ్యమంత్రి @revanth_anumula గారు,ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు మీ మనసు చలిస్తాలేదా
10 ఏళ్ల మా పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణను
ఇయ్యాల 7 నెలలకే నిర్బంధాల తెలంగాణను చేశారు.
నిరుద్యోగ యువతను మీ మాటలతో కించపరుస్తున్నారు
#Telangana రాష్ట్రంలో మీ @INCIndia ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషించిన #నిరుద్యోగులను ఈరోజు మీరు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వారిపై #లాఠీచార్జ్ లు చేస్తున్నారు, వాళ్లను నిర్బంధిస్తున్నారు,వారి నిరసన కార్యక్రమాలను అణిచివేసేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా
ఇప్పటికైనా వారి డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకొని పరిష్కరిస్తారు అని ఆశిస్తున్నా
@TelanganaCMO@BRSparty@KCRBRSPresident@KTRBRS@RSPraveenSwaero@BRSParty_News@BRSTechCell@TeluguScribe@SantoshKumarBRS
#BRSparty #Telangana #DSC #group2postpone #protest #WhereAreThe2lakhjobs #CongressFailedTelangana
ఇదేమి రాజ్యం ? ఇదేమి రాజ్యం ??
దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం...
❌ నిరుద్యోగులను దొంగ హామీలతో తప్పుదోవ పట్టించి, వారి ఓట్లతో అందలమెక్కి,
🔴 ఇప్పుడు ఆ నిరుద్యోగ యువకులను ఇనుప కంచెలు, లాటి దెబ్బలతో అణిచివేయాలని చూస్తున్నారు,
👉 దీనినే కాంగ్రెస్ మార్క్ పాలన అంటారు...
అవును ఇది మార్పే. గతంలో ఎన్నడు కూడా లైబ్రరీ లోకి పోలీస్ లు చొచ్చుకొచ్చిన సంఘటన జరగలేదు. కానీ, ఇప్పుడు లైబ్రరీలోకి చొరబడి మరీ నిరుద్యోగుల పై లాఠీలను జుళిపిస్తున్నారు.
గ్రేట్ చేంజ్! మీ సత్తాను చాటారు. కంగ్రాట్యులేషన్స్ కాంగ్రెస్ @INCTelangana నాయకులారా!
కాంగ్రెసోళ్ల బలుపు మాటలు వినుండ్రి. ఎన్నికల ముందు ఇదే సన్నాసులు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఇయ్యాల వాళ్లనే కాళ్లతో తన్నుతుండ్రు, shame on you @TelanganaCMO 🤮
#కాలం_మారింది - రాజ్యం తీరు మారింది
••••••••••••••••
🤦🏼🤦🏼ఎన్నికల ముందు-
చిక్కడ్ పల్లి లైబ్రరీ దగ్గర కాంగ్రెస్ అధినేత #Rahul_Gandhi గారి ఓటు అభ్యర్థన …
🤦🏼🤦🏼ఎన్నికల తర్వాత-
రాహుల్ గాంధీ గారి హామీ లు నెరవేర్చాలని అడిగిన అభ్యర్థుల పై రేవంత్ గారి లాఠీ ఛార్జ్ 🤯🤯
🔥రాహుల్ గాంధీ గారిని నమ్మడమే నిరుద్యోగుల తప్పా ?
👏🏻 పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి ప్రజాస్వామ్య స్పీచ్ చూసి స్ఫూర్తి పొందిన యువత సార్ …..ఆ స్ఫూర్తి మాటల వరకే …చేతల్లో ఉండదు అని నిరూపిస్తున్నారా ????
#Prajapalana ను లాఠీ ఛార్జ్ తో స్టార్ట్ చేశారా ?
#ఇందిరమ్మ రాజ్యం నిర్వచనం ఇదేనా ?
#Group2 #tgpsc