ఉజ్జయిని రైల్వే స్టేషన్లో రూ.200 ఇచ్చి టికెట్ ఇవ్వమంటే.. ఆన్లైన్��� చేయండి.. లేకపోతే లేదు అంటూ ప్రయాణికుడిని బెదిరించిన రైల్వే క్లర్క్.
అందరూ ఆన్లైన్ చేసేస్తే మేడమ్ గారి ఉద్యోగం ఎందుకు? ప్రజల పన్నులతో ఇచ్చే ఆ జీతం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు.
--> జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరుదైన ప్రసవం
--> ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ముగ్గు���ు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
--> రాజేశ్వర్‌రావుపేటకు చెందిన రాజలక్ష్మి-నరేందర్ దంపతులకు తొలి సంతానం
--> ఒక బాబు, ఇద్దరు పాపలు జననం
--> తల్లి, ముగ్గురు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు
#Jagtial #Metpally #TripleBirth #Newborns #Telangana #RTV
మీరు ఫ్లైట్ జర్నీకి రెడీ అవుతున్నారా..?
అయితే, ఈ వీడియో తప్పక చూడాల్సిందే!
రీసెంట్గా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో అసలు ఏం జరిగింది?
దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి?
ఒక ఎయిర్ ట్రావె��ర్ తన లైఫ్‌లో ఫేస్ చేసే మోస్ట్ టెర్రిఫయింగ్ మూమెంట్స్‌లో ఇది ఒకటి!
విమానం సేఫ్‌గా ఉన్నా... లోపల ఉన్న ప్రయాణికులు ఎగిరి పైనున్న సీలింగ్‌ను ఎందుకు ఢీకొడతారు?
అసలు ‘క్లియర్ ఎయిర్ టర్బులెన్స్’ అంటే ఏమిటి?
మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్లకు కూడా చిక్కని ఈ డేంజర్ గురించి
పైలట్లు ముందే ఎందుకు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు?
ఈ ఎక్స్ట్రీమ్ గాలి కుదుపుల వల్ల ఒక మోడర్న్ ఎయిర్‌క్రాఫ్ట్ నిజంగానే కూలిపోతుందా?
విమాన ప్రయాణంలో ప్రాణాలను కాపాడే �� 7 సులభమైన భద్రతా నియమాలు ఏమిటి?
ఈ 23 నిమిషాల ఇన్-డెప్త్ ఎక్స్‌ప్లైనర్ వీడియోలో... ఎలాంటి పానిక్ లేకుండా,
ఎటువంటి సెన్సేషనలిజం లేకుండా,
ఈ టర్బులెన్స్ వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కారణాలను
ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా మోస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో వివరించబోతున్నాం
మీరు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ విమానంలో ప్రయాణించేవారైతే...
మీ నెక్స్ట్ జర్నీకి ముందే ఈ వీడియోను తప్పక చూడండి!
#AirIndia #Turbulence #Aviation #FlightSafety #AirTravel #ClearAirTurbulence #Explainer #MustWatch #AviationSafety #Travel
నిజమైన స్నేహితులు.. ఫొన్ ఎత్తకుంటే జరిగేది ఇదే!
ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదని
ఓ వ్యక్తిపై అతని స్నేహితులు వినూత్నంగా ప్రతీకారం తీర్చుకున్నారు. 'కుమార్ భాయ్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, బ్యాండు మేళాలతో అతని ఇంటికి వెళ్తున్నాం' అంటూ ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియో. డప్పు చప్పుళ్లతో ఇంటికి వెళ్లి హం��ామా సృష్టిస్తూ నానా రచ్చ చేశారు. ఈ ఊహి��చని సర్ప్రైజ్ చూసి కుమార్ అవాక్కయ్యారు. ఇలా ఫోన్ లిఫ్ట్ చేయని మీ స్నేహితుడికి పంపండి.. 🤪
మందుల సామేల్ అనుచరులు మమ్మల్ని చంపాలని చూశారు
తుంగతుర్తిలో మందుల సామేల్ అరాచకాలపై ప్రెస్ మీట్ పెడితే బయటకు లాగి మమ్మల్ని కొట్టారు
తుంగతుర్తిలో ఎంపీ చామల అనుచరులను లేకుండా చేయాలని చూస్తున్నారు
అధిష్టానం మందుల సామేల్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడి ఆవేదన
చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడిపై మందుల సామేల్ అనుచరుల హత్యాయత్నం
ముదురుతున్న మందుల సామేల్ vs చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్య వివాదం
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు పర్రపాటి యుగంధర్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ మందుల సామేల్ అనుచరులు
యుగంధర్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడి చేసిన మందుల సామేల్ అనుచరులు, చెదరగొట్టిన పోలీసులు
ఇటీవలే ఇరువర్గాల మధ్య జరుగుతున్న విభేదాలను చక్కబెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ, ఇతర నాయకులు
అయినా లెక్కచేయకుండా కోమటిరెడ్డి సోదరులపై, చామల కిరణ్ కుమార్ రెడ్డిపై, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడిపై తీవ్ర విమర్శలు గుప్పించిన మందుల సామేల్
ఈ నియోజకవర్గం నాది, ఎవరూ అడుగుపెట్టేందుకు అధికారం లేదంటూ మందుల సామేల్ వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడిపై సామేల్ అనుచరులు దాడి చేయడం గమనార్హం
Breaking News ❤️🔥
ఒకసారి ఖమ్మం జిల్లాలో రివ్యూకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ సార్ మీరు ఎక్కువ పని చేయించడం వల్లనే మన పార్టీ ఓడిపోయింది
మా అమ్మ ఆశా వర్కర్‌గా పని చేసేది, హరీష్ రావు ప్రతినెల రివ్యూలు పెడుతున్నాడు, నేను ఓటు వేయను అనేది
ఇప్పుడు ఆ��ెనే పని చేయించినా ప్రతినెల జీతం సకాలంలో ఇచ్చేవారు, వేతనాలు పెంచారు, మాకు మంచి గౌరవం ఇచ్చారని చెప్తుంది
కోటిలో ఉన్న ఫెర్నాండెజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని నార్మల్ డెలివరీలు జరుగుతున్నప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకు జరగడం లేదని
మన దగ్గర ఉన్న స్టాఫ్‌ను ఫెర్నాండెజ్‌కి పంపించి ట్రైనింగ్ ఇప్పించి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీలు అయ్యేలా చేసాము
–బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
@BRSHarish
ఊర్లో 10 ఎకరాలు ఉన్నా ఎందుకు సిటీ లో జాబ్ చేస్తారు తెలుస, ఈ అక్క వ్యూ చాలా నిజాయితీగా అనిపిస్తాది 👌
ఒక్క పంట తర్వాత ఇంట్రెస్ట్+ లాభం లేకుండా పోవటం, ఊర్లో జనాల సూటి పోటి మాటలు, విసుగు.. ఏమైనా కావొచ్చు 👍👍
క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్ 🙏
@HiHyderabad@ApnaSecbad
Today, I just narrowly escaped on ORR soon after entering from the Shamsabad Entry. I was negotiating a turn when a RMC truck suddenly came from the wrong side. God just saved me. Please take necessary action.
ORRపై రాంగ్ రూట్లో ట్రక్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులోని శంషాబాద్ ఎంట్రీ వద్ద చోటు చేసుకున్న ఘటన
శంషాబాద్ ఎంట్రీ నుంచి ORRకు వెళ్తుండగా.. రాంగ్ రూట్లో కారుకి ఒక్కసారిగా ఎదురొచ్చిన RMC ట్రక్
కారు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేకులు వేసి పక్కకు జరగడంతో.. తప్పిన ప్రమాదం
కారు డ్యాష్ కెమెరాలో దృశ్యాలు రికార్డ్.. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆకలితో ఓ గ్రామంలోకి ప్రవేశించిన ఈ భ��రీ కొండచిలువ... ఒక మేకను పూర్తిగా మింగేసింది. 🐐
గ్రామస్థులు అప్రమత్తమై, ఎవరికి హాని జరగకుండా పామును తాళ్లతో కట్టేశారు.
ఇదైతే నాకు అనకొండ మూవీ చూసినట్టు ఉంది 😳😱
𝐇𝐞𝐫𝐨𝐞𝐬 𝐚𝐫𝐞𝐧'𝐭 𝐚𝐥𝐰𝐚𝐲𝐬 𝐢𝐧 𝐮𝐧𝐢𝐟𝐨𝐫𝐦—𝐚𝐧𝐝 𝐭𝐡𝐚𝐭'𝐬 𝐰𝐡𝐚𝐭 𝐦𝐚𝐤𝐞𝐬 𝐨𝐮𝐫 𝐜𝐢𝐭𝐲 𝐬𝐭𝐫𝐨𝐧𝐠𝐞𝐫.
Hyderabad City Police urges every citizen: When you see someone in need, don't be a bystander. If it's safe, stop, help, and alert emergency services.
𝐀 𝐬𝐚𝐟𝐞𝐫 𝐜𝐢𝐭𝐲 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐰𝐢𝐭𝐡 𝐜𝐨𝐦𝐩𝐚𝐬𝐬𝐢𝐨𝐧𝐚𝐭𝐞 𝐜𝐢𝐭𝐢𝐳𝐞𝐧𝐬.
#HyderabadCityPolice #EveryLifeMatters #CompassionInAction #SaferHyderab
🚨
ఆసుపత్రిలో పేషెంట్ చనిపోతే అతని కుటుంబం ఎలాంటి బిల్లులు చెల్లించ అవసరం లేదు.
#CMVijay సంచలన ప్రతిపాదన.
దశాబ్దాలుగా సీఎంగా అధికారం వెలగబెట్టిన వారికి ఇలాంటి మంచి ఆలోచనలు ఎందుకు రావో!
#TamilNadu