భారత దేశంలో నాథూరామ్ గాడ్సేనే మొట్టమొ��టి యాంటీ నేషనల్ !!!!
మహాత్మా గాంధీని హత్య చేసినవారే మమ్మల్ని దేశవిద్రోహులుగా పిలుస్తున్నారు. ...మహాత్మా గాంధీ హంతకులకు ఇతరులను యాంటీ నేషనల్ అని పిలిచే నైతిక హక్కు లేదు.
(CJP నిరసనను ''యాంటీ నేషనల్ " చర్యగా RSS నాయకుడు అతుల్ లిమాయే అభివర్ణించడం పైఅభిజీత్ దిప్కే ప్రతిస్పందన)
కచ్చిత��గా అంతే. నిజమైన ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఇలాంటి ఉపఎన్నికలను వాడుకుంటారనేదే నా అభిప్రాయం కూడా. కానీ ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని కూడా లైట్ తీసుకుంటారని ఊహించలేదు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో, ఈ ఒక్క ఓటమి భాజపా వెంట్రుకను కూడా కదల్చలేదు అనేది కూడా అంతే వాస్తవం. జరగాల్సిన యుద్ధం వేరే, దాని క్షేత్రం వేరే. అక్కడ దాన్ని కొట్టగలిగినవారు ఇంకా తయారవలేదు. సమాజం ఆలోచించే విధానంలో సరైన మార్పు వస్తే కానీ అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు.
పొగిడితే వచ్చే నష్టం ఏమిటా ??
అది కూడా, పొగడ్తలకు మాత్రమే స్పందించే పరమ నీచ నికృష్టమైన దరిద్రపుగొట్టు లక్షణం నిలువెల్లా కలిగిన అలాంటి వ్యక్తిని పొగుడుతూ పోతే అదే నిజమనుకుని, ఇంకా ఇంకా అలాగే ఉబ్బిపోతూ దేశం మొత్తాన్ని ఇంకా చంక నాకించేస్తాడు. అలాగని రాష్ట్రానికి ఒరగబెడుతున్న పరమ ఎగస్ట్రా విషయాలేమీ లేవు. ఇంతవరకూ విభజన చట్టంలో విషయాలే పూర్తిగా సెటిల్ చేయలేదు. ఆఖరుకు డెవొల్యూషన్ ఆఫ్ ఫండ్స్ హక్కుగా రావలసినవి వస్తే కూడా దానికి కూడా ఉత్త థాంక్స్ సరిపోయేదానికి కూడా అతిగానే పొగుడుతున్నారు. ఆ పొగిడేవాళ్ళకు ఏం అవసరాలున్నాయో, పొగిడించుకునేవాళ్ళకు ఏం దురదలున్నాయో అవ�� తర్వాత విషయాలు. వాటిని కూడా సమర్థించుకుంటూ చూసీ చూడనట్లు పోయేంత వరస్ట్ బిహేవియర్ మనకుండాల్సిన అవసరం లేదన్నదే, బానిసలది కాకుండా, మామూలు మనుషుల అభిప్రాయం.
పక్క వీధుల్లో విషయాలు మాత్రమే కాదు పక్క రాష్ట్రాలు, పక్క దేశాల గురించి కూడా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మీ దిక్కున్నచోట చెప్పుకోండి.
చాలా రోజులు జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్నాను.. అక్కడ చాలా మంది అబ్బాయిలు, మగవాళ్ళు నా చుట్టూ ఉండేవాళ్ళు.. ఎప్పుడూ కూడా, ఎవరు కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు :
కానీ, ఆన్లైన్ ట్రోల్ ముఠా మాత్రం నా మీద దోషణలతో కామెంట్స్ పెట్టుతో నాకు 100, 200 తో వేల కట్టుతున్నారు !!
నా నైతిక స్థైర్యాన్ని సంపూర్ణంగా దెబ్బతీశారు;
ప్రధానమంత్రి గారు ఇదంతా చూడటం లేదా? ఆయన దీని గురించి ఏమీ చేయరా?- బాధిత యువతి ;
A deeply cunning man was glorified as a hero - Bal Gangadhar Tilak, a staunch supporter of child marriage and a believer in the caste hierarchy, is praised only because he was a Brahmin.
He did not contribute a single meaningful step toward social reform, yet is celebrated while true reformers are sidelined.
“Tilak was not a reformer. He was a revivalist. He stood for orthodoxy. He opposed every attempt to reform Hindu society.” – Dr. Ambedkar
“Tilak denounced the Age of Consent Bill. He preferred religion over reason, scriptural tradition over social justice.” - Dr. Ambedkar
In 1889, Minor Girl Phulmoni Dasi died in Bengal after her 35-year-old husband forced himself on her on their wedding night, she died from severe internal injuries. The outrage led to the Age of Consent Act, 1891, which made it rape to have sex with a wife under 12, even if married. Leaders like Bal Gangadhar Tilak and Madan Mohan Malaviya opposed the law, calling it interference in Hindu traditions.
Tilak criticized it in his paper ‘Kesari’. Bal Gangadhar Tilak didn’t just oppose Vedic education for women - he opposed all education for women & Bahujans. He attacked Phule’s schools for girls & lower castes, calling them a threat to “nationality” because they disrupted caste order.
Bal Gangadhar Tilak fiercely opposed widow remarriage, calling it anti-Hindu and a threat to tradition. He saw such reforms as an attack on Brahminical caste order and Hindu dharma - all in the name of “nationalism.”
I watched this video of PM Modi ask in his trademark patronising-cringe style
"how can our daughters speak such language?"
Sir, they are not 'your' daughters.
People are not your 'children'.
You are not the father of this nation.
Your job is governance and you are failing.
The idea of reservation did not begin with modern affirmative action. Under the Brahminical caste system, temples, education, and religious authority were effectively reserved for Brahmins for centuries, while millions from marginalised castes were denied equal access.
@miryalasrikanth కాల్పిత కథలే చరిత్రలని ప్రపంచానికి చెప్పుకుంటూ కొన్ని వ్యవస్థలే నడుస్తున్నాయి ఈ దేశంలో.
ఖండించడం కాదు కదా, సమర్థించకపోయినా ప్రాణాలకు ముప్పే.
ఒక వ్యక్తి తీవ్రమైన భావజాలాన్ని, అశాస్త్రీయ కల్పనని మొదలైన వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నప్పుడు ముందుగా విస్మరించాలి, లేదా కుదిరితే ఖండించాలి. అంతేగానీ మీరు దానితో ఏకీభవించకపోయినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం అని సమర్థించకూడదు. అది ఆ ఆలోచనకి ఆజ్యం పోస్తుంది.
"I am a fundamentalist Hindu Brahmin. I believe in untouchability and the caste system. No matter how educated a Shudra becomes, he will always remain a Shudra. He has no right to education."
This is the mindset of average Brahmin in India.
After trapping the entire country in the swamp of caste hierarchy, Brahminical forces now say, "Abolish reservation."
A government that allows police action on offensive speech is an insecure government. Not that this is some new revelation today. Narendra Modi, outside his “reality distortion field,” has only ever projected insecurity and inferiority complex.
That's pretty bad for an IIT Director actually. And I'm just a researcher in a trust hospital, spending my own money for research without the government support that IITs get.
Bhaijaan, forget the Padma award. I'll be content and happy if your children get an education, learn critical thinking, never become like you, but become rationalists and agnosts or atheists... so that we don't have more of you zombies dragging this country to hell in the future.
Just want to pitch in here (again, sigh)
This is a long standing myth in South Asia when it comes to jaundice.
Jaundice is not a disease, it's the symptom of a disease. It can be liver related or non liver related.
Acute hepatitis leading to jaundice is the most common cause of jaundice in India. It's due to food and water borne viruses.
These are self limiting. Meaning it will go away in a few days to weeks and does not require treatment.
But it does require nutrition. Going on a bland diet, eating boiled food and sustaining on vegetables and avoiding oil is not how we treat jaundice of hepatitis.
Eat well, eat more...eat carbs, proteins and fats. Recovery will be quicker with good nutrition.
Stop believing in and celebrating, or promoting ancient traditional myths. It only increases food anxiety and prolongs disease course, and nothing else.
My patients recover quickly because I allow them everything during treatment period. Fried foods, whey proteins, thick fruit smoothies, lean meat and poultry and desserts. It's all fine.
Wild card entry at Jantar Mantar! 🔥
Senior Advocate Mehmood Pracha arrives with his team, and gives a stern warning to Delhi Police.
“Those responsible for excesses against students, the constitution will not spare you. You will be sent to jail.”
ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, విద్యా సంస్కర్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ని దేశ ద్రోహి, చైనా ఏజెంట్, సొరోస్ ఏజెంట్ అనే పలు రకాల మ��ద్రలు వేసి ఇటీవలే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద 170 రోజులు జైలులో ఉంచి, ఇప్పుడు విద్యార్థుల కోసం నిరాహార దీక్ష చేస్తుంటే, దీక్ష నుండి పరదాల మధ్య తరలించి, నిర్బంధించిన ��్రభుత్వం, అర్ధరాత్రి ఆయన వద్దకు వచ్చి, షరతులు ఒప్పుకుని నిరాహార దీక్ష ను విరమింపచేసింది.
తాత్పర్యం…. ఎవరేమి అనుకున్నా పట్టించుకోకుండా, మనం సరి అనుకున్న పనులు చేసుకుంటూ పోవాలి. సత్యమేవ జయతే. @Wangchuk66