@ACLB_Medchal
Dear collector,
I saw that you have suspended the sanitation incharge for being responsible for the unfortunate death of the child in pragathi nagar. Would you dare to take the responsibility for not providing a proper drainage system for the rain water and resign
Dear @CMC_Offcl, this is a wonderful initiative by GHMC to provide FREE doorstep pickup of old mattresses and unwanted furniture, preventing illegal dumping. We request CMC to implement a similar service for @CMC_Offcl to help keep our roads clean and surroundings clean.
Urgent attention needed at Jhansi Laxmi Bhai Park, NRI Colony, Pragathi Nagar. Damaged children's play equipment and increasing stray dog presence are creating safety concerns for kids and residents. Mcure complaint remains unresolved. Kindly intervene. #pragathinagar#savepark
Broken stormwater manhole in NRI Colony, Pragathi Nagar, earlier welding failed within days. Today a water tanker got stuck, and this poses a serious risk to lives.
Requesting to replace with a proper cast iron cover before a major accident occurs.
@GummallaSrijana@CMC_Offcl
పొద్దున 'ఇడుపు కాయితం' టైటిల్ రిలీజ్ కాగానే ఇగ ఏడుపులు స్టార్ట్ చేస్తరని ఒక గ్రూప్‌లో అన్నాను.. అన్నట్టే కొందరు ఏడుపులు మొదలుపెట్టిన్రు.
ఇక్కడ సమస్య ఒక పదం అర్థమవ్వడం, కాకపోవడం కాదు.. ఇక్కడ సమస్యల్లా ఆధిపత్య ధోరణి, అహంభావం.
గ్రామీణ నేపథ్యం లేని చాలామంది తెలంగాణ వాళ్ళకి కూడా 'ఇడుపు కాయితం' అనే పదం అర్థం తెలియకపోవచ్చు.. అందులో తప్పు లేదు.
తెలంగాణ మాండలికంలో ఉన్న ఈ పదం ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి అర్థమవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.. అది మనం తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు.
కానీ.. తెలంగాణ గ్రామీణ జీవనంలో వాడే ఒక పదాన్ని ఒక సినిమాకు టైటిల్‌గా పెట్టినప్పుడు.. అర్థం కాకుంటే వివరణ అడిగితే సరిపోతుంది. కానీ ఎగతాళిగా మాట్లాడుతూ.. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ ఉంటుందా.. ఇది అసలు తెలుగు భాషేనా అని మాట్లాడుతున్నారు.. ఇది తెలంగాణ పట్ల కొందరికున్న ద్వేషాన్ని చెప్పకనే చెబుతుంది.
కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉండేవాళ్ళకి మాత్రమే అర్థమయ్యే పదాలను తెలుగు సినిమాల్లో ఇప్పటికే కొన్ని వందల కొద్ది వాడారు.
ఉదాహరణకు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలో 'ఎలపరం ఒచ్చేస్తుంది' అని ఒక డైలాగ్ ఉంటుంది.. 'పెందలాడే' అనే పదం చాలాసార్లు వాడారు. వీటి అర్థం తెలియకుంటే తోటి ఆంధ్రా మిత్రులను అడిగి నేను తెలుసుకున్నాను. ఈ పదాలని కానీ, ఇలాంటి ఎన్నో పదాలని కానీ తెలుగు సినిమాల్లో వాడినప్పుడు తెలంగాణవాళ్లు ఎన్నడూ ఎగతాళి చేయలేదు.
ఎవరి భాష, యాస వాళ్లకి గొప్ప.. ఇతరుల యాసను, భాషను ఎగతాళి చేసే హక్కు ఎవరికీ లేదు.
ఒక్కప్పుడు తెలుగు సినిమాల్లో కేవలం విలన్లు, కమెడియన్లకే వాడిన తెలంగాణ యాసకు, తెలంగాణ ఒచ్చిన తర్వాత కాస్త ప్రాముఖ్యత పెరిగింది.. జనాదరణ పెరిగింది కాబట్టే కొందరు సినిమావాళ్ళు కూడా తెలంగాణకు పెద్దపీట వేస్తున్నరు.
కానీ సోషల్ మీడియాలో కొందరు ఉన్మాదులు మాత్రం తెలంగాణ యాసను వెక్కిరిస్తూ శునకానందం పొందుతున్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయ్యాక కూడా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలా చేసేవాళ్ళలో చాలామంది ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి మద్దతిచ్చే వాళ్లే కావడం గమనార్హం.
అర్థం కాకుంటే అడగండి.. అంతే కానీ అవమానించకండి.
ముందుముందు తెలంగాణ యాసకు ఇంకా గుర్తింపు పెరుగుతుంది.. కాబట్టి సహనం పెంచుకోండి.
కాళోజీ గారు అన్నట్లు.. మా తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష.
జై తెలంగాణ!
-- వరద చెరువుకు చేరేలా చూడండి
-- ప్రగతినగర్‌కు వరద ముప్పు తప్పించండి
-- వర్షాల వేళ వరద ముప్పుపై హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు
❇️ వర్షాల వేళ వరద ముప్పు తప్పించాలని కోరుతూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగర శివార్లలో అయినా వరద కాలువలను - మురుగు కాలువలను కలపకుండా.. వరద నీరు నేరుగా చెరువుకు చేరేలా చూడాలని కోరారు. రహదారులు నిర్మించినప్పుడే.. ఇరువైపులా వరద కాలువలు ఎత్తు పల్లాలు లేకుండా చూడాలని కోరారు. అలాగే రహదారులకు ఇరువైపులా నిర్మించిన కాలువల్లోంచి వరద నీరు కాలనీల్లో ఉన్న పైపులకు అనుసంధానం చేయకుండా.. సామర్థ్యానికి తగ్గట్టు కాలువలు నిర్మించి చెరువులకు ప్రధాన లైన్లకు చేరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ.. ఎవరి పని వారు పూర్తి చేసినట్టు కాలువలు పూర్తి చేస్తున్నారని.. ఆ వరద చివరిగా చెరువుకు, కాలువకు చేరే వరకు వివిధ విభాగాలు సమన్వయంగా పని చేయాలని పలువురు పేర్కొన్నారు. మియాపూర్ - గండి మైసమ్మ ప్రధాన రహదారిలో నిర్మించిన వరద కాలువలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇదే పరిస్థితి కొండాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ఉందని తెలిపారు. పలు చోట్ల పూడిక తీత పనులు ఇంకా పూర్తి కాలేదని.. సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటో వంతెన కింద పేరుకుపోయిన పూడికనే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇలా సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పరిశీలించి తదుపరి చర్యలకు ఆదేశంచించారు.
ఫిర్యాదులు ఇలా..
--------------------------------------
❇️ మియాపూర్ - గండిమైసమ్మను కలుపుతూ 6 లైన్ల రహదారికి ఆనుకుని ఇరువైపులా నిర్మిస్తున్న ప్రధాన వరద కాలువలు ప్రగతినగర్‌లోని పైపులకు అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురౌతాయని అక్కడి నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇరువైపులా 1200 ఎంఎం చొప్పున 2400 ఎంఎం వరద కాలువలను ప్రగతినగర్‌లోని 200 ఎంఎం పైపులకు అనుసంధానం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ప్రగతినగర్‌లో తీవ్రమైన వరద ముప్పు సంభవిస్తుందని.. ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు హైడ్రాను కోరారు.
❇️ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ డివిజన్ పరిధిలోని సర్వే నంబరు 78, 79 లో 30 సంవత్సరాల క్రితం టెలిఫోన్ కాలనీ పేరిట లే ఔట్ వేశారు. ఇందులో 1166 గజాల పార్కు స్థలం ఉంది. అందులో గది నిర్మించి కబ్జా చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నాం. ప్రతి సారీ ఇలాగే జరగడం కాకుండా కాలనీ వాసులమీద దాడికి కూడా వారు వెనుకాడడంలేదు. ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. లే ఔట్ ప్రకారం 1166 గజాల పార్కు స్థలాన్ని కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
❇️ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ విలేజ్‌లోని సచివాలయం కాలనీ లేఔట్ హద్దులు నిర్ధారించాలని హైడ్రా ప్రజావాణి ఫిర్యాదులో అక్కడి నివాసితులు కోరారు. ఓ వైపు నుంచి కబ్జాలు చేసుకుంటూ కాలనీలోని స్థలాలను కాజేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. లే ఔట్ ప్రకారం పార్కులు, రహదారులు కాపాడాలని కోరారు. అలాగే దాదాపు 500ల గజాల స్థలంలో గతంలో తాగునీటి అవసరాలు తీర్చడానికి ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మింగా ఇప్పుడది నిరుపయోగంగా మారింది. ఆ స్థలాన్ని ప్రజావసరాలకు ఉపయోగపడేలా సంరక్షించాలని వినతిపత్రంలోపేర్కొన్నారు.
❇️ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలం పోతాయిపల్లి సర్వే నంరు 118లో ఉన్న 5.18 ఎకరాల మాజిద్కుంట చెరువును కాపాడి వరద కట్టడికి వినియోగించాలని ప్రజావాణి ఫిర్యాదులో అక్కడి స్థానికులు కోరారు. చెరువులోకి నీరు చేరకుండా చేసి కబ్జా చేయాలనే ప్రయత్నాలతో స్థానికంగా వరద ముంచెత్తే పరిస్థతితులున్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మల్కాజిగిరి మున్సిపాలిటీలోని పెద్ద అంబర్‌పేట డివిజన్ మర్రిపల్లి గ్రామ చెరువు ఎఫ్టీఎల్ పరిధిల 35.05 ఎకరాలుండగా కబ్జాలకు గురౌతూ వస్తోందని.. ఈ చెరువును కాపాడి వరద కట్టడికి చర్యలు తీసుకోవాలని పలురువు కోరారు.
❇️ ద్వారకానగర్ బోడుప్పల్ కుంటలోకి పారిశ్రామిక రసాయన వ్యర్థాలు చేరుతున్నాయని స్థానిక కాలనీ నివాసితులు ఫిర్యాదు. నాలాలు, డ్రైనేజీల ద్వారా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య జలాలు కుంటలో కలుస్తున్నాయని ఆరోపిస్తూ, కాలుష్యం వల్ల ప్రజారోగ్య సమస్యలు, దుర్వాసన, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం బారిన పడుతున్నట్లు నివాసితుల తెలిపారు. బోడుప్పల్ కుంటను రక్షించడంతో పాటు పారిశ్రామిక కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.షేక్‌పేట్ మండలం, నవయమునానగర్ కాలనీ – సర్వే నంబర్ 403/1 పరిధిలో రోడ్డును కొందరు ఆక్రమించి షెడ్లు, ప్రహరీ గోడలు నిర్మించారని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు.
❇️ ఆల్వాల్, ఇంద్రానగర్ కాలనీ – మున్సిపల్ రోడ్డుపై అక్రమంగా గోడ నిర్మించి ప్రజా మార్గాన్ని మూసివేయడం వల్ల డ్రైనేజీ, మురుగు నీటి ప్రవాహం నిలిచిపోవడంతో వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరుతోందని ఆవేదనతో, అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రోడ్డు ఆక్రమణ తొలగించి, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరించాలని హైడ్రా అధికారులకు కాలనీ నివాసితులు విన్నవించారు.
#HYDRAA #Prajavani #StormWaterDrains #LakeProtection #UrbanFlooding
Heartiest Congratulations to Deputy CM Pawan Kalyan Garu.
What an incredible achievement! Taking Andhra Pradesh’s Panchayat Raj Department from a stagnant 24th rank straight to No. 1 in the nation in just 22 months is nothing short of historic. By sweeping 5 prestigious National Panchayat Awards, you have proven that your leadership is entirely driven by absolute dedication and ground-level results. More power to you.
#CongratulationsPawanKalyan #PanchayatRajNo1 #APTransforming #NationalPanchayatAwards #LeadershipInAction
Kailasa was just scanned with lasers, and if you haven’t been following this place, hold on.
What’s being uncovered here won’t just rewrite Indian history. It could rewrite human history and prove Ancient India had tools far more advanced than we’ve been told.
But first, you have to understand what you’re looking at. Kailasa wasn’t built. It was removed from the side of a mountain. That means there was no room for mistakes while carving one of the hardest rocks on Earth. Between 200,000 and 400,000 tons of basalt were removed to create it. The first mystery is simple: we don’t know where it all went. We also don’t truly know when it was built. The main dating sources are two land grants, but that doesn’t tell us when the actual carving began. Dating matters because it would tell us what tools they had. Ancient India had steel by 600 BC, which later became the famous Damascus steel. But basalt is hardened lava. It’s around a 6 on the Mohs scale, meaning steel barely scratches it. In 1682, a Mughal emperor ordered 1,000 workers to destroy Kailasa. They failed. That alone shows how hard this stone is. Even with modern alloys, humans barely make a dent. Russian researchers tested this by having people strike basalt with modern tools, then measuring the removed volume with photogrammetry. The result? One person working every day for 3 years could remove only about 1 cubic meter. And since Kailasa is unfinished, we still have tool marks. Those marks show cuts deeper than what modern hydraulic breakers can achieve. To penetrate basalt that deeply, we’d normally need huge machinery. But machines that size wouldn’t fit in many of these spaces. So clearly, they had different tools. Not just powerful tools. Precision tools. The detail in Kailasa’s carvings looks like work done in soft soapstone, except it’s carved into basalt. What we know for sure is that our assumptions about ancient India are wrong. At minimum, they were far more advanced than we give them credit for. At most, something was happening back then that we still don’t fully comprehend.
@CMC_Offcl డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం "సమస్యను పరిశీలిస్తాం" లేదా "పై అధికారులకు పంపాం" అని చేతులు దులుపుకోవడం వల్ల ప్రజలకు నమ్మకం సడలిపోతుంది.
ఇప్పటివరకు ఈ సమస్యను చాలా సార్లు మీ దృష్టికి తీసుకువచ్చిన ఫలితం శూన్యం, దయచేసి సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం.
నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్ ఎన్నారై కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. చీకటి కారణంగా రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా కాకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నాము.
#PragathiNagar#StreetLights#Nizampet#PublicSafety
NRI కాలనీ ఝాన్సీ లక్ష్మీబాయి పార్కు మరియు జగన్ స్టూడియో పరిసరాల్లో ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను అధికారులు ఈరోజు విజయవంతంగా తొలగించారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించి ప్రమాదాలను నివారించిన సంబందిత
శాఖ అధికారులు మరియు సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు.
నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు.
అంటే చూడలేము కూడా.
కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను.
నా జన్మ ధన్యం.