తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందట?!
ఊహించండి ఒకసారి…
ప్రైవేటు స్కూల్స్ ఫీజులకు పరిమితి పెడదాం, మధ్యతరగతి–పేద కుటుంబాల భారం తగ్గిద్దాం అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనుకోండి…
అప్పుడు మన దగ్గర ఏం జరుగుతుందో తెలుసా?
“ప్రైవేటు విద్యాసంస్థల మీద ప్రభుత్వ పెత్తనం ఎందుకు?”
“ఇది పెట్టుబడిదారులను భయపెట్టే నిర్ణయం కాదా?”
“విద్యను నియంత్రిస్తే అంతర్జాతీయ స్థాయి సంస్థలు వస్తాయా?”
“క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకునే సంస్థల చేతులు కట్టేయడమే కాదా?”
అంటూ స్టూడియోలలో పెద్ద పెద్ద ‘చర్చాగోష్టులు’ మొదలవుతాయి.
అక్కడితో ఆగదు…
“ప్రతిపక్ష నేతలకు చెందిన స్కూల్స్, కాలేజీలపై కక్షసాధింపేనా?” అంటూ అసలు విషయం పక్కనపెట్టి రాజకీయ angle తెస్తారు.
కొన్ని రోజుల్లోనే అసలు ప్రశ్న — “పిల్లల చదువు అందుబాటులోకి ఎలా తీసుకురావాలి?” — మాయమైపోతుంది.
దాని స్థానంలో — “ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటోంది?” అనే narrative dominate చేస్తుంది.
చివరికి…
సామాన్య ప్రజలే కూడా తమకోసమే తీసుకున్న నిర్ణయం తమకే నష్టం అని నమ్మేలా చేసే శక్తి మన మీడియా ecosystemకి ఉందనే అనిపిస్తుంది.
ఇకపోతే…
విజయ్ రాజకీయాల్లోకి రాగానే మద్యం దుకాణాలపై నియంత్రణ, ఇప్పుడు ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులపై చర్చ…
ఇదంతా చూస్తుంటే “నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తోంది…” అని ‘బృందావనం’ సినిమాలో బ్రహ్మానందం–వేణుమాధవ్ డైలాగ్ గుర్తొస్తోంది 😄
అయితే ఒక తేడా ఉంది…
తమిళ సమాజం చాలాసార్లు “ప్రజలకు ఉపయోగమా కాదా?” అనే కోణంలో ఆలోచిస్తుంది. అందుకే విజయ్ @TVKVijayHQ తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకునే maturity వాళ్లలో ఉంటుందని నమ్ముతున్నాను.
#EducationForAll #PrivateSchoolFees #EducationNotBusiness #AffordableEducation #Vijay #TVK #TamilNadu #ParentsVoice #EducationReform
#EducationForAll #SchoolFees #PrivateSchoolFees #TamilNadu #Vijay #TVK #AndhraPradesh #Telangana #ParentsVoice #YSRCP #TDP @ysjagan@YSRCPAmerica
💔 A Humble Request to Support the Family of Late Sri Muni Sekhar Duvvuru Garu
With a heavy heart, we share the sudden and heartbreaking loss of Sri Muni Sekhar Duvvuru garu — a loving husband, devoted father, and a deeply kind soul who touched many lives with warmth and selflessness.
After years of hope and prayers, Muni Sekhar garu returned from the US to India to build the family he had always dreamed of. When their miracle baby boy was born with a severe heart condition, he fought tirelessly to save him. By God’s grace, the surgery was successful, and their little boy recently celebrated his 4th birthday.
Just when life seemed to be settling, tragedy struck unexpectedly. Muni Sekhar garu passed away suddenly, leaving behind his devastated wife and young son.
During this unimaginably difficult time, we are coming together to support his family and help secure a stable future for his little child.
🙏 Any support, big or small, will make a meaningful difference. If you are unable to contribute, please share this message and keep the family in your prayers.
❤️ Let us stand together for a family that now needs us the most.
GoFundMe Link:
https://t.co/GcMZkGCDD3
రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన గొప్ప పథకం ఫీసు రీయింబర్స్మెంట్ పథకం నేను కొనసాగించా ♥️
కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తిగా నిర్వీరం చేసింది 🥺💯
ఈ ఇష్యూ జరిగి 8 వీక్స్ అవ్వుతోంది 🤯
ఎంత మందికి తెలుసు 🥲
ఇలా చేశారు ఏంటి రా ఏపీని 🥲
ఏపీలో మందు 24/7 దొరకటం తో చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు 🤯
రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కదా రా 😭